అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/3/10

టీవీ --> 9.1 క్రైం వాచ్ - కొన్ని కామెడీ సత్యాలు

ఇది చివరిదాకా చూసి ఒక్కసారి కూడా నవ్వకపోతే డాక్టర్ ని కలవాల్సిందే మరి

20 comments:

భాస్కర రామిరెడ్డి said...

హహ్హ హా.. హిలారియస్ శ్రీను. ఇంతకీ ఎవరు బాబు ఆ యాంకర్.. :))నవ్వలేక పొట్టపట్టుకున్నాను.

Kiran said...

ఆహా ఆహా ఆహా ఆహా .... సూపర్ భయ్యా .. ఎవరీ ఆగంతకుడు

Malakpet Rowdy said...

TOOOOOOO GOOD!

Ramchander said...

Hey srinu bhai jabardast gaa undi nee anchoring. really very nice. Good Luck

వేణూశ్రీకాంత్ said...

హ హ :-) Good One..

Pammy said...

బాగుంది బాసూ..
టీవీ -9 పై మీ క్లాసు..
లేకపొయినా మీకు బాడీ
చేశారుగా మీ యాక్షన్ తో దాడి

వాహ్వా.. క్యా వీడియో హై..బాయ్
ur's - రామ్ పమ్మి

కృష్ణప్రియ said...

:-)))

If only our aaTa/challenge Omkar sees this.. :-)

http://www.youtube.com/watch?v=m_yVzJDid6s&feature=related

శ్రీనివాస్ పప్పు said...

హ్హహ్హహ్హ అద్దిరింది బాసూ సూపర్ కామెడీ(ఏంకర్ కి కొంచం గుబురుగా గడ్డం ఒకటే తక్కువ అంతే)బేక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్దిరింది ఒరిజినల్ తీసుకున్నట్టున్నారు.

Indian Minerva said...

Adsలోనూ మీరేనా? :)

మొగలిరేకుల తిరగమోత, Time management books చదువుతూ time waste చెయ్యడం సూపరోసూపరు.

Anonymous said...

good :)

శ్రీనివాస్ said...

@ భరారే సరదాగా యు గొట్టం లో తిరుగుతుండగా తగిలింది అంతే :)

అందరికీ చెప్పేది ఏమనగా ఆ వీడియో లో ఉన్నది ఎవరో నాకు తెలీదు. జస్ట్ యు గొట్టం నుండి లేపుకోచ్చా అంతే :))

సుజాత వేల్పూరి said...

స్క్రిప్ట్ ఎవరో గానీ భలే రాశారు. :-))

Anonymous said...

స్క్రిప్ట్ రాసింది కిశోర్

Anonymous said...

కుర్రాడికి మంచి ఫ్యూచరుంది

చందు said...

హ్హ హ్హ హ్హ ........!

యువరానర్ !"వీడెవడో నవ్వించి చంపెసేటట్టు వున్నాడు "
ఈ ముద్దాయి తగిన శిక్షను విధించ ప్రార్ధన !

హరే కృష్ణ said...

కేక

Vasu said...

tooooooo much.. itanidi mottam channel choosaa.. Challenge, Aata Omkar ni aadukunnaaru.

Anonymous said...

కేక....................................

Anonymous said...

Good brief and this post helped me alot in my college assignement. Say thank you you on your information.

Anonymous said...

నాకు మీ పోస్ట్ లో టైటిల్ తప్ప ఏమి కనపడుటలేదు...నేను మే బ్లాగ్ ని చదవ గలిగే మార్గం చెప్పండి ....