అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

4/9/09

రాజేష్ రియాల్టీ షో

మీరు ఒక కాలనీ లో ఉంటున్నారు .. మీ పక్క పోర్షన్ లో రాజేష్ ఉంటున్నాడు .. ఒక రోజు మీ అబ్బాయి ని టమాటాలు తీసుకురమ్మని మార్కెట్టుకు పంపారు ... వెళ్ళిన బాబు యెంత సేపు కి తిరిగి రాలేదు( సరదాగా నే కాసేపు అనుకోండి) .... కంగారు కంగారు గా పక్కనే ఉంటున్న రాజేష్ దగ్గరకెళ్ళి ఇలా అన్నారు " రాజేష్ మా బాబు టమాటా కోసంమార్కెట్ కి వెళ్లి మూడు గంటలైంది ఇంక రాలేదు నాకేంటో కంగారుగా ఉంది కాస్త వెళ్లి చూస్తావా" అన్నారు. అప్పుడు రాజేష్ ఏం చేస్తాడు అనుకుంటున్నారు????
ఆప్షన్స్

: వెంటనే బాబు ని వెదికి తేవడానికి మార్కెట్ కెళ్తాడు.

బి: మార్కెట్ కెళ్ళి టమాటాలు తెస్తాడు.

సి: ఇంట్లో టమాటాలు తెచ్చి పూటకి కానీవండి అంటాడు.

డి: వేరే కూర వండుకోండి అంటాడు.

కరక్టు సమాధానం తెలిసిన వారు కూడలి అని టైపు చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ టైప్ చేసి జల్లెడకి పంపండి.

13 comments:

కొత్త పాళీ said...

ha ha ha.
ఈ రాజేష్ మరో దినకరుడా?
May he live long in your imagination!

Malakpet Rowdy said...

None of the Above

వెంటనే గూగుల్ ఓపెన్ చేసి "Babu Tomato Market" అని కొడతాడు

అశోక్ చౌదరి said...

Except A :-)

చైతన్య said...

:P

చైతన్య said...

మలక్పేట్ గారి option బాగుంది :D

శ్రీనివాస్ said...

haha kottapaaali gaaru maa Rajesh Dinakaru kanna Ghanudu

Malak Annaya keka

Ashok Gud Guess

Chaitu :D .... ne blog lo ye coment pettamantav ante ayanakiaa idea nene icha ( Rajesh ni adigi)

చైతన్య.ఎస్ said...

:)

రాఘవ said...

స్థాళీపులాక న్యాయంగా రెండు టపాలు చదివాను... వెంటనే నాకూ రాజేశ్ కూడా దినకర్ వంటి పాత్రే అని అర్థమయ్యింది. బావుంది :)

సుజాత వేల్పూరి said...

మలక్పేట్ రౌడీ గారి ఆప్షనే!

వేణూశ్రీకాంత్ said...

హ హ మలక్ గారి కామెంట్ కేక, అదే ఖాయం చేసుకోండి :)

హరే కృష్ణ said...

ha ha ha..burra padu malakpeta gaaru..google dialougue gr8..

Chittoor Murugesan said...

Thank you brother. Thank you for your posts and industry

Anonymous said...

జోకు సూపర్ , మలక్ గారి కామెంటు ఇంకా సూపర్