అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/7/10

అదే కారణం

ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు. వారి అన్యోన్య దాంపత్యం లోకి బి.పి. అనే రోగం ప్రవేశించింది. ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆ భర్త డాక్టర్ ని సంప్రదిస్తే ... పరీక్షలు చేసిన డాక్టర్ అతనికి హై బి.పి ఉన్న కారణంగా ఆహార నీయమాలు పాటించాలని, ఉప్పు అసలు వాడకూడదు అని చెప్పాడు. అ రోజు నుండి అతని భార్య ఎంతో ప్రేమగా అతనికి కావాల్సిన అన్నీ సమకూరుస్తూ , అతనికి కావాల్సిన విధంగా ఉప్పు లేకుండా వంట చేస్తూ ఉండేది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ ఒకనాటి ఉదయాన్నే అతను బాత్ రూం లో అచేతనంగా పడి ఉన్నాడు . హుటా హుటిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్ ..... హై బిపి వలన అతను ఆలా పడిపోయాడని చెప్పారు . రెగ్యులర్ గా మందులు వాడుతున్నా , ఆహార నీయమాలు పాటిస్తున్నా అతనికి అంత ఉదయాన్నే అంత బి.పి ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. చాలా పరిశోధనల తర్వాత డాక్టర్ కనిపెట్టిన విషయం ఏంటంటే
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.వాళ్ళ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందిgelakguling

23 comments:

హరే కృష్ణ said...

ఆ డాక్టర్ పేరు రాజేష్ ఆ ?

బంతి said...

ha ha :)

Anonymous said...

హరే రామ కాదు ఆ పేషంటు పేస్ట్ తిన్నాడని అర్థం.

శ్రీను నీకు రాజేష్ జోకులు అచ్చిరాలేదు. అంతా ఎందుకు నవ్వుతున్నామో తెలియని కంఫ్యూజన్ లో నవ్వుతున్నారు.

కృష్ణప్రియ said...

:-) Good one. meedEnaa joke?

శ్రీనివాస్ said...

@ హరే , ఇది రాజేష్ జోకు కాదు :)
@ బంతి :))

@ అజ్ఞాత :) అంతే అంటారా

@ కృష్ణ ప్రియ గారు .. టూత్ పేస్ట్ లో ఉప్పు అన్న కాన్సెప్ట్ మాత్రం సేకరణ మిగతా అంతా మనదే :)

Anonymous said...

టపా సంగతి సరేగానీ పక్కన పిల్లి బొమ్మ బలే ఉంది

E.V.Lakshmi said...

hi hi hi

ఇందు said...

బాగుందండి మీ జోక్ :)

krishna said...

కిసుక్కు...కిసుక్కు

Sravya V said...

జోకు సంగతేమో గాని పాపం మీ రాయుడ్ని ఇక్కడెవరో పిల్లి అంటున్నారు చూసుకోండి :)

Anonymous said...

శ్రవ్యగారు పిల్లి క్రింద వున్నది చూడండి, రాయుడ్ని ఏమైనా అంటే ఇక్కడ రాయుడు అభిమానులు ఊరుకోరు కదా

Sravya V said...

ఓహ్ అజ్ఞాత గారు ఈ కింది పోటో గురించి చెబుతున్నారంటారా ఒకే ఒకే :)

Anonymous said...

>>చాలా పరిశోధనల తర్వాత డాక్టర్ కనిపెట్టిన విషయం ఏంటంటే

కారణం క్రిములు అని అనుకున్నానే...

ఐడియా మాత్రం బాగున్నది మాస్టారు..

కవిత said...

Good Joke mastaaru...Naaku thelusu Dr.. kachitham ga Ma rajesh ee.

శ్రీనివాస్ said...

@ పిల్లి బొమ్మ అజ్ఞాత థాంక్సు

@ లక్ష్మీ గారు హిహిహి

@ ఇందు గారు ధన్యవాదాలు :))

@ కృష్ణ , పుసుక్కు పుసుక్కు

శ్రీనివాస్ said...

@ శ్రావ్య గారు మీ అనుమానం మా తార తీర్చేశారుగా

@ తారా రాయుడి పట్ల మీ అభిమానానికి ధన్యవాదాలు

@ కవిత , రాజేష్ ని నేను మర్చిపోయినా మీరు మర్చిపోయేలా లేరు.

Veeru said...

కేకో కేక! అదిరిందయ్య సీను

Veeru said...

కేకో కేక! అదిరిందయ్య సీను

చందు said...

:-)))))))))

వేణూశ్రీకాంత్ said...

హ హ మరే హింత గొప్ప హిన్వెస్టిగేషన్ చేసేసి ఇలాంటిషయం కనిపెట్టగలిగే టాలెంట్ రాజేష్ దే మీరు కాదంటే ఎలా ఒప్పుకుంటాం :)

పరిమళం said...

:) :)

Ram Krish Reddy Kotla said...

ha ha ha...Good one srinivas ..hoping more such posts from you :-))

Unknown said...

టూత్ పేస్ట్ ఎవరు తినరు కదా