అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/17/10

బ్లాగులు - గ్రూపులు - అన్యాయాలు

అందరూ ఒకసారి గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి . ఎంత మంది బ్లాగర్లు హాయిగా బ్లాగుతున్నారు .వాళ్ళల్లో ఎంత మందిమీద దాడులు జరుగుతున్నాయి. కొందరిమీద తప్ప! వ్యక్తిగత విభేదాలు లేదా ఆధిపత్య పోరులో కొందరికి పుట్టిన నెప్పి అందరికీ అంటించే ప్రయత్నాలు తప్ప మరేం లేదిక్కడ అనేది నాకొచ్చిన మెయిల్ లో మెజారిటీ బ్లాగరుల అభిప్రాయం.

నిన్న ఒక మిత్రుడు తన మెయిల్లో ఇలా అన్నాడు :

రాతి యుగంలో ఎప్పుడైతే ఒక మనిషి ఒక ప్రాంతం చుట్టూ కంచె వేసి అది నాది అనడం మొదలెట్టాడో అప్పుడే మనుషుల మధ్య అసమానతలు మొదలయ్యాయి. అలాగే బ్లాగుల్లో కూడా గ్రూపులు కట్టి ఎవరైనా కాస్త వ్యంగ్యంగా మాట్లాడితే చాలు దాడి చేయడానికి లేదా అవకాశం కోసం పొంచి ఉండి మరీ దాడి చేయడానికి ప్రయత్నించడం అనే అనారోగ్యకరమైన వాతావరణం సృష్టించి .... ఏదైనా నెత్తి మీదకి రాగానే తమ జెండర్ ని బలహీనతగా చూపి సమాజం ఆసరాకి యత్నించడం వల్లనే ఇదంతా మొదలయింది అని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు.

ఆయనకీ ఒక గ్రూపు లీడర్ కి మద్య తలెత్తిన వ్యక్తిగత విభేదాన్నికాస్త ఆ గ్రూపు కి ఈయనకి మద్య విభేదం గా సదరు లీడర్ గారు మార్చేసి అగ్నికి ఆజ్యం పోశారట. ముందు వెనుక చూడకుండా , నిజానిజాలు తెలీకుండా కామెంట్లలో " తలంటడం" ఆ గ్రూపుకి వెన్నతో పెట్టిన విద్యట. తన సొంత గొడవని గ్రూపు సభ్యులకి ఈమెయిలు రూపంలో పంపడం వారి సహాయాన్ని కోరడం ఒక తప్పయితే ... ముందు వెనుకా చూడకుండా ఈయన గారికి పాడె కట్టడానికి అందరూ రెడీ అయిపోవడం యెంత అహంకారం యెంత విడ్డూరం యెంత అహంభావము అని ఆ మిత్రుడు అన్నారు.

ఇక్కడ ఇంకో పిల్ల పిట్ట కధ చెబుతా అంటూ ..... ఈ గొడవల మద్య ఒక తెల్లవారుజ్హామున ఒక "ఆకాశం" పుట్టింది. అది కాస్తా ఒక మహిళా బ్లాగరు మీద అదారాలు ఉన్నాయి అంటూ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ (నిరాధారమని తర్వాత తేలింది) ఆ బ్లాగర్ యొక్క గొంతు కూడా రికార్డ్ చేశానని బెదిరిస్తుంటే .. ఆ అన్యాయాన్ని ఈనాటి మహిళాజన పరిరక్షకులు , మహిళలకి అన్యాయం జరుగుతుంది అని మొత్తుకునే వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఇదేమని అడగలేదు. అంటే గ్రూపు సభ్యులే మహిళలా ? వేరేవాళ్ళు కాదా ? ఒక ఆడమనిషి నమ్మి చెప్పిన మాటలు రికార్డ్ చేసి బయట పెడతా అని బెదిరించే పర్వర్ట్ ని ఇదేం న్యాయం అని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇంకొక మహిళ ఆఫీసులో ఏదో జరిగింది అందుకే ఆమె బ్లాగు మూసుకుంది అని గత పది రోజులుగా బ్లాగ్ మహిశాసురులు విశృంఖల నృత్యం చేస్తుంటే ఒక్కరికీ కనిపించలేదే , వినిపించలేదే ఏం వారిద్దరూ ఆడవాళ్ళు కారా??? .. అక్కడ విషయాన్ని ఖండించిన మీ ఖండనలు వీళ్ళకి కనిపించలేదా ??????
గ్రూపులు కట్టడం ...... గ్రూపులో వ్యక్తుల వ్యక్తిగత తగాదాలో అందరూ తల దూర్చడం. ఏదైనా అనుకోని అవాంతరం వస్తే ... తమ జెండర్ లని అడ్డు పెట్టుకోవడం. లేదా బ్లాగ్లోకానికే అన్యాయం జారుతుంది అని అరవడం ... పసి పిల్లలకి చెప్పమనండి వింటారేమో అని ఇంకో మిత్రుడు ఆవేశంగా అన్నాడు .

