అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/20/10

అసలు రవిగారి గొడవేంటి - రౌడీ తగువేంటి

బ్లాగుల్లో కొత్త గొడవ ఏదో మొదలైంది అనుకుని హడావుడిగా నా బ్లాగులోకి తొంగి చూస్తున్న వీక్షక ప్రేక్షకులకు కెలికాస్కారం. అయితే ఈ గొడవలు ఇప్పటివి కావు దాదాపు ఐదేళ్ల కిందటివి. మరి ఆ రవిగారి గొడవలు ..... రౌడీ తగువులు .. మద్యలో అర్జున్ అరుపులు....... వీటన్నిటినీ గమనించే సెటిల్మెంట్ చిన్నోడి సిత్రాలు .... పిచ్చమ్మ సవాళ్ళు .... "పూజ"కి పనికి రాని పూలు వెరసి రెడిఫ్ చాట్ హైదరాబాద్ రూం భాగోతాలు త్వరలో ధారావాహిక రూపంలో మీకోసం.

ముఖ్యాంశాలు
అసలు రిడీఫ్ చాట్ లో ఎం జరిగింది.
రవిగారికి పిచ్చమ్మ ఏం సవాల్ విసిరింది.
మలక్ పేట్ రౌడీ , శాంతి చౌదరికి మధ్య స(అ)క్రమ సంబంధం ఏంటి
అసలు అర్జున్ ఎవరు
సెటిల్మేంట్ చిన్నొడు చేసిన ఘనకార్యాలేంటి
రెడిఫ్ చాట్ లో జరిగిన గొడవకి పాత బస్తీ నుండి పాతిక సుమోలు దిల్ సుక్ నగర్ ఎందుకు వచ్చాయి.
నాగార్జున సాగర్ లో రిడీఫ్ బాచ్ చేసిన ఘనకార్యాలేంటి ..

ఇంకా ఎన్నో మరెన్నో విశేషాలు త్వరలో మీకోసం ............................. మీ వికటకవి లో

12 comments:

Vasu said...

టీసర్ బావుంది . సీరియల్ కోసం వెయిటింగ్

KAMAL said...

trailer అదుర్స్..........waiting for ful picutre .

Anonymous said...

abbo sumolu kudaa unnayaa ee story loo aitee waiting nenu kudaa eagerly

--Raghav

Sujata M said...

కెలిస్కారం. పూజకి పనికిరాని పూలేంటి ? నన్నెందుకు పిలుస్తున్నారు ?

Unknown said...

శ్రీనివాస్ మరచిపోయిన మమతలని
బ్లాగ్ ముఖం గా అందరకి తెలిపేసి
సాఫీగా సాగుతున్న నా జీవితం లోకి
పిచ్చ పిచ్చ characters ని మళ్ళి జొప్పించి ,
మలక్ జీవితం లో అశాంతి ని లేపి
ఏం ఎల్ ఏ లని కూడా రంగం లోకి దిగితే
ఏదో బ్లాగ్ లోకం లో ఆకు రౌడి లు అనుకుంటున్న
జనాలకి ''ఇంద్ర '' లెవిల్లో వుండే మా ఇద్దరి ఫ్లాష్ బ్లాకులు
అంత అవసరమా శ్రీను జరా సోచాయించు .

శ్రీనివాస్ said...

వాసు .... సీరియల్ ఇంకా బాగుంటుంది
కమల్ :)
రాఘవ కిడ్నాపులు కూడా ఉన్నాయి
సుజాత గారు మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలీక మాట్లాడుతున్నారో అర్ధం కాడం లేదు

శ్రీనివాస్ said...

రవిగారు

చిట్టిచిలకల పలుకులు గుర్తు చేసుకుని మలక్ పేటకి జలక్ ఇచ్చిన మరో రౌడీ ని తలచుకుంటూ ఒక రౌండ్ అలా ఒక రైల్లో ప్రయాణించిన వివరాలేలా లాగామో చెప్పేస్తూ అలా ముగించేద్దాం

నాగప్రసాద్ said...

hmmm...waiting. :))).

@శ్రీనివాస్: గడ్డిపూలు పూజకు పనికి రావు కదా. అందుకే సుజాతగారు సరదాగా అలా అనుంటారు. :). సుజాతగారితో జాగ్రత్త. కెలుకుడు అనేది కోస్తా పదమా, తెలంగాణా పదమా అని "కెలుకుడు"నే కెలకాలని చూశారు ఒకసారి. :-).

శ్రీనివాస్ said...

@ త్యాగప్రసాద్
అందులో అంత అర్ధముందేటి

Unknown said...

అమ్మో చిలకమ్మా ఎపిసోడ్ కుడా ఉందా ?
హైదరాబాద్ రౌడీ ,రౌడీ అమ్మ మొగుడు ?
వీళ్ళు కూడా వస్తారా?

Malakpet Rowdy said...

అదుర్స్! సూపరో సూపర్ .. నాయనా, ఇవి అయిదేళ్ళు కాదు - పదేళ్ళ క్రితం గొడవలు .. started sometime in 2001/2002

అటు పిచ్చమ్మ, ఇటు చిలకమ్మ .. మధ్యలో రవిగారు :))

Malakpet Rowdy said...

మలక్ పేటకి ఝలక్ కాదు, మలక్పేటే ఝలక్ ఇచ్చిన మరో రౌడీ