అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/20/09

రాజేష్ ప్రేమ కధ

ఒంగోలు లో ఒకప్పుడు నీళ్ళ కరువు ఉండేది ... .. చాలా దూరం నుండి నీళ్లు తెచ్చుకునే వారు .......

సరిగ్గా అలాంటి సమయం లోనే ప్రేమ లో పడ్డాడు రాజేష్ .. అమ్మాయి పేరు ... వసంత .. చాల మంచిది .. లోక జ్ఞానం లేని పిల్ల అవడం వల్ల రాజేష్ ని ప్రేమించింది ... ఒక సారి రాజేష్, వసంతతో తో సరదాగా బయటి వెళదాం అని ప్లాన్ చేసి పట్టణానికి దూరం గా గుండ్లకమ్మ సెలయేరు ఒడ్డుకి వెళ్లారు.

అక్కడ సంభాషణ

వసంత : రాజేష్ రా ఇలా కూర్చో
రాజేష్ : ...............
వసంత: ఏంటి ఏం మట్లాడవ్
రాజేష్ : నువ్వేగా రాయిలా కూర్చోమన్నావ్ అందుకే కదలకుండా కూర్చున్నా
వసంత : :((((

మళ్ళా కాసేపు నిశ్శబ్దం

వసంత : గల గలా పారే సెల యేరు ని చూస్తె నీకేం అన్పిస్తుంది
రాజేష్ : సైకిల్ కి రెండు బిందెలు కట్టి తెచ్చుకుంటే బాగుండేది అన్పిస్తుంది


సదరు వసంత మానసిక పరిస్థితిని అంచనా వేయడం పాఠకుల కే వదిలేస్తున్నా12 comments:

చైతన్య said...

నిజం చెప్పండి... అప్పుడు అక్కడ ఉంది రాజేషా... మీరా...

Anonymous said...

enduku ala rajesh rajesh ani pedathav? adi nuvve kada.... nijam cheppu....

చిన్నమయ్య said...

ఆమె: అమ్మవారి ఎదుట నేనూ నీ కుంకుమే దిద్దుకుంటా,
అతడు: అమ్మతో చెప్పి నేనూ అప్పచ్చులే తెచ్చుకుంటా

చైతన్య said...

@చిన్నమయ్య
హ్హ హ్హ ... మంచి పాట గుర్తు చేసారు...

చైతన్య.ఎస్ said...

ha.haa :)

bonagiri said...

లోకజ్ఞానం ఉంటే ప్రేమించదా?

శ్రీనివాస్ said...

మిడి మిడి జ్ఞానం ఉన్నా కూడా ప్రేమించదు . మా హీరో అంత గొప్పోడు

సుజాత వేల్పూరి said...

chinnamayya gaari paaTE naakU gurtochchindi.

Anonymous said...

nuvvu katti baasu

Reddy M Ravindra said...

hmmm..........

meekitha kalaposhana undha

cool

SaI SuRyA TeJa said...

hahh... ee dhebbatho aa ammaiki loka gyanam vachesinattee..

శశి కళ said...

ha..ha..kevvvvvvvvv