అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

8/28/10

విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలన్న కెసిఆర్ - ప్రొఫెసర్లను తరిమి కొట్టిన విద్యార్ధులుపై ఇమేజ్ చూశారుగా తెలంగాణా ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలని కె . చంద్రశేఖర రావు చెబుతూ ఉండగానే ఉస్మానియా  లో బి.ఇడి. స్పాట్ వాల్యూయేషన్‌లో సీమాంధ్ర అధ్యాపకులనుతెలంగాణా విద్యార్ధులు తరిమి తరిమి కొట్టారు. 

74 comments:

Anonymous said...

So .. what?

Anonymous said...

మార్కులు తక్కువ వేస్తారని భయంతో కొట్టుంటారు.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

ఎప్పట్నుంచో దెయ్యాలని చూడాలనుకుంటున్నారుగా.. ఇప్పుడు కనిపించాయా :)

OK. Jokes apart, This mindless hing will no help Telangana neither it will help samaikhyaandra.

only message we are getting from it is there are many restless people due to various reasons and there is no strong leadership to channelize the enrgies in right direction.

కృష్ణప్రియ said...

Very unfortunate!


కింద ఉన్న ఇంకో వార్త గమ్మత్తు గా ఉంది .. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య :-) ఇంటరెస్ట్ లేకపోతే ఏం చేస్తారు? మెడ మీద కత్తి పెట్టి చదివిస్తారా? :-)

Anonymous said...

చదువు చెప్పే గురువుల్ని తరిమి తరిమి పిడిగుద్దులు కురిపించిన వైనం మనిషన్నవాడు సిగ్గుపడేలా ఉంది.ఉన్నత విద్యావంతులై అణాకానీ గాళ్ళ చేతిలో దెబ్బలు తిన్న అవమానంతో సిగ్గుతో చితికిపోతూ ఏడుస్తూ పరిగెత్తుతున్న లెక్చరర్లను చూసి కోదండ రామ్ ఏమంటాడో!

ఇది వేర్పాటు వాదం కాదు,నరనరానా మూటగట్టుకున్న విద్వేషం! సీమాంధ్ర ప్రజలకు రక్షణ లేనే లేదు.తెలంగాణ రావడమంటూ జరిగితే హైద్రాబాదు నుంచి ఆంధ్రా వాళ్లని ఇలాగే తరమడం ఖాయం!

శ్రీకృష్ణ కమిషన్ తెలంగాణా కు వ్యతిరేకంగా నివేదిక ఇస్తుందేమో అన్న అభద్రతా భావం ఇలాంటి వికృత చేష్టలకు కారణం!

సున్నా మారుకులొచ్చేలా రాసిన వాడికి తెలంగాణా లెక్చరర్ అయితే 100 మార్కులేస్తాడా?100 మార్కులొచ్చేవాడికి ఆంధ్రా లెక్చరర్ అయితే సున్నా మార్కులేయగలడా?

బుర్రలు అరికాల్లో కాదు, భూమిలోకి దిగిపోయాయి వీళ్ళకి! అంతా నాయకత్వ మహిమ!

శ్రీనివాస్ said...

@ So .. what?

తెలంగాణా ఉద్యమ సెగల్లో మీకు సంబంధించిన ఆస్తులు ఏమన్నా ద్వంసం అయి ఉంటే అప్పుడు కూడా So .. what? అనగాలిగేవారా ?? :)))

@ మార్కులు తక్కువ వేస్తారని భయంతో కొట్టుంటారు.

ఏమండీ భయం తో వణికిపోతారు లేదా ఫిర్యాదు చేస్తారు. బ్యథొఇ కొట్టడమేమిటి ఆ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది .

శ్రీనివాస్ said...

@ Weekend politician

పాపం ఆ లెక్చరర్లని చూస్తే జాలేస్తుంది. వీళ్ళు దయ్యాలు కారు బ్రహ్మ రాక్షసుల వారసులు :))

కృష్ణ ప్రియగారు

ముందు తరాల వారికి చరిత్రలో కామెడీ పాత్రల కోసం తుగ్లక్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాడు కేసిఆర్

@ అజ్ఞాత :)) మీ ఆవేశం అర్ధం అవుతూనే ఉంది

Anonymous said...