"లోకుల మీద అన్యాయపు దాడులు జరిగితే మాకెందుకులే అని ఊరుకునే వారు తమ దాకా వచ్చేసరికి అది మొత్తం లోకం మీద జరిగేదాడిగా వర్ణించడం ఒక ఎత్తైతే .. అసలు విషయం తెలీని కొన్ని జొల్లు పార్టీలు చొంగ కారుస్తూ వచ్చి తందానా తాన అంతు డప్పు కొట్టి తమ విధేయత ప్రదర్శించడం మరొక ఎత్తు. సరిగ్గా ఇదే సమయంలో ఊరూ పేరు లేని కొత్త కొత్త బ్లాగ్ ట్యూబ్ బేబీస్ పుడుతుంటారు . స్మైలీలు పెడితే తప్పు. వీరికి నచ్చని బ్లాగుల్లో పోయి ఎవరైనా కామెంట్లు పెడితే తప్పు .... మళ్లా ఆ తప్పులను బ్లాగ్ ట్యూబ్ బేబీస్ ఎత్తి చూపడం ఒక కామెడీ "అన్నాడు ఇంకొక మిత్రుడు.

వీరి మాటల వల్ల నాకు అర్ధమైన నీతి : ఎవరి బ్లాగులు వారు రాసుకుంటే , మూసుకోవాల్సిన అగత్యం పట్టదు.


41 comments:

శరత్ కాలమ్ said...

ఆ సదరు బ్లాగుని కొత్త బ్లాగ్ ట్యూబ్ బేబీస్ మరియు ముఠా మేస్త్రీలే ఎక్కువ చూస్తున్నారని ఇందుమూలంగా ధృవపడుతున్నది కదా:)) అంతగా ఆడ బ్లాగర్ల, ఆడ సీనియర్ బ్లాగర్ల ఆదరణ పొందుతూ వుంటే ఆ బ్లాగు దినదిన ప్రవర్ధమానమవడానికి స్మైలీలను ఎత్తిచూపడం మూర్ఖత్వం కాదా? ఎవరు ఎంచక్కా ఆ స్మైలీ బ్లాగుని ప్రోత్సహిస్తున్నారో తేటతెల్లం కావడం లేదా :)) ఎంచక్కా ఆ బ్లాగుని ఎంజాయ్ చేస్తూ మధ్యలో స్మైలీలు కనపడితే రుసరుసలాడటం ఏ రకం న్యాయమో చెప్పాలి ;)

శరత్ కాలమ్ said...

మీకు కూడా అక్కడ ప్రస్తుతం పాడె కడుతున్నారేమో శ్రీనివాస్ :((

ఏక లింగం said...

:)

Kathi Mahesh Kumar said...

ఒకసారి మీ టపాని మీరే చదువుకోండి !చాలా సిల్లీగా లేదూ?

బ్లాగన్నది మీకు నచ్చింది మీరు అనుకున్నది, ఆలోచించింది, అభిప్రాయపడ్డదీ రాయడానికి. ఇక్కడ ఎవరేమంటారు, ఎవరెలా ఆలోచిస్తారు అనే అనవసరమైన వాటికన్నా మీకు మీరు ముఖ్యం.Just go ahead and write. Don't care about this silly stuff.

Trader said...

కత్తి...

నువ్వు చెప్పినట్లు చెస్తే మళ్ళి నీ లాగే దొబ్బిచుకొవాల్సి వస్తుంది బాబు.. బ్లాగులు మనవి ఐనా కుడా.. ఎదుటి వాళ్ళ మనొభావాల కి విలువ ఇవ్వాలి.. ఇది ఎప్పుడు అర్థం చెస్కుంటావొ ఎంటో నువ్వు.. :))

Coming to the topic..

