అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

6/15/10

మాదే అగ్రకులం

బ్లాగుల్లో ఈ మద్య కులాల కుమ్ములాటలు మొదలయ్యాయి. దీనికి ఆజ్యం పోసిందేవరో అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం నేను చెప్పేది బ్లాగు సామాజిక వర్గాల ( బ్లాగాజిక వర్గాల గురించి) గత ఏడాది వరకు బ్లాగులోకం లో కులుకుడు బ్లాగరుల సంఘం ( కుబ్లాస) ఆధిపత్యం కొనసాగేది. దీనికి అనుభంద సంస్థగా కేతిగాళ్ళ సంఘం ( కేసం) ఉండేది. కుబ్లాస బలమైన బ్లాగాజిక వర్గం గా ఉండడం తోబాటు .... ఆధిపత్య ధోరణి , ఆదేశాలు జారీ చేసే ధోరణి మొదలైన అభిజాత్య భావనలు ఎక్కువగా కనిపించేవి. బ్లాగుల్లో నిమ్న కులస్తులు అయిన సాధారణ బ్లాగరుల పై కుబ్లాస దాడులు , అజ్ఞాత కామెంట్లతో బెదర గొట్టే వారు . ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మరిది వీరికి చేయూత అందించేవాడు. అనుబంధ సంస్థలు అయిన కుబ్లాస , కేసం వారి వ్యూహం బహు చిత్రముగా ఉంటుంది. కుబ్లాస దైవ సంభందం అయిన విషయాలు ప్రచారం చేస్తూ , బ్లాగ్ ఆస్తికుల ను తమ సంఘం లో సభ్యులుగా చేర్చుకున్తుంటే కేసం వారు హిందూ మతం పై విషం కక్కుతూ , దేవుడిని దూషిస్తూ నాస్తికులను తమ వైపు తిప్పుకునేవారు . ఎప్పుడైనా అడ్డంగా బుక్ అయినపుడు ఒక సంఘం వారు మరొక సంఘం వారిని కవర్ చేయడానికి విశ్వప్రయత్నం చేస్తారు. . హైందవ ధర్మాలు , ఆధ్యాత్మికత గురించి లెక్చర్లు దంచే కుబ్లాస సభ్యులు అప్పుడప్పుడు భారతీయ విలువలని అపహాస్యం చేస్తూ జనాలకి మెంటల్ ఎక్కిస్తారు. వీరికి మరీ ఇబ్బంది ఎదురైనప్పుడు ఉత్తరాంధ్ర మరిదిని మద్య లో నిలబెట్టడం ద్వారా తప్పించుకునే వారు. వీరి ప్రధాన అస్త్రం కాపీ పేస్ట్. సాధన శోధన అంటే గూగుల్ సెర్చ్ చేయడమా?? అనే సందేహాలకి సమాధానం www.google.com లో చూసుకోండి.

అయితే వీరి ఆగడాలు అడ్డుకోవాలని భావించిన కొందరు యువకుల సంకల్ప పలితమే కెలుకుడు బ్లాగర్ల సంఘం
(కెబ్లాస) అనే నూతన బ్లాగాజిక వర్గం ఆవిర్భావం. కెలుకుడు బ్లాగర్లు అడుగు పెట్టిన కొన్నాళ్ళకి తాము అవలంబించిన కొన్నికఠినమైన పద్ధతుల ద్వారా కులుకుడు సంఘాన్ని అదుపు చేయగలిగారు. కెబ్లాస అనుసరించిన పద్ధతులు

వారు ఒక రాయి వేస్తే వీరు రెండు రాళ్ళు వేయడం
వారు వేసిన రాళ్ళ ని తిరిగి వారి వైపే పడేలా చేయడం
కుబ్లాస ని పూర్తిగా ఆత్మరక్షణ లో పడేయడం

ఈ పరిణామ క్రమంలో కెబ్లాస ఒక బలమైన బ్లాగాజిక వర్గం గా ఎదిగింది. బ్లాక్కులం లో అగ్ర కులంగా నిలించింది. కెబ్లాస కి ఉప కులం గా ప్రకేబ్లాస ఆవిర్భవించింది . అయితే మత మార్పిడుల లాగ ఇక్కడ ఒక కుల మార్పిడి జరిగింది. కెబ్లాస నుండి శరత్ అనే బాలుడు వైదొలగి గేబ్లాస అనే ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థ స్తాపించుకున్నాడు. కెబ్లాస ని చూసి ముచ్చట పడిన బ .రా. రే తొక్కలో బ్లాగర్ల సంఘం ( తొబ్లాస) స్థాపించారు. ముందు ముందు అనేక సంఘాలు ఆవిర్భవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతానికి బ్లాగాజిక వర్గాల్లో మాదే అగ్రకులం. ఎనీ డౌట్స్ .