సీను మంచి బాలుడు.
ఇంతకుముందు అనవసరమైన గొడవల్లో వేలు పెట్టి చితకొట్టిచ్చుకున్నాడు.
ఇప్పుడు పైనా కిందా మూసుకొని టపాలు రాస్తున్నాడు.

Anonymous said...

>>సీను మంచి బాలుడు.
ఇంతకుముందు అనవసరమైన గొడవల్లో వేలు పెట్టి చితకొట్టిచ్చుకున్నాడు.
ఇప్పుడు పైనా కిందా మూసుకొని టపాలు రాస్తున్నాడు.>>

ఏమయ్యా నిజంగా కొట్టినాడు కూడా ఇంత గొప్పగా చెప్పుకోడేమో. అసలు మీ నిజస్వరూపాలతో ఈ బ్లాగరు శ్రీనివాసరావుని ఎదుర్కొనే దమ్ము మీకుందా? అనామక పేర్లతో దాక్కుని ఏదో నాలుగు కారుకూతలు కూసి అదే విజయం అనుకుని భ్రమలో ఉన్నారు. మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది.

Anonymous said...

వీకెండ్ పొలిటీసియన్: మీకు తెలుగు బాగా వచ్చని తెలుస్తోంది, తెలుగులోనే ఏడ్చి చావండి.

నిప్పురవ్వ said...

@ >>సీను మంచి బాలుడు>> అజ్ఞాత: సొ ఫన్నీ...మీ వెకిలితనం బాగా కనబడుతుంది :-))

Anonymous said...

వెకిలితనం వారికి వెన్నతోపెట్టిన విద్యమరి.

Anonymous said...

అసలు మీ నిజస్వరూపాలతో ఈ బ్లాగరు శ్రీనివాసరావుని ఎదుర్కొనే దమ్ము మీకుందా?
____________________________________

LOOOOOOOOOOOLZ

మీరు అనామక పేర్లతో బ్లాగులు రాయగా లేనిది మేము వ్యాఖ్యలు రాస్తేనే వచ్చిందా పులుసు
పోయి మూతి ముడ్డి అద్దం లో చూసుకో

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

KARAN said...

మరి కొట్టకపోతే ఆంద్రోళ్ళ పీడ ఎలా విరగడ అయితది మాకు.. ఇప్పుడు గా శరత్ లాంటోడు మంచిగ చెప్తె ఆగుతడా .. కొడితెనె వింటడు ...వెరే రాష్ట్రం నుండి లెక్చరర్లని తెచ్చి దిద్దించుకొండి .. ఎవడొద్దన్నాడు ... ఇప్పుడు ఉద్యమం ల ఆక్టివ్ గా ఉన్న పిల్లలను ఫేఇల్ చెస్తే ? డీకొడింగ్ అదీ ఇదీ ఉంటది పిల్లల గురించి తెలిసె అవకాశం లెదు అని అనొద్దు.... ఇంకెదైనా చెప్పండి...

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Wit Real said...

>> అధ్యాపకులనుతెలంగాణా విద్యార్ధులు
>> తరిమి తరిమి కొట్టారు.

In one word: Disgusting.

http://www.youtube.com/tv9telugu#p/u/7/Kk0ufW3FTTQ

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

Anonymous said...

జై బ్లాగు వీక్షణం
జైజై కత్తి మహేష్

చందు said...

asalu ee anonymous golenti ra babooo!!!

Praveen Sarma said...

Ananymous: పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరీ అన్నట్లు, మాటి మాటికీ "జై బ్లాగు వీక్షణం జైజై కత్తి మహేష్" అనటం ఎందుకూ? బ్లాగు వీక్షణంలో "ఈ హేటర్స్ చేసిన నీచపు పనులు మీకు తెలుసా?" అన్న పోస్టు మాత్రమే కత్తి మహేష్ రాసారు. "ఒంగోలు శ్రీను గారూ! ", ఇంకా మిగిలిన పోస్టులు రాసింది మహేష్ కాదు. అనవసరంగా అందులోని అన్ని పోస్టులకూ మహేష్తో లింకు పెట్టద్దు.