నువ్వు ఎక్కడా తగ్గమాకు శ్రీనివాస్.. కుమ్మెయ్.. మా అందరి సప్పొర్ట్ నీకే..

Anonymous said...

అసలు ఈ గొడవ అంతా మొదలైంది ఎక్కడో మొదటినుండి అనుసరిస్తున్న వారందరికీ తెలుసు. పూర్తిగా వ్యక్తిగతమైన తన గొడవలోకి అందరినీ లాగే ప్రయత్నం మూడేళ్ళుగా సాగిపోతూనే వుంది. ఇదిగో ఇలా మీలా ప్రశ్నించేవారు లేకపోయారు.
వాళ్ళు మూయించేసిన బ్లాగుల లెఖ్ఖలు వాళ్ళకు బాగా తెలుసు, వాళ్ళకున్న శత్రువులెవరో కూడా వాళ్ళకు తెలుసు, ఇందంతా ఊరికే కుర్రాళ్ళను భయపెట్టి పాత గొడవలు మళ్ళీ బయటకు రాకుండా కొత్త గొంతులు వినిపించకుండా చేసే ప్రయత్నాలు.
కాపీలు రాస్తుందని రమణ అనే ఆయన నిజం అనే బ్లాగు రాసినప్పుడూ ఇదే రాద్దాంతం. దానికి సమాధానం ఇవ్వకుండా మహిళలపై అత్యాచారం జరుగుతుందో అంటూ విషయానికి మసిపూసి నానా గొడవచేశారు.
మొదటినుండీ ఇక్కడ జరుగుతున్నది ఒకటే తమ వెకిలి చాష్టలు ప్రశ్నించిన వారికి పాడెకట్టడానికే వీళ్ళు గ్రూపులు తయారు చేసుకునేది.
ఇక్కడికి వచ్చిన ప్రతి కొత్తబ్లాగరు అడ్డాకు పోయి అక్కకు నమస్తే చెప్పి తన పోన్ నెంబర్ ఇచ్చి, ఇంటిపేరు చెప్పుకుని వాళ్ళ కనుసన్నలలో బ్లాగింగ్ చేసుకోవాలి! ఆ అడ్దా(సాంకేతికసేవ) ఇప్పుడు లేదనుకుంటా, ఆడవాళ్ళ పాలిటి గ్రూపు వుంది. అక్కడికి ఆహ్వానం వస్తే కాదన్న వారిని వాళ్ళ శత్రువుల జాబితాలో చేరుస్తారు. ఆ గుంపునుండి కామెంట్లు రావు. పైగా ఎక్కడ అనానిమస్ కామెంట్లు బ్లాగులు వచ్చినా, అనుమానితుల జాబితాలో వాళ్ళ పేరు చేర్చి అందరికీ చెపుతారు.
బ్లాగుల్లో ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందో.

Anonymous said...

మహిళలపై దాడి?! బావుంది. ఐతే అప్పట్లో అంబానాథ్ పై ఈవిడ చేయించిన దాడి పురుషుల పై దాడేనన్నమాట :) :)

కత పవన్ said...

రమణ..గురించి మీకు ఏలా తే్లుసు....

Anonymous said...

ఎందుకు వీరి మీద చర్చ అమ్మఓడి ఆమె వీరందరి కన్నా బాగా రాస్తుంది. ఈ రోజు రాసిన 300 సినేమా మీద రివ్యూ చాలా బాగుంది. ఆమె బ్లాగులో రెగులర్ బ్లాగర్లు ఒక్క కామేంట్ కూడా రాసినట్టు చూడ లేదు. వీరిదంతా చేక్క భజన చేయటానికి సరి పోతారు.

కత పవన్ said...

రమణ గురించి ఇక్కడ చర్చ వచ్చింది కాబట్టి రాస్తున్నాను.ఒక్కప్పుడు గ్రుప్ లు కోత్త వారికి ప్రోత్సహం లేకపోవడం అనేది నేను విన్నాను అయితే ఇప్పుడు అది చాలా వరకు మారింది దానికి కారణం యువకులు కుడా ఇక్కడ ఏక్కువ మంది ఉండడం.వారిని కుడా భజన పార్టిలుగా మార్చాలను కుంటున్నారు అది జరగని పని.అయితే తుమ్మిన దగ్గినా కుర్రోళ్ళు చేసారు అని టాపిక్ ఏక్కడికో తిసుకోని వేళ్ళేవారు కుడా తయరు అయ్యారు.

