శ్రీనివాస్ గారు చాలా మంచిపని చేస్తున్నారు, సంవత్సరానికి ఏదన్నా అనాధాశ్రమం కు రెండు మూడు సార్లు డబ్బులు పంపి చేతులు దులుపుకునే మాలాంటి వాళ్ళకన్నా ఆ పిల్లలతో గడిపి వాళ్ళ పెదాలపై నవ్వులు కురిపించే మీలాంటివారు ఎంతో అభినందనీయులు
అక్కడక్కడా మీ వ్యాఖ్యలు చూసి మీరు అల్లరి పిల్లాడనుకున్నాను. అయితే మీరు నిజంగానే మంచిపిల్లాడన్నమాట. మీరు చేస్తున్న మంచి పనులకు చేదోడు వాదోడు గా వుండే , ఆటోగ్రాఫ్ లో భూమిక లాంటి అమ్మాయి మీకు భార్యగా రావాలని దీవిస్తున్నాను.
ఆలోచనలు అందరికీ వుంటాయి కాని కొంత మంది మాత్రమే వాటిని ఆచరించి చూపగలరు.శ్రీనివాస్ లాగా

జీడిపప్పు అన్నయ్య ధన్యవాదాలు (ఒక కాలు పైకెత్తి సర్కస్ చేస్తూ )
నేస్తం గారు, సంవత్సరానికి రెండు మూడు సార్లు మీరు పంపే డబ్బు ఆ పిల్లల ఆకలి తీర్చి వారికి మంచి విద్య ని అందిస్తుంది కదా ... మిగతా పని వాళ్ళకి ఆనందం కలిగించడం ...అదే నేను చేస్తున్నాను. మనం ఇద్దరం సేవ అనే తల్లికి బిడ్డలమే.
లలిత గారు ,
మీరు ముందు అనుకున్నది నిజమే నేను అల్లరి పిల్లాడిని మాత్రమే కాదు ఇంకొక నలభై ఏళ్ళ తర్వాత అల్లరి ముసలోడు అనిపించుకున్నా ఆశ్చర్యం లేదు హ హ .. నేను ఒక్కడిని శతమర్కటం తో సమానం. పన్లోపనిగా కాస్త మంచి పిల్లడినికూడా .. మీ దీవెన ఫలించి ఆ ఆటోగ్రాఫ్ మాటర్ నిజమైతే ధన్యుడిని.
సుజాత గారు
మెయిల్ చేసాను .. మరి ఒరిజినల్ ఒంగోలు గిత్త అనిపించుకోవాలి కదా.
శత మర్కటం గారు.....క్షమించాలి ...శ్రీనివాస్ గారు , ఇంతకుముందు మీ అల్లరిని మాత్రమే చూస్తాను .కానీ ఇప్పుడు తెలిసింది అల్లరిలోనే కాదు ఆదర్శం లోనూ ముందుంటారని ..హృదయ పూర్వక అభినందనలు .
మంచిపని చేస్తున్న మీకు అభినందనలు.మీలాగే ఇదే మాదిరి మంచిపని చేస్తున్న బ్లాగుమిత్రులింకొకరున్నారు.కాకపోతే వారిపేరును బయటపెట్టడానికి వారినుంచి నేను అనుమతితీసుకోలేదు.
ఈ పోస్టు చూసేవారిలో ఎవరికైనా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనటంపై ఆసక్తి ఉంటే...ఇంకా మీరు కుడా సహాయ ఫౌండేషన్ లో సభ్యులు కావాలన్న ఆసక్తి ఉంటే.... క్రింది నంబర్ లో శ్రీనివాస్ గారిని సంప్రదించవచ్చు... 9177093999
ప్రతి నెలా మొదటి ఆదివారం సహాయ ఫౌండేషన్ ఈవెంట్ జరుగుతుంది.
శ్రీనివాస్ గారు, మిమ్మల్ని చూస్తే ఆనందంగా (చాలా అసూయ గా కూడా) ఉందండీ. ఏదో చేయాలని అనిపిస్తుంది, ముందుకు అడుగేయలేకున్నాను. త్వరలో ప్రారంభిస్తాను. మిమ్మల్ని ఇలా కలిసినందుకు ఆనందంగా ఉంది :) ప్రపంచంలో మీ అడుగుల ముద్ర వేయడం ప్రారంభించారు. ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకొంటున్నాను.