Anonymous said...

అంటే అది రాసింది తమరేనా శర్మ గారు

Praveen Sarma said...

అది రాసింది నేను కాదు. నిజం చెప్పినంత మాత్రాన రాసింది నేనయిపోతానా? బ్లాగు వీక్షణం IPని వాక్ చేసి చూసాను. IP address లోని sub mask ని router ద్వారా trace చేస్తే media state ఏమిటొ తెలుస్తుంది. ఒకసారి media state తెలిసాక అందులో login అయ్యే users ని గుర్తించటం కష్టమేమీ కాదు. నేను చేసిందదే. ఒంగోలు శ్రీనూ మొదలయిన పోస్ట్లు వేరే User ద్వారా పోస్టు చేయబడ్డాయి. ఒక్క "ఈ హేటర్స్ చేసిన నీచపు పనులు మీకు తెలుసా?" మాత్రమే పర్ణశాల బ్లాగు ఓనర్ కత్తి మహేష్ చేత పోస్టు చేయబడింది. ఈ sub mask లో dynamic IPని diagnose చేసి comment రాసే userని కూడా గుర్తుపట్టొచ్చు. ప్రస్తుతం బిజినెస్ పనిమీద వైజాగ్ లో ఉన్నాను. శ్రీకాకుళం వెళ్ళగానే మిగిలిన వివరాలు చెబుతాను.

Sravya V said...
This comment has been removed by the author.
..nagarjuna.. said...
This comment has been removed by the author.
Sravya V said...
This comment has been removed by the author.
Anonymous said...

Can some one please give me the link of Blogveekshanam?

Malakpet Rowdy said...

Is this Pravin Sarma original or fake?

If its a fake then come on, lets play it fair from our side.

Telling lies and spreading rumors is their culture - lets take them head-on.

Anonymous said...

Its fake there is no blogger sign next to comment, more over Praveen uses a profile picture.. So, its fake.

Rishi said...

బోధనా ఫీజులడిగితే దాడులు చెయ్యండని ఈరోజే ఒక నాయకుడు శెలవిచ్చారు. ఇదేదో బాగుంది కదూ,ఇష్టం లేని లెక్చరర్లని తరిమి కొట్టడం,ఫీజడిగితే దాడీ చెయ్యడం.ఛా...నేను కాలేజీ లో ఉన్నప్పుడు ఇలాంటి "మహా నాయకులు " లేక ఫీజులు కట్టి చదువుకున్నానే...

Malakpet Rowdy said...

ఇలాంటి అలవాట్లు ఆ బ్లాగు వీక్షణం గేంగువి బాబులూ, మనకా అవసరం లేదు. వాళ్ళ గొయ్యి వాళ్ళె తవ్వుకున్నారుగా, lets take them head on. They are born-liars and dont have any life beyond lies. Why do we need to go their way?

Sravya V said...

వామ్మో ఇదొకటా నా కామెంట్ డిలీట్ చేస్తున్నా.
మహేష్ గారు తొందరబడి కామెంటినందుకు క్షమించండి .

nagarjuna said...

ఈ ఫేక్‌ బాబుల గొడవేంట్రా స్వామి. అసలు సంగతి తరువాత, ఆ వ్యాఖ్య రాసింది ప్రవీణ్‌ గారేనా.

..nagarjuna.. said...

ఇందాక కామెంటింది నేనే...ఇలా ఇంకొకళ్ల ప్రొఫైల్‌తో వ్యాఖ్య పెట్టే అవకాశం బ్లాగర్‌లో ఉందని ఇప్పుడు తెలిసింది...’బ్లాగర్’ మరీ ఇంత లిబరల్‌గా ఉండడమేంటి

Malakpet Rowdy said...

అవతలవాడిని ముష్టి ఘాతం తో చంపడానికీ దొంగ దెబ్బ తియ్యడానికీ చాలా తేడా ఉంది. ముందుదానిలో ఉన్న మజా తరవాతదానిలో ఉండదు.

They are weak and deprived of facts and logic, so let them do it - lets play it straight forward. దాక్కుని రాళ్ళేయ్యడం వాళ్ళ operation, not ours.

So, relax, chill, take it easy and enjoy the attention we have got, thanx to them :)

..nagarjuna.. said...

me too deleting my comment....

Malakpet Rowdy said...

నాకర్ధంకానిదేమిటంటే,

"మా గేంగు ప్రోఫైల్ వాళ్ళు ఫేక్ చేసి మళ్ళీ నటిస్తున్నారోహో" అని బ్లాగు వీక్షణం గారు ఇంకా ఏడవట్లేదేమిటా అని :P

లేకపోతే వాళ్లలో వాళ్ళే కొట్టుకుని మనవాడి ప్రోఫైల్ ఫేక్ చేసారా? :))

నిప్పురవ్వ said...

పిల్లకాకి చెప్పుదెబ్బకి బ్లాగు వీక్షణం ఇంకా కోరుకొలేదు :-)

శ్రీనివాస్ said...

ఈ మొత్తం వ్యవహారం లో కామెడీ ఏంటయ్యా అంటే నిన్న జై జై అంటూ బ్లాగులన్నీ తిరిగిన వాడే ఈరోజు ఇలా చేశాడు

Malakpet Rowdy said...

పిల్లకాకి చెప్పుదెబ్బకి బ్లాగు వీక్షణం ఇంకా కోరుకొలేదు :-)
____________________________________


Ekkada చెప్పుదెబ్బ?

శ్రీనివాస్ said...

అక్కడే కొట్టేసాడు

శ్రీనివాస్ said...

"మా గేంగు ప్రోఫైల్ వాళ్ళు ఫేక్ చేసి మళ్ళీ నటిస్తున్నారోహో" అని బ్లాగు వీక్షణం గారు ఇంకా ఏడవట్లేదేమిటా అని :P
________________________________________

ఒక్క రోజుకే పక్కన పెట్టిన ప్రవీణ్ ని మళ్లీ తమవాడే అని చెప్పుకోవడానికి మనస్కరించక

Praveen Sarma said...

మాలో మేం కొట్టుకుని ఫేక్ ఐడీ క్రియేట్ చెయ్యటమేంటీ? నేను బిజినెస్ పని మీద ఇంకా వైజాగ్ లోనే ఉన్నాను. కాసేపు ఆగమని చెప్పాను కదా. వైజాగ్ నుంచి శ్రీకాకుళానికి చివరి నాన్ స్టాప్ రాత్రి పదికి ఉంది. అది మిస్సయితే ఏ లారీనో పట్టుకోవలసి వస్తుందని అనకాపల్లికి చెందిన భరద్వాజకి తెలియదా? హైదరాబాద్ - విజయవాడ చివరి నాన్ స్టాప్ కూడా రాత్రి పదికే. అయితే విజయవాడలో అర్ధరాత్రి కూడా ఆటోలు తిరుగుతాయి. రాజోలు లో మాత్రం రాత్రి 8 కి రిక్షాలు కూడా దొరికేవి కావు. మా అమ్మగారు రాజోలులో పని చేసేటప్పుడు రాయఘడలో 10 వరకు రిక్షాలు దొరుకుతాయని చెప్పేవారు. పోవర్టీ లైన్ కి దిగువన ఉండే రాయఘడలో అది సాధ్యమే. జీవనోపాధికి రాత్రంతా రిక్షా తొక్కేవాళ్ళు కూడా రాయఘడలో ఉన్నారు. అలాంటి ఆడవాళ్ళు రిక్షాతొక్కలేరు కనుక భోగపు పనులు చేసేవారు. 20 రూపాయలకే భోగపు పనులు చేసే స్త్రీలు కూడా ఉన్నారని చెప్తే నా ఆస్ట్రేలియా స్నేహితుడు నమ్మలేదు. అక్కడ 20 డాలర్లు తీసుకుంటారని అతడు చెప్తే నాకు నవ్వొచ్చింది. వ్యభిచారం స్త్రీకి స్వేఛ్ఛనివ్వదని చలం ఏనాడో చెప్పాడు. ఆ విషయం నా "ఎటర్నల్ దొంగలు" కధలో కూడా టచ్ చేసాను. అందుకే రేపటివరకు ఆగమని చెప్పేది.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Anonymous,
>>వీకెండ్ పొలిటీసియన్: మీకు తెలుగు బాగా వచ్చని తెలుస్తోంది, తెలుగులోనే ఏడ్చి చావండి.

:)) సరే సరే. వీలయినంత వరకూ ప్రయత్నిస్తాను. English లో అయితే ఫాస్ట్ గా చెయ్యొచ్చనే కక్కుర్తి అంతే. ఈ లేఖినిలో టైపు చెయ్యడం అదంతా కొద్దిగా ఎక్కువ సమయం తినేస్తుంది.

అన్నట్లు నువ్వెవరు బాస్, ఒంగోలుశీను శైలిలో ముచ్చటగా తిడుతున్నావ్ :)

శ్రీనివాస్ said...

హహ నా శైలి లో తిట్టాలంటే వాళ్లకి ఇంకొంచెం ప్రాక్టీస్ అవరసరం లెండి

vexedtelugublogger said...

"ఆవు" వ్యాసం లాగ ఎక్కడకి వెళ్ళినా ఇదే పాటా మలక్పేట రౌడీ గారూ? విసుగొస్తోంది...ప్లీజ్ ఆపండి ఈ గోల.

Anonymous said...

ఏ గోల ??????? ప్రనా గోలా ? కత్తి గోలా ? లేక బ్లాగు వీక్షణం గోలా ? క్లారిటీ లేదు విసుగు చెందిన బ్లాగర్ గారు!!

Anonymous said...

ఇక్కడ నొక్కండి మీకు దమ్ముంటే

Anonymous said...

ఇంకా ప్రాణం మిగిలి ఉంటే ఇక్కడ నొక్కి చూడండి

Malakpet Rowdy said...

"ఆవు" వ్యాసం లాగ ఎక్కడకి వెళ్ళినా ఇదే పాటా మలక్పేట రౌడీ గారూ? విసుగొస్తోంది...ప్లీజ్ ఆపండి ఈ గోల.
____________________________________

అంతే అంటారా? సరేలెండి, ఎలాగూ మా మేగజైన్, నా వీడియో (?) గొడవలో నేనుంటా కొన్నాళ్ళు, అంతగా మిమ్మల్ని విసిగించకపోవచ్చులేండి :)

Anonymous said...

blaagu veekshanam link please

Anonymous said...

Blog veekshanma link ivvandijavascript:void(0)

Anonymous said...

blaagu veekshanam link please

Anonymous said...

sreenu garu
blaagu veekshanam link please

Anonymous said...

malak garu

Anonymous said...

sreenu garu,malak garu
blaagu veekshanam link please

Anonymous said...

sreenu garu,malak garu
blaagu veekshanam link please

Anonymous said...

sreenu garu,malak garu
blaagu veekshanam link please

Anonymous said...

sreenu garu,malak garu
blaagu veekshanam link please

Anonymous said...

sreenu garu,malak garu
blaagu veekshanam link please

Anonymous said...

telugublogfacts.blogspot.com

ప్రవీణ్ శర్మ said...

శకటచక్ర గమనాగమన సూచీకేంద్రమును మా శ్రీకాకుళం లో బస్టాండ్ అంటారు. రాజోలు వెళ్ళే లాస్టు బస్సు పదిగంటలకు వెళుతుంది. అక్కడ నిలబడి రాజోల్ రాజోల్ అని అరిస్తేగానీ బస్సు ఆపడు. అందుకే నేను ఆలా అరిచి బస్సు ఆపుతాను. ఒకసారి నా దెబ్బకి ఒళ్ళు మండిన కండక్టర్ నన్ను బస్సులోనుండి కిందకి తోశాడు. ఆ రోజు దక్షిణాఫ్రికా లో గాంధీని ఇలాగే తోశారు.

Anonymous said...

What i find tough is to discover a weblog that may capture me for a minute but your blog is different. Bravo.