Anonymous said...

myview2009
1. మీరూ, మీ బ్లాగ్ మిత్రుడూ ఈ-మెయిళ్ళు రాసుకోవచ్చు. మరి వాళ్ళు ప్రైవేట్‌గా వాళ్ళ గ్రూపులో ఇంకో బ్లాగర్ గురించి మాట్లాడకూడదా? ఇదెక్కడి న్యాయం? ఇక్కడ మీ ఈ-మెయిళ్ళు మాకు కనపడవు. కాబట్టి ఓకే. కానీ ఆ గ్రూపులో ఎవరో వెళ్ళి చూశారు. అందుకే గొడవయ్యింది.

2. మీకు ఈ-మెయిల్ వ్రాసినతనికీ, ఆవిడకీ గొడవైనప్పుడు కూడా బ్లాగ్ముఖంగా ఎవరూ తలదూర్చలేదు. ఆవిడతో ఆ గ్రూపులో మాట్లాడుకున్నారు. అది కూడా మాకు ధూం బ్లాగులో తెలిసింది. ఇంతవరకూ అది నిజమో, కాదో కూడా తెలీదు. ఎవరూ ధూంని ప్రశ్నించలేదు. ఎందుకంటే అవి వ్యక్తిగతంగా నిర్ధారణ చేస్తే కానీ తేలే విషయాలు కావు.

3. నాకు నచ్చని బ్లాగుల్లో వెళ్ళి మీరు కామెంటారని మీపై నాకేదో కోపమని అన్నారు. మరదే పని మీరూ చేస్తున్నారు. మీకు(అంటే మీకు కాదు శ్రీనివాస్) నచ్చని బ్లాగుకి వెళ్ళి కామెంటుతుందనే కదా ఒకమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. అంత అసభ్యంగా రాస్తున్నారు.
అంతెందుకు, ఎన్నో పోస్టులు కాగడా బ్లాగులో వాళ్ళ మానాన బ్లాగు వ్రాసుకునే అమ్మాయిలపై వ్రాస్తారు. ఎందుకని? వాళ్ళేం చేశారు?

4. ఇవన్నీ అతన్ని ప్రశ్నించవచ్చు. కానీ నాకు చాలా భయం. మీరొకప్పుడు మీ బ్లాగులో వచ్చిన వ్రాతలకు భయపడినట్లే నేనూ భయపడుతున్నాను. అతను తిన్నగా సమాధానమివ్వకపోగా నా మీద కూడా అసభ్య వ్రాతలు వ్రాస్తాడు. అందుకే భయం.

5. ఇంతకుముందు చాలామంది చేత బ్లాగులు మూయించేశారు. అదీ, ఇదీ అని ఏవేవో వ్రాస్తున్నారు. అప్పటి విషయం తెలీదు కానీ, ఈ రోజు నిర్భయంగా వ్రాసుకునే పరిస్థితి లేకుండా పోయింది.

Malakpet Rowdy said...

3.మీకు(అంటే మీకు కాదు శ్రీనివాస్) నచ్చని బ్లాగుకి వెళ్ళి కామెంటుతుందనే కదా ఒకమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. అంత అసభ్యంగా రాస్తున్నారు.
___________________________________

Has Srinivas written anything abusive about her?


4.ఇవన్నీ అతన్ని ప్రశ్నించవచ్చు. కానీ నాకు చాలా భయం. మీరొకప్పుడు మీ బ్లాగులో వచ్చిన వ్రాతలకు భయపడినట్లే నేనూ భయపడుతున్నాను.
___________________________________

కానీ ప్రశ్నిస్తున్నవాళ్ళని టార్గెట్ చెయ్యడంలో మీ ఉద్దేశ్యం ఏమిటొ అర్ధం కావట్లేదు.

5. ఇంతకుముందు చాలామంది చేత బ్లాగులు మూయించేశారు.
___________________________________

Did you offer any support to those bloggers?

Anonymous said...

myviews2009

Has Srinivas written anything abusive about her?
_____________________________
శ్రీనివాస్‌గారు కాదని నేను చెప్పాను పై కామెంటులో.గ్రూపుల గురించి మాట్లాడారు కాబట్టి ఆ విధంగా కలిపి మాట్లాడవలసొచ్చింది.