వికటకవి క్రింద టాగ్ కత్తి లాంటి బ్లాగు ---చదివితే అదురుద్ది కంటే ఫాతదే (అట్టాంటి ఇట్టాంటి హీరోని కాదు నేను) బాగుంది. మీ సేవా కార్యక్రమాలకి ఆ టాగ్ కి కరెక్ట్ గా సరిపోయింది. మొదటి సారి చూసినపుడు ఎందుకో ఆ ట్యాగ్ చూసాకే మీ బ్లాగ్ చూడాలనిపించింది. అందుకు తగ్గట్టుగానే దేనికి తగ్గలేదు మీ బ్లాగ్. చూసాక ఎలాగూ అనిపిస్తుంది "కత్తి లాంటి బ్లాగు ---చదివితే అదురుద్ది" అని. ముందుగానే తెల్సిపోతే అందులో మజా ఉండదు. నరేష్
19 comments:
స్పూర్తిదాయకంగా ఉన్నాయి...
స్పూర్తిదాయకంగా ఉన్నాయి...
rendu saarlu cheppinanduku thanks :)
Awesome. you are our role model :)
శ్రీనివాస్ గారు చాలా మంచిపని చేస్తున్నారు, సంవత్సరానికి ఏదన్నా అనాధాశ్రమం కు రెండు మూడు సార్లు డబ్బులు పంపి చేతులు దులుపుకునే మాలాంటి వాళ్ళకన్నా ఆ పిల్లలతో గడిపి వాళ్ళ పెదాలపై నవ్వులు కురిపించే మీలాంటివారు ఎంతో అభినందనీయులు
అక్కడక్కడా మీ వ్యాఖ్యలు చూసి మీరు అల్లరి పిల్లాడనుకున్నాను. అయితే మీరు నిజంగానే మంచిపిల్లాడన్నమాట.
మీరు చేస్తున్న మంచి పనులకు చేదోడు వాదోడు గా వుండే , ఆటోగ్రాఫ్ లో భూమిక లాంటి అమ్మాయి మీకు భార్యగా రావాలని దీవిస్తున్నాను.
ఆలోచనలు అందరికీ వుంటాయి కాని కొంత మంది మాత్రమే వాటిని ఆచరించి చూపగలరు.శ్రీనివాస్ లాగా
అక్కడక్కడా మీ వ్యాఖ్యలు చూసి మీరు అల్లరి పిల్లాడనుకున్నాను. అయితే మీరు నిజంగానే మంచిపిల్లాడన్నమాట.
మీరు చేస్తున్న మంచి పనులకు చేదోడు వాదోడు గా వుండే , ఆటోగ్రాఫ్ లో భూమిక లాంటి అమ్మాయి మీకు భార్యగా రావాలని దీవిస్తున్నాను.
ఆలోచనలు అందరికీ వుంటాయి కాని కొంత మంది మాత్రమే వాటిని ఆచరించి చూపగలరు.శ్రీనివాస్ లాగా
అల్లరీ చేయాలి! మన్ననా పొందాలి. ఒంగోలు సీనుకి బోలెడన్ని అభినందనలు. వీలుంటే ఒక్కసారి నాకు మెయిల్ చేయగలరా శ్రీనివాస్?
జీడిపప్పు అన్నయ్య ధన్యవాదాలు (ఒక కాలు పైకెత్తి సర్కస్ చేస్తూ )
నేస్తం గారు,
సంవత్సరానికి రెండు మూడు సార్లు మీరు పంపే డబ్బు ఆ పిల్లల ఆకలి తీర్చి వారికి మంచి విద్య ని అందిస్తుంది కదా ... మిగతా పని వాళ్ళకి ఆనందం కలిగించడం ...అదే నేను చేస్తున్నాను. మనం ఇద్దరం సేవ అనే తల్లికి బిడ్డలమే.