58 comments:

Anonymous said...

అయితే వీరి ఆగడాలు అడ్డుకోవాలని భావించిన కొందరు "యువకుల" సంకల్ప పలితమే కెలుకుడు బ్లాగర్ల సంఘం//

కెబ్లాస నుండి శరత్ అనే "బాలుడు" //

ivanni 50yrs vayasylo telugu yuvatha adhyakshudaina Nandamuri Harikrishna ni gurthu techayi :-)

-- Badri

ఏక లింగం said...

ఇవన్నీ పాతవే కదా... మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకు?

ఇప్పుడు మనమంతా కలిసి మన "కెలుకులం" గురించి, డప్పుకొట్టుకోవలసిన సమయం వచ్చినట్లుంది. వీలైతే కెబ్లస తరుపున "కెలుకులం" గురించి ఎవరైనా రాస్తే బాగుండు.

శ్రీనివాస్ said...

badri :))

@ ఏకలింగం నేను ఎందుకు రాసానో మీకు పోను పోను తెలుస్తుంది.

Anonymous said...

సాధన శోధన అంటే గూగుల్ సెర్చ్ చేయడమా??

బలే కనుక్కున్నారు.

Malakpet Rowdy said...

LOL

Anonymous said...

నీకుందిరారేయి.

Anonymous said...

బాగ చెప్పావ్ శ్రీను

శొధన అంటె గూగుల్ సెర్చ్

సాధన అంటే copy/paste
LoL

నాగప్రసాద్ said...

:-))

అగ్రకుల అహంకారం నశించాలి! నశించాలి!! నశించాలి!!!

జై ప్రకెబ్లాస
జైజై ప్రకెబ్లాస

తార said...

babu ippudu kothaga, uttaranda maridiki support ga vadinala samgam, vallabhala samgam vastunnadi.

sarath gaari bava, georgia lo pedda server (10kgs vuntundemo) konnaru.. kaachukoni, maa gunta nakkalani, mee .. (emantado teledu) eki paareyataaneki vastunnadu maa anna, sarath gaari baavaa

Anonymous said...

పని పాటా లేనట్టుంది.

శరత్ కాలమ్ said...

పందులే మందలుగా వస్తాయి. సింహం ఒక్కటే వస్తుంది. ఆ గేకుల సింహమే ఈ శరత్. క్వాంటిటీ ముఖ్యం కాదు - క్వాలిటీ ముఖ్యం. మా గేబ్లాస లో వున్నది ఒక్కరే కాబట్టి కుల పదవుల కోసం పోరాటాలు, కాళ్ళు గుంజడాలూ, రాచకీయాలూ లేవ్.

అగ్ర కుల అభిజాత్యం నశించాలి
కె బ్లా స డవున్ డవున్
గేబ్లాస జిందాబాద్
గేకులం జిందాబాద్.

శ్రీనివాస్ said...

సింహాలలో గే ఉంటుందా?

శరత్ కాలమ్ said...

సింహాలలో వుందో లేదో తెలియదు కానీ కొన్ని జంతువులలో గేత్వం వుంది.

శ్రీనివాస్ said...

?????? యే జంతువులు

శరత్ కాలమ్ said...

హి హీ. సింహాలలో కూడా స్వలింగ సంపర్కం వుందండోయ్. దాదాపు 1500 రకాల జంతుజాలాలలో గే/బై వుందిట.

http://en.wikipedia.org/wiki/Homosexual_behavior_in_animals

శరత్ కాలమ్ said...

గే/ బైనే కాదు జంతువుల్లో క్రాస్ సెక్స్ కూడా వుందిట!

http://en.wikipedia.org/wiki/Animal_sexual_behaviour#Cross_species_sex

Raghav said...

ఇది శరత్ గారికి కాస్తంత ఊరట కలిగించే విషయమే!!!! (TV9 స్టైల్ లో)

శ్రీనివాస్ said...

మీ రిసెర్చ్ పోయి లో పెట్ట ఇంకా చాలించండి స్వలింగ పరిశోధనలు

శ్రీనివాస్ said...

ఇంకా అడిగితే ఈగల్లో దోమలలో ఆఖరికి చీమల్లో కూడ అవి ఉన్నాయని చెప్పేలా ఉన్నారు లింకులతో సహా

Raghav said...