కానీ ప్రశ్నిస్తున్నవాళ్ళని టార్గెట్ చెయ్యడంలో మీ ఉద్దేశ్యం ఏమిటొ అర్ధం కావట్లేదు.
_________________________________

నేను మిమ్మల్నెవరినీ టార్గెట్ చేయటం లేదు. శ్రీనివాస్‌గారిని ప్రశ్నించమని నేను చెప్పలేదు. కానీ మద్దతు తెలపవద్దనే కోరాను. మిమ్మల్ని కూడా కోరుతున్నాను. మీరెప్పుడూ ప్రశ్నించగా చూడలేదు. అందుకే ఈ విధంగా కోరుతున్నాను. మీకు కోపం వచ్చినా ఇది మాత్రం నిజం. ఆ అమ్మాయిల పేర్లు ఉదహరించే స్వతంత్రత తీసుకోలేకపోతున్నాను. వాళ్ళకు మనశ్శాంతి పోగొట్టటం ఇష్టంలేదు. ఏమీ చెయ్యనివాళ్ళని అతను టార్గెట్ చేయడం భావ్యం కాదు.



Did you offer any support to those bloggers?
___________________________________
ఇంతకు ముందు ఎవరి చేత బ్లాగులు మూయించారో నిజంగానే నాకు తెలీదు. మీరంతా అంటుంటే వినటమే. మీకు తెలుసా?

Anonymous said...

Srinivas,
I strogly feel that you consult a psychriatist.

You are believing bloggers as hawkers/pros trying to attract customers. :)

Sankar

Malakpet Rowdy said...

కానీ మద్దతు తెలపవద్దనే కోరాను. మిమ్మల్ని కూడా కోరుతున్నాను. మీరెప్పుడూ ప్రశ్నించగా చూడలేదు.
____________________________________

Where did I offer my support?

మీరెప్పుడూ ప్రశ్నించగా చూడలేదు.
________________________

చూడకుండా టార్గెట్ చెయ్యడం అన దీనినే అంటారు. ఒక్క సారి వెళ్ళి ఆ బ్లాగు చూసి రండి. ప్రశ్నించినవారెవరో అర్ధమౌతుంది

Malakpet Rowdy said...

మీరు ఏ పోస్టు అదునుగా చూసుకునీ ఈ ఎటాక్ మొదలు పెట్టారో ఆ పోస్టు రాసిన ఆవిడనే అడగండి నేను ప్రశ్నించానో లేదో. అడగక్కరలేదు ఆవిడ రాసిన కామెంట్లు చూడండి. ( చూడలేదు అని నేననుకోను, మళ్ళీ చూడమంటున్నా )

Malakpet Rowdy said...

ఇంతకు ముందు ఎవరి చేత బ్లాగులు మూయించారో నిజంగానే నాకు తెలీదు. మీరంతా అంటుంటే వినటమే. మీకు తెలుసా?
____________________________________

అబ్బా ఛా! అది తెలియకుండానే ధూం బ్లాగులో ఏం జరిగిందో, ఈ మయిల్స్ గొడవేమిటో అన్నీ తెలిసిపోయాయా?

అబధ్ధాలు చెప్పినా కాస్త అతికినట్టుండాలండీ!

Malakpet Rowdy said...

ఎవరో చెప్తేనే వినేసి మీ అయిదో పాయింట్లో "బ్లాగులు మూయించేశారు" అని డీసైడ్ చేశెశారా?

(Ref: 5. ఇంతకుముందు చాలామంది చేత బ్లాగులు మూయించేశారు.)

Anonymous said...

ఏందిరా భయ్ సుబా సుబా నీ లొల్లి? మలా షురూ చేసినావ్? బ్లాగితే బ్లాగు , లేకుంటే నీవు ఓ గేంగ్ పెట్టుకో, లేకుంటే ఒక గేంగ్ లా చేరుకో, లేకుంటే దుకాన్ బంద్ చేసుకోని గమ్మున గీడనుంచి దె**గెయ్, అంతె మల్ల.

Malakpet Rowdy said...

బ్లాగితే బ్లాగు , లేకుంటే నీవు ఓ గేంగ్ పెట్టుకో, లేకుంటే ఒక గేంగ్ లా చేరుకో, లేకుంటే దుకాన్ బంద్
____________________________________


This makes lots of sense.

నిజమే! "If you can counter attack then do it, or else close your blog!"

I like it!