లలిత గారు ,
మీరు ముందు అనుకున్నది నిజమే నేను అల్లరి పిల్లాడిని మాత్రమే కాదు ఇంకొక నలభై ఏళ్ళ తర్వాత అల్లరి ముసలోడు అనిపించుకున్నా ఆశ్చర్యం లేదు హ హ .. నేను ఒక్కడిని శతమర్కటం తో సమానం. పన్లోపనిగా కాస్త మంచి పిల్లడినికూడా .. మీ దీవెన ఫలించి ఆ ఆటోగ్రాఫ్ మాటర్ నిజమైతే ధన్యుడిని.
సుజాత గారు
మెయిల్ చేసాను .. మరి ఒరిజినల్ ఒంగోలు గిత్త అనిపించుకోవాలి కదా.
చాలా మంచి పని చేస్తున్నారు శ్రీనివాస్ గారు. మీ కృషి ని మనస్పూర్తి గా అభినందిస్తున్నాను.
మంచి పనులు చేస్తున్నారు.అభినందనలు :)
welldone boss ...........
carryon.........
శత మర్కటం గారు.....క్షమించాలి ...శ్రీనివాస్ గారు , ఇంతకుముందు మీ అల్లరిని మాత్రమే చూస్తాను .కానీ ఇప్పుడు తెలిసింది అల్లరిలోనే కాదు ఆదర్శం లోనూ ముందుంటారని ..హృదయ పూర్వక అభినందనలు .
మంచిపని చేస్తున్న మీకు అభినందనలు.మీలాగే ఇదే మాదిరి మంచిపని చేస్తున్న బ్లాగుమిత్రులింకొకరున్నారు.కాకపోతే వారిపేరును బయటపెట్టడానికి వారినుంచి నేను అనుమతితీసుకోలేదు.
ఈ పోస్టు చూసేవారిలో ఎవరికైనా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనటంపై ఆసక్తి ఉంటే...ఇంకా మీరు కుడా సహాయ ఫౌండేషన్ లో సభ్యులు కావాలన్న ఆసక్తి ఉంటే....
క్రింది నంబర్ లో శ్రీనివాస్ గారిని సంప్రదించవచ్చు...
9177093999
ప్రతి నెలా మొదటి ఆదివారం సహాయ ఫౌండేషన్ ఈవెంట్ జరుగుతుంది.
http://www.sahaayafoundation173.blogspot.com/
dhanyavaadalu parimalam gaaru ....
vijaya mohan garu varevaro naku telusandi
chaitu ... aa idea naku raledu sumee
చాలా సంతోషం, స్ఫూర్తి దాయకం. అభినందనలు.
మీ సేవాభావం, ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా ప్రవహించాలనీ, మీ తోటివారందర్నీ కూడా ఆవహించాలనీ కోరుకుంటూ ..
శ్రీనివాస్ గారు, మిమ్మల్ని చూస్తే ఆనందంగా (చాలా అసూయ గా కూడా) ఉందండీ. ఏదో చేయాలని అనిపిస్తుంది, ముందుకు అడుగేయలేకున్నాను. త్వరలో ప్రారంభిస్తాను. మిమ్మల్ని ఇలా కలిసినందుకు ఆనందంగా ఉంది :) ప్రపంచంలో మీ అడుగుల ముద్ర వేయడం ప్రారంభించారు. ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకొంటున్నాను.
వికటకవి క్రింద టాగ్
కత్తి లాంటి బ్లాగు ---చదివితే అదురుద్ది
కంటే ఫాతదే (అట్టాంటి ఇట్టాంటి హీరోని కాదు నేను) బాగుంది. మీ సేవా కార్యక్రమాలకి ఆ టాగ్ కి కరెక్ట్ గా సరిపోయింది. మొదటి సారి చూసినపుడు ఎందుకో ఆ ట్యాగ్ చూసాకే మీ బ్లాగ్ చూడాలనిపించింది. అందుకు తగ్గట్టుగానే దేనికి తగ్గలేదు మీ బ్లాగ్. చూసాక ఎలాగూ అనిపిస్తుంది "కత్తి లాంటి బ్లాగు ---చదివితే అదురుద్ది" అని. ముందుగానే తెల్సిపోతే అందులో మజా ఉండదు.
నరేష్
Post a Comment