క్రియేటివ్ కిరణ్ తేజ గారి తాజా పోస్ట్ తిట్ల దండకం చూశాకా నాకూ కొత్త తిట్లు రాయాలనిపించి ఇలా వ్రాసేస్తున్నా హిహీ
జాగ్రత్తగా నేర్చేసుకుని బ్లాగుల్లో కాకుండా మీ ఆఫీసుల్లో , కాలనీల్లో వాడుకోండి :)
చీ నీ మొహం మీద చీమ చీమిడేయ్య
నీ తలలో పేను కి ఈగలు పురుడు పొయ్య
సిక్కుల కాలనీలో మంగలి షాపు పెట్టుకునే ఏబ్రాసి ఎదవ
తింగరి సంఘం ఎన్నికలలో నీకు డిపాజిట్ కూడా రాకుండా పోను
నీ పిండం పిశాచాలు ఎత్తుకెళ్ళ
చీమల పుట్ట కబ్జా చేసే నెలఎక్కువ వెధవ
ఒరాంగుటాన్ లా నడిచే వంకర ఎదవ
మార్తాండ కధలు మళ్లీ మళ్లీ చదివే జిడ్డుగా
కళ్ళు పీకి గోల్ఫ్ ఆడతా ఈగ మొహమోడా
ఇంకా ఉన్నాయి అవి మరో టపాలో ...................................
19 comments:
బ్లాగుల్లో వాడుకుంటే మీకేమన్నా అభ్యంతరమా ? నాకు ఇలా తిట్టాలనిపించే వాళ్ళు ఇక్కడే కనపడుతున్నారు మరి : )
:)
శ్రావ్య గారు మీ భావం నాకు అర్ధం అయింది
ఎరా రాయుడు మద్యాహ్నం ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటగా కుమ్మేశావా
హ హ బాగున్నాయి మీ క్రియేటివ్ తిట్లు
కొన్ని తిట్లు ఎక్కడో విన్నవాటిలా ఉన్నాయే!
anyway... నైట్ టైం కరెంటు పోయినప్పుడు చాలా కోపం వస్తుంది... ఆ electricity డిపార్టుమెంటు వాళ్ళని తిడదామంటే సరైన తిట్లు రావే అని బాధపడుతున్న. సరైన టైం లో మంచి హింట్స్ ఇచ్చారు.
కొన్ని తిట్లు ఎక్కడో విన్నవాటిలా ఉన్నాయే!
ఇంతకు ముందు కొన్ని చెపి ఉంటా :పి
సూపరు తిట్లు :)
:-)
వీపు దురద పెడితే అందరూ మాములుగా కొంచం కస్టపడి గోక్కుంటారు కాని మన శ్రీనుగారు వికటకవి కాబట్టి తెలివిగా ఇలాంటి టపా ఒహటి రాసేస్తరన్నమాట... అందరూ వరసపెట్టి గోకేస్తుంటారు.
____________________________________
మరి ఇంత దూరం వచ్చి ఊరికే వెళితే ఎలా?
టపా కెవ్వు కేక.....:)
కెవ్...................
ఇందాకే వెంకట్ గారి పోస్టు చూసి వస్తున్నా....ఇలా మీ పోస్టు తెరిచానో లేదో మహత్తరమైన తిట్టు, ఏమిటది
>>చీ నీ మొహం మీద చీమ చీమిడేయ్య<< అద్బుతం
ఇంకోసారి,కెవ్..............
తిట్లు అదుర్స్.....కాని ఎవరిని తిట్టాలాని తింకింగ్స్:):)
thanks Naga and Govindayya
రౌడీ సిష్యుడా .... ఏమి నీ భావం నాకు వీపు దురదపుట్టి జనుల చే గోకిన్చుకుంటున్నా అనా:((
ధన్యవాదాలు నాగార్జున , పద్మార్పిత గారు ముందు నోట్ చేసి పట్టుకోండి అవసరం వచ్చినప్పుడు వాడవచ్చు
asalu vishayam vadilesi anavasara vishayaalu maatlaadevaarini manishivaa meediyaa persan vaa ani tidite elaa untundi?nacchite idee kalupukomdi mee titlaki.
tappakundaa rishi :))
titti alisipoyaa :0 noru neppedutondi
"నీ తలలో పేను కి ఈగలు పురుడు పొయ్య" Idi bagundi :)
హహహ! భలే ఉన్నాయి. అప్పుడప్పుడు వాడతాలెండి (వాడకపోతే మీరు ఫీల్ అవుతారు కదా ;))
Post a Comment