Anonymous said...

myviews2009
నేనెక్కడ అలా వ్రాసానబ్బా? అనుకుంటున్నాను. అక్కడ ఫుల్స్టాప్ బదులు కామా ఉండాలి. తరువాతి వాక్యం చదివితే మీకే అర్ధమవుతుంది.

ధూం బ్లాగ్ ఒక గొడవతో మొదలయ్యింది. ఆ గొడవలో వాళ్ళూ, ఆ తరువాత చాలా రోజుల వరకూ ధూం వ్రాస్తూనే ఉన్నారు కదా. మరి ఎవరిచేత బ్లాగ్ మూయించారు?

Malakpet Rowdy said...

అక్కడ ఫుల్స్టాప్ బదులు కామా ఉండాలి
____________________________

Ahhhhh LOL thats the source of the confusion ... Sorry!

Malakpet Rowdy said...

ధూం బ్లాగ్ ఒక గొడవతో మొదలయ్యింది.
___________________________

Hehehe .. నేను బ్లాగుల్లోకొచ్చింది కూడ రవిగారు-జ్యోతి గొడవ వల్లే.

I have not seen any blog closing down after I came in. It must have been before my entry.

మంచు said...

మీకు(అంటే మీకు కాదు శ్రీనివాస్) నచ్చని బ్లాగుకి వెళ్ళి కామెంటుతుందనే కదా ఒకమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. అంత అసభ్యంగా రాస్తున్నారు.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
:-)) " ఏ బ్లాగులొ కామెంటాం అని కాదు అన్నాయ్/అక్కాయ్ .. ఏ కామెంట్ పెట్టాం అన్నదే ముఖ్యం" దానిమీదే ప్రతిచర్య అధారపడి వుంటుంది. ఎదుటివాళ్ళ మనొభావాలు కించపరిచెలా కామెంట్స్ వుంటే ఎవరయినా ఒకటే.. దాంట్లొ రిజర్వెషన్స్ వుండవు . అయినా ఆవిడా ఆ బ్లాగులొ కెళ్ళి కామెంటడం ఇదే మొదటిసారి కాదు.. మరి అప్పుడెందుకు ఈ ప్రతిచర్య రాలేదు... కాస్త అలొచిస్తే సమాధానం కనిపిస్తుంది. ఇక అసభ్యమయిన కామెంట్స్ అంటారా అది తప్పె .. కానీ ఎవరయినా వాళ్ళు ఎదుటివారిమీద అసభ్యమయిన కామెంట్స్ చేసే ముందు మనకీ అలాంటి కామెంట్స్ వస్తాయెమో అని అలొచించి దిగాలి.. మనం వాగెదంతా వాగెసి ఆ తరువాత బాబొయ్ వాళ్ళు అలానే వాగుతున్నరు అంటే ఎలా ?

అయిన అవిడ చాలా స్ట్రాంగే .. మీరే అనవసరసరం అత్యుత్సాహం కనబరిచి ఆవిడని ఎదొ పిరికి అమ్మాయిగా చిత్రీకరిస్తున్నారు :-))

Anonymous said...

Anonymous March 18, 2010 10:50 AM

@malak:
ఎందుకంటే మీ way గొడవ పెట్టుకోవటం కాదు.
________________________________

Did you ever see him on the Rediff room? :))

అంటే అర్థం ఏమిటి? sorry నాకు ఇంగ్లీష్ రాదు

మంచు said...

last Anonymous

శ్రీనివాస్ కి " బాషా " లెవెల్ లొ ఫ్లాష్ బాక్ వుందట Rediff mail చాట్ రూం లొ :-))

KAMAL said...

FULL ENJOY ......

KAMAL said...

FULL ENJOY ......

Malakpet Rowdy said...

Hehe Manchu ..


Not just Basha ,,..

Its Basha + Mutthu + Tagore + Stlain + Samarasimhareddy + Narasimhanayudu

Unknown said...

క్శిర సాగర మధనమ్ లొన్చి అమ్రుతమ్ జనిన్చి నట్టుగా ఆ గొడవ లొన్చి వుద్భవిన్చిన బ్లొగ్ లొకపు అమ్రుతమ్ మలక్ .ఇన్క రీడీచాట్ లొ మరొచరిత్ర స్రుస్టిన్చిన పిచమ్మ కధ ల మున్దు యి పిచ్హి రాతలొక లెక్క మలక్ .

Unknown said...

on this occasion i thank malak for reminding me of our good old days in rediff chat and for recolecting pichamma thx seenu . he he he

Anonymous said...

