అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/2/10

అనాధ బాలల్ ఇన్సురెన్స్ : updateనా గత పోస్ట్ లో అనాధ బాలల కి హెల్త్ ఇన్సురెన్స్ గురించి తెలియచేయడం అయింది. దానికి చాల రెస్పాన్స్ వచ్చింది . నేను ఒంగోలు లో ఉన్నప్పటికీ  హైదరాబాద్ లో ఉన్న కొంతమంది మిత్రుల సహకారంతో ఆ డబ్బు వారికి అందజేయడం జరిగింది దాతల వివరాలు కింద ఇస్తున్నాను .

సహాయ ఫౌండేషన్ : 4280
ఉమా . ఏలూరి : 4000 ( జ్యోతి వలబోజు గారి ద్వారా)
శేషాద్రి & శైలజ : 1000
వరప్రసాద్ ( తీరం సీరియల్ ఫేం ) : 640
రామిరెడ్డి : 640

మొత్తం : 10560 

0 comments: