అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

3/18/09

రాజేష్ --- ఓ మంచి మిత్రమార్కుడు

ఒక రోజు చాలా పెద్ద వర్షం పడుతుంది, చూద్దామని వాకిట్లోకొచ్చా ......పక్క ఇల్లు మా ఫ్రెండు రాజేష్ వాళ్ళది ... అక్కడ గొడుగు వేసుకుని ఉన్నాడు రాజేష్..... వర్షంలో వీడేం చేస్తున్నాడా అని చూస్తుంటే.. పైపు పట్టుకుని మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు


???????????

ఇంత జరిగాక తనని పరిచయం చెయ్యక పొతే బాగోదుగా............

కింది ప్రొఫైల్ రాజేష్ చేత ఫిల్ చెయ్యబడింది

పేరు = రాజేష్ ( చాట్ లో అమ్మాయి లకి రాజ్ )
వయసు = యాహూ లో 22ఆర్కుట్ లో 24 ... ( వాస్తవంగా 29.)
సెక్స్ = ఛి పాడు
అభిరుచులు = మా వీధిలో వాళ్లతో కలం స్నేహం .. రబ్బరు స్టాంపుల సేకరణ .....

అడ్రస్ -- యాహూ అమ్మాయిలకి హైదరాబాద్........ ఆర్కుట్ లో అమ్మాయిలకైతే వైజాగ్, వైజాగ్ అమ్మాయిలకైతే హైదరాబాద్

7 comments:

Anonymous said...

evari rajesh

mahanubaavude ...........

చైతన్య said...

నాకెక్కడో దినకర్ ఛాయలు కనిపిస్తున్నాయి

Anonymous said...

hilarious :D :D :)) :))

ym n orkut lo intha comedy untundaaa :O :D

Anonymous said...

మీ బ్లాగు, మీ పరిచయం చాలా బాగున్నాయి...

ఇవాళో రేపో ఈ బ్లాగులోకపు స్వయన్నియమిత నిర్వాహకురాలు నజాత వస్తది ఇక్కడికి, వొచ్చి అయ్యా వికటకవి పేరుతో ఒక ప్రముఖ బ్లాగు ఉంది, మీరు కూడా ఆ ఫళాన అదే పేరుతో బ్లాగెట్టేయ్యెడం చాలా దారుణం, దయచేసి పేరు మార్చు. నేను ఇలాంతి పేర్లు మార్చే వ్యవహారాల కార్యదర్శి ని అని చెబుతది.

మీరు సింపుల్గా "తమరు తమ పని సూస్కోండి" అని సెప్పీసియ్యండి, పేరు మాత్రం మార్చకండో! సరీనా?

Anonymous said...

funny

http://nenu-nenuga.blogspot.com/

శ్రీనివాస్ said...

ఇంతకీ మీరెవరు అజ్ఞాత

Tb-Author said...

hai srinivas..............

na peru rajesh............

naa peru tho oka character ni creat chesi andharini navvistunnav chala bagundhi naku bale nachesindhi............

ni ratalanni naa burra lo vunnave....kani naku avi bayata pettadam telidu nuvvu full kummestunnav good keep it up