అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

7/7/10

మీ కంప్యూటర్ కి తెలుగు నేర్పండి

బహుశా ఇప్పుడు నేను చెప్ప బోయే అంశం చాలా మందికి తెలిసే ఉండవచ్చు. కానీ కొందరు ఈ విషయం మీద టపా వేయమని కోరారు . వారి కోరిక మేరకు ఈ టపా . పైగా కొందరు bsnl limited ప్యాకేజి వాడకం దారులకు టపా రాసినంత సేపు నెట్ కనక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కూడా. కంప్యూటర్ లోకి తెలుగు టూల్ install చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా మీరు తెలుగు లో టైప్ చేసుకోవచ్చు.

దీనికోసం మీరు చేయవలసినది , ముందుగాhttp://www.google.com/transliterate/ నొక్కండి తర్వాత .. ఆ లింక్ లో కుడివైపు పై భాగం లో New Download Google Transliteration IME అని ఉంటుంది . అది క్లిక్ చేయండి . ఇప్పుడు మీరు కింది ఇమేజ్ ఉన చోటుకి చేరుతారు . ఇమేజ్ లో ఉనట్టు గా choose IME language అనే ఆప్షన్ క్లిక్ చేసి తెలుగు సెలక్ట్ చేసి కింద ఉన్న Download Google IME అనే బటన్ క్లిక్ చేయండి







ఇప్పుడు మీకు ఒక software డౌన్లోడ్ అవుతుంది. అది మీ కంప్యుటర్ లో సేవ్ చేసి తర్వాత install చేయండి. install చేసాక క్రింది విధం గా చేయండి.



Windows 7/Vista


  1. Control Panel -> Regional and Language Options -> Keyboard and Languages tab
  2. Click on Change keyboards... button to open Text services and input languages dialog
  3. Navigate to Language Bar tab
  4. Enable the radio button Docked in the taskbar under Language Bar section
  5. Apply all settings and try to display language bar as mentioned in previous section.
Windows XP
  1. Go to Control Panel -> Regional and Language Options -> Languages tab -> Text services and input languages (Details) -> Advanced Tab
  2. Make sure that under System configuration, option Turn off advanced text services is NOT checked.
  3. Go to Control Panel -> Regional and Language Options -> Languages tab -> Text services and input languages (Details) -> Settings Tab
  4. Click Language Bar
  5. Select Show the Language bar on the desktop. Click OK.
  6. If you are installing the IME for East Asian language or Right-To-Left language, go to Control Panel -> Regional and Language Options -> Languages Tab
  7. Make sure that options Install files for complex scripts and right to left languages and Install files for East Asian languages are checked in the checkboxes. This requires installation of system files and the system will prompt to insert the Operating System Disc.
  8. Apply all settings and try to display language bar as mentioned in previous section.
సోర్స్ : http://www.google.com/ime/transliteration/help.html#installation.

ఇన్స్టాల్ ప్రాసెస్ ముగిసాక. క్రింది ఇమేజ్ లో ఉనట్టుగా మీరు టూల్ బార్ మీద రైట్ క్లిక్ చేసి లాంగ్వేజ్ బార్ తెచ్చుకోండి .




తెచ్చుకున్న తర్వాత మీకు కింది విధంగా టూల్ బార్ లో లాంగ్వేజ్ బార్ కనిపిస్తుంది.


ఆ తర్వాత లాంగ్వేజ్ బార్ ని కింది ఇమేజ్ లో చూపి నట్టుగా రిస్టోర్ చేయండి .

ఇప్పుడుమీకు డెస్క్ టాప్ మీద కనిపించే ఈ లాంగ్వేజ్ బార్ లో ఇలా తెలుగు సెలక్ట్ చేయండి.


ఇప్పుడు మీకు కింది ఇమేజ్ లో లాగ కుడి వైపు కింద టూల్ బార్ వస్తుంది .





ఇప్పుడు అక్కడఉన్న ' ' అనే అక్షరాన్ని ఒక సారి నొక్కితే అది' A' గా మారుతుంది. ' ' లో ఉంటే తెలుగు 'A' లో ఉంటే ఇంగ్లీష్ . ఇప్పుడు మీరు ఇంటర్నెట్ సహాయం లేకుండానే టైప్ చేసుకోవచ్చు. ఏదేని డౌట్స్ ఉంటే అడగండి .

11 comments:

Anonymous said...

http://specials.msn.co.in/ilit/Telugu.aspx

http://specials.msn.co.in/ilit/GettingStarted.aspx?languageName=Telugu&redir=true&postInstall=false#Windows7

...కె. యస్ . రావు ..

శ్రీనివాస్ said...

rao గారు మీరు ఇచ్చిన లింక్ కూడా పరిశీలించాను. అది కూడా చక్కగా పనిచేస్తుంది.

ఆ.సౌమ్య said...

లేఖిని కూడ ఇంటర్ నెట్ కనెక్షన్ లేకుండా పనిచేస్తుంది. చేయవలసిందల్లా లేఖినిని desktop మీద save చేసుకోవడమే.

Anonymous said...

నిన్న స్టాట్స్ గురించి నేడు తెలుగు గురించి మీరు వ్రాసిన టపాలని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే.. ఇవన్నీ జనాల్ని అటుతిప్పి ఇటు తిప్పి ఎటో తీసుకెళ్ళి ఎవరి కిందకో నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం అనిపిస్తుంది. అసలే దొరగారు జనాన్ని సాధించడానికి దీర్ఘకాలిక ప్లాన్స్ గీస్తారు కదా!

..nagarjuna.. said...

బరహ కూడా ఇదేవిధంగా పనిచేస్తుంది. పైగా అందులో మరిన్ని భారతీయ భాషలు వాడేవీలుంటుంది

Naganna said...

CHAALAA CHAALAA DANYAVAADAALU...VIKATAKAVI SRINIVAAS GAARU. GOOGLE TELUGU TRANSLATION MAARGAM CHOOPAARU.

Anonymous said...

busy ??

Nee Bujji Rayudu said...

Oh sennu Manchi fihiting garugutundi mana ramu gari(apmediakaburlu blog) blog lo .
Andaru vacheesaru. Nuvvu ekkada vunnavu tondara ga le nuvvu kuda oka velu peetu.

శ్రీనివాస్ said...

@ bujji rayudu

అదొక పనికిమాలిన వాదన ..... అందులో పాల్గొని నా స్థాయి దిగాజార్చుకోలేను :)

Anonymous said...

Cool Srinu.. At least you have some values here..

Anonymous said...

A friend is a person with whom I may be sincere. Before him I may think aloud.