I couldn't follow anything. You should put some links so that we can read and judge. No indirect references and imaginations, please.

the case is baseless and dissmissed...................

Anonymous said...

@myview2009
గ్రూపు అనగానే మీకు ఎందుకని అంత కోపం వస్తోంది! మెయిల్స్ రాసుకోవడం గ్రూపుల్లో తెలియక చేరిన వాళ్ళకీ బురద అంటిచటం ఒకటేనంటారా? ఆ గ్రూపు ఎలా మొదలయిందో మీకు తెలుసా. ఏవో కాపీల గొడవలు అయినప్పుడు ఆమె బ్లాగు కి పోయిన రేటింగ్ పెంచుకోవడానికి ఆ గ్రూపు మొదలెట్టారు ఆమె. ప్రతి బ్లాగర్కి మెయిల్స్ రాసి దాంట్లో చేర్చి చేరని వాళ్ళను నోటీసు టపాల్లో పేర్లు రాసి ఇదిగో మీరంతా నాకు మెయిల్స్ పంపడి అంటూ ఆజ్గలు వేసి. అలా చేరిన వాళ్ళకు ఇంటర్వ్యూ లు చేసి. అదంతా ఆమె తన బ్లాగులో రాయడం. ఆ ఇంటర్వ్యూ లో ప్రశ్నలు * మీ ఫస్ట్ నైట్ ఏమయింది? *మీ ఆయన వేరే దాన్ని తగులుకుంటే మీరేం చేస్తారు? అలాంటి తొక్కలో ఇంటర్వ్యూలు. సహజంగానే అందరికీ ఆడవాళ్ళు అందులోనూ ఇప్పటిదాకా వ్యక్తిగత విషయాలు తెలుపని బ్లాగర్లపై ఆసక్తి తో వస్తారు ఆమె బ్లాగ్ రేటింగ్ పెంచుకునేందుకు ఇదొక చీప్ ట్రిక్ అని నాతో కొందరు అప్పట్లో చెప్పారు.
అమ్మాయిలను అల్లరి చేస్తున్నారు అంటున్నారే అల్లరిచేసే ఆ బ్లాగు ఎందుకు వెలిసింది. ఆమె శత్రువు వల్ల ఆమె అందరినీ ఇన్వాల్వ్ చేసి తనకంటిన బురద అందరికీ అంటిస్తోంది.
మీరన్నట్టు గ్రూపు వల్ల అందరికీ అంత మంచి జరుగుతోందా? ఐతే బలవంతంగా పిలిచి ఎందుకు చేర్చుకోవటం, ఆమె బ్లాగులో ఓ పక్క ప్రకటన రాసి ఇష్టమైన వాళ్ళు చేరచ్చు అని ఊరుకోవచ్చుగా. ఒక సారి అమాయకంగా అక్కడచేరి ఆ వ్యవహారాలు నచ్చక ఆ గ్రూపుని వదిలేసిన వారు వేటాడ బడుతున్నారు. ఏదో విధంగా వేదిస్తున్నారు.

Malakpet Rowdy said...

Srinivas and Ravigaru,

Why dont you write a couple of posts on (y)our rediff experiences?

Raghav said...

yes malak dats a good idea, pramaada vanam batch kept on saying dat "we r from rediff", if any body write those experiences it'll be a gud enjoyment 4 ppl like me

Anonymous said...

anonymous at myviews2009:

migithaa ammayila meeda kooda chala jarigaayi.vaatni khandinchani ee bharata jaati abhyudayaaniki velasina naree rathnam, group leader iddaroo, mari valla meeda okka comment rayagane, mahilala meeda daadi antu rechipovatam cheap gaa ledaa ? okka saari alochinchandi meeke artham avutundi valla cheap politics.

Unknown said...

Is there any body from Yahoo Chat?

Hinduism Chatroom?

If there are anyone, lets form a group and compete with these rediff guys. They are making too much of noise.

Yahoo Group Jindabad!

శ్రీనివాస్ said...

@myview2009

మాట పడిపోయినట్టుంది

Anonymous said...

myviews2009
@Sriinivaas
kaanii miikeppuDO paDipOyindE :).

శ్రీనివాస్ said...

nuvveppudu lepi choosaav

Tb-Author said...

ee godavalu ento ..... grouplu ento nakaite okka mukka kuda ardam kaledu.......


evaraina naku starting nundi story cheppagala