ఈ రేయి శ్రీనివాస్ గారికి మరపు రాని రేయి చేస్తామన్న వాళ్ళు రారేంటి వస్తే మాకూ కాస్త వినోదం ఉంతుంది కదా
;)

శరత్ కాలమ్ said...

క్రిస్టియానిటీలో చెబుతుంటారు కదా "అడుగుడి - మీకు ఇవ్వబడును" అలా మీరు సమాచారం అడిగిందే తడవుగా మీకు ఇచ్చేసాను. నాక్కూడా ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి :))

శ్రీనివాస్ said...

హా రాఘవ్ గారు నేను కూడా వెయిటింగ్

శ్రీనివాస్ said...

ఇంకా నయం నా చెప్పు ముక్కలు తమ చెవిలో వేసుకోనుడి అనలేదు :))

Raghav said...

వస్తాడు/ది నా రాజు/రాణి ఈ రోజు తానే వస్తాడు/ది ....

శరత్ కాలమ్ said...

Raghav
:)

శ్రీనివాస్ said...

శరత్ గారి బావ ఈ మద్య బ్లాగరుల మీద టపాలు పెట్టడం లేదనుకుంటా

శ్రీనివాస్ said...

అదేనండి ఉత్తరాంద్ర మరిది

పానీపూరి123 said...

తెలుగునాట అన్ని సంఘాలు కామనే కదా!,
n తెలుగు వ్యక్తులు ఉంటే, !n+1 or n+1 సంఘాలు
మాములే

భాస్కర రామిరెడ్డి said...

ఇక్కడెవరు మా తొ.బ్లా.స ను ఏదో అంటుంన్నట్టుంది?

లహరి said...

@ శ్రీనివాస్
ముందు వెళ్లి రాజ్యాంగం లో ని 192/A-2 article చదివి రా. అంతే కాకుండా మీ అభిజ్యాతాన్ని వదలండి ముందు

లహరి said...

మీ టపా లో మీ అవగాహన రాహిత్యం కనపడుతోంది. ముందు వెళ్లి సమాజం లో జరుగుతున్నది చూడండి.

లహరి said...

హ హ గుడ్ జోక్

Wit Real said...

మీ పురుషాధిక్య, పితృస్వామ్య, అగ్రకుల దురహంకారాన్ని మల్లీ ప్రదర్సించారుగా!!! -- నాబ్లాస ని మీరు ఎందుకు విస్మరించారు?

శ్రీనివాస్ said...

నా బ్లాస ?? అనగా

Wit Real said...

నాబ్లస = నాకుడు బాచ్ ;)

Software Tykoon said...

గోబ్లాస లేదా మరి ;)

Raghav said...

ఎన్ని నబ్లాస లు గెబ్లాసలు గొబ్లాసలు వచ్చినా కెబ్లాసే కింగ్. కాని తొడ కొట్టడం లో మాత్రం గెబ్లాస కు పోటి లేదని నా అభిప్రాయం.

Anonymous said...

కులాలు, సంఘాలు ఏంటండీ మతం మతం అంటారేంటండి. ప్రపంచమంతా మతరహితంగా ఉంటే హిందువులు మతం మతం అంటూ మతపిచ్చిలో ఉన్నారు ముందా పిచ్చిలోంచి బయటపడండి. (తెలుసుగా మీకు మతపిచ్చి లేదు అని నిరూపించుకోవడానికి క్రిస్టియన్ గా మారాలిమరి)

Wit Real said...

గోబ్లాస అంటే గోవిందయ్య బ్లాగర్ల సంఘమా? ;)

శ్రీనివాస్ said...

అబ్లాస = అజ్ఞాత బ్లాగరుల సంఘం
కాబ్లాస - కాగడా అభిమాన బ్లాగరుల సంఘం

గుగోబ్లాస = గుంపులో గోవింద బ్లాగరుల సంఘం

Software Tykoon said...

గోకుడు బ్లాగర్ల సంఘం-గోబ్లాస

Anonymous said...

ఇంకా నయం గొడ్డు మాంసం తినే బ్లాగరుల సంఘం అనలేదు.

Anonymous said...

Wit Real, join that go.bla.sa. That is just right for ppl like you.

Anonymous said...

శరత్ గారి బావ ఈ మద్య బ్లాగరుల మీద టపాలు పెట్టడం లేదనుకుంటా
---------------
విన్నాడు విన్నాడు మీ మనసులో మాట విని రాసేశాడు మా ప్రాణాలు తియ్యనీకి !

Anonymous said...

శరత్ గారి బావ ఈ మద్య బ్లాగరుల మీద టపాలