అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

8/15/10

రాజేష్ మళ్లీ వస్తున్నాడోహో

ప్రియమైన పాఠకులకు చెప్పెచ్చేదేంటంటే... మొదటి నుండి నా బ్లాగుపరిచయం ఉన్నవారికి మా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కానీ ఈ మద్య కొత్తగా వచ్చిన కొందరు మిత్రులకి మాత్రం పరిచయం చేసి తీరాలి ఎందుకంటే రాజేష్ ఇకముందు కొన్నాళ్ళు నా బ్లాగు నిండా పాకబోతున్నాడు. రాజేష్ పరిచయం లేని వాళ్ళు ఒక్కసారి ఈ క్రింది టపాలు చదివి రండి.

రాజేష్ --- ఓ మంచి మిత్రమార్కుడు

రాజేష్ ప్రేమ కధ

నీ పేరు రాజేషా!!?

బ్లాగ్కర్ణుడు వీడికి బ్లాగు లేదు

రాజేష్ రియాలిటీ షో

కధ చెబుతాను ఊ కొడతారా ఉలిక్కి పడతారా

పై టపాలు చదివిన తర్వాత ..మీకు రాజేష్ గురించి బాగా అర్ధం అవుతుంది. తర్వాత నుండి మరిన్ని రాజేష్ కబుర్లు మనం చెప్పుకుందాం.

10 comments:

Anonymous said...

MELCOW

ప్రేమిక said...

nenu inter chadiveppudu ma hostel warden okadunde vadu ilage... vadoo sari kotha cell konnadu.. kanii papam evaru call cheyyatledu andukani vade malo okadiki 1 rupee coin ichi phone cheyinchukune vadu.. ado anandam vadiki..

Anonymous said...

దినకర్ తమ్ముడా?

కాంత్ said...

రాజేష్ ఏమైనా మారేడా లేక ఇంకా అలాగే ఉన్నాడా? (అంటే వర్షంలో గొడుగు పడుతూ మొక్కలకి నీళ్ళు పొయ్యడం). మా స్నేహితుడొకడు (రాజేష్ టైపు కాదులెండి) చలికాలంలో (ఇక్కడ అమెరికాలో) మల్లె మొక్కలు చలికి చనిపోతున్నాయని చెప్పి ఒకరోజు వేడినీళ్ళు పోసాడు (పెళ్ళాం ఇండియా వెళ్ళినప్పుడు).

శ్రీనివాస్ said...

raajesh ye matram maarakapogaa kotta kotta twist lu ivvadam modalettaadu :)

Anonymous said...

కొత్త ట్విష్ట్‌లా..

కొంపదీసి మా అన్నతో తిరుగుతున్నాడా??

శ్రీనివాస్ said...

lol taaraa

JK said...

Sreenu
Ongole lo evaro baludu kdnap ani new s vachindhi.

Nuvvu bagane unnavu kada

JK said...

Sreenu
Ongole lo evaro baludu kidnap ani new s vachindhi.

Nuvvu bagane unnavu kada

శ్రీనివాస్ said...

jk గారు నేను క్షేమమే