అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/22/10

పీకితే పీక్కోండి

కూడలి లో కెలుకుడు బ్లాగులు ఉంచాలా ?

కెబ్లాస ఒక బ్లాగర్ తో విభేదించగానే కెలుకుడు బ్లాగులు ఉంచాలా, తీసేయాలా అంటూ పోలింగ్ పెట్టాల్సిన పని లేదేమో . ఇది కెబ్లాస కి అవమానం ........... కేవలం ఒక వ్యక్తికోసం అగ్రిగ్రేటర్స్ నడవడం కడు బాధాకరం. ఒక వ్యక్తికి నొప్పి పుట్టగానే వ్యవస్థలో ఇంత మార్పు చోటుచేసుకోవడం .. ఆలోచించదగ్గ విషయం. అగ్రిగ్రేటర్ల మీద ఆధారపడి బ్లాగులు నడపాల్సిన ఖర్మ కెబ్లాస కి లేదు. పీకితే పీక్కోండి.

ఇది మాత్రం కెబ్లాస కి అవమానమే .

విమర్శలని ఎదుర్కోలేక ... తెరవెనక భాగోతాలు నడిపే వ్యక్తుల ... పిరికి చేష్టలకి కెబ్లాస ఎప్పుడు భయపడదు . దేవతల నగ్న చిత్రాలని ప్రదర్శించిన వారిని విమర్శిస్తే తట్టుకోలేనివారే దొడ్డిదారి ద్వారా ఇది చేస్తున్నారని తెలియట్లేదా?

20 comments:

Chow said...

srinu neeku kavalante nenu oka agrigetar chesi isthaanu use your own

Unknown said...

own ga okati cheseyandi anna . 6 months lo develop avutadi meeru chesthe

Malakpet Rowdy said...

LOOOOL

మంచు said...

పర్ణశాల బ్లాగు లాంటి నికృస్ట కెలుకుడు పీకెస్తే నాకు సంతొషమే .. చూద్దాం వీవెన్ గారు ఎంత నిస్పక్షపాతంగా వ్యవహరిస్తారో

మంచు said...

తర్వాతి పోల్ .. ఏవి కెలుకుడు బ్లాగులు :-))

karthik said...

ఏవి కెలుకుడు బ్లాగులు ??

interesting question to ask telugu bloggers!!

do you think people ahve the courage to face that??

-Karthik

Anonymous said...

కూడలి నుండి కెబ్లాసని దూరం చేసుకునే ధైర్యం చేస్తారని అనుకోను. కానీ వీవెన్ గారు పరాచికనికి ఆ పోల్ పెట్టారు అనిపిస్తుంది. అంతేగాని ఆయనకి కెబ్లాస మీద వేరు అభిప్రాయం ఉన్నట్టు గోచరించుటలేదు. అదనుకోసం ఎదురుచూస్తున్న కెబ్లాస చాలా మందిని తొక్కడానికి ఈ విషయాన్ని వాడుకుంటుందేమో!

Prasanth said...

I think Veeven should allow all these blogs to continue @koodali. There is a proverb "Keep your friends close - hold your enemies closer".

Malakpet Rowdy said...

He is not doing it to kelikify us. What I hear is that he is acting on an "Appeal" from one blogger.

As of allowing Keblaasa blogs, its up to him. I am now getting a feeling that we are better off outside Koodali. It will be a better opportunity for us to do something better and something different

శ్రీనివాస్ said...

yes exactly

who's that complaining cry baby??? any guess

Anonymous said...

అందుకే చెప్పేది .. ఎవరికీ వాళ్ళు గూగుల్ రీడర్ వాడన్డయ్య.. మీకు కావాల్సినవి చూదందయ్యా అనేది ..

అయినా freedom of speech , freedom of expression, freedom of rights , freedom of atrocities ఇలా రక రక రకాలైన భావజాలం అంతా ఏమైంది ? కూడలి ని బాన్ చేసిపడేస్తే ఒహ పని అయిపోతుంది ...

Anonymous said...

Why don't you guys move out of this stupid's koodali and for another kooDali?

Unknown said...

malak its high time we start our own agreegator. free for all minus one hi hi hi

Anonymous said...

http://kaagadaa.blogspot.com/check for unbiased opinion on this subject

శరత్ కాలమ్ said...

ఇలా అన్ని పీకేస్తే బూరులేని కోడిలాగా కూడలి అవుతుంది. కొంతమంది జనాలకి కోడినీ, కూడలినీ అలానే చూడటం ఇష్టమేమో!

Bhãskar Rãmarãju said...

I Understand ur feelings Bud!!!

Anonymous said...

:)) కుర్రాళ్ళ బ్లాగులకి పాడెకట్టబడుతోందన్నమాట :)

(ఎముకలు కుళ్ళిన (హి నేను కాదు శ్రీశ్రీ అలాగంటాడు) ముసళ్ళాలకు కూడలి వదిలి కుర్రాళ్ళంతా మరో అగ్రిగ్రేటర్కి వెళ్ళిపోవడం మంచిది.
కుర్రాళ్ళంతా కూడలిని ఖాళీ చేసేయండని మనమే పిలుపునిద్దాం ఏమంటారు.

Anonymous said...

దమ్మున్న బ్లాగర్ కాంటెస్ట్ వోటు చేయండి

http://sharemarketkastalu.blogspot.com/

గీతాచార్య said...

I second Sarath Kaalam

on

ఇలా అన్ని పీకేస్తే బూరులేని కోడిలాగా కూడలి అవుతుంది. కొంతమంది జనాలకి కోడినీ, కూడలినీ అలానే చూడటం ఇష్టమేమో!

Anonymous said...

నిన్ను ఎందుకు ఫైర్ బ్రాండ్ అంటారో నాకు ఈ పోస్ట్ తో తెల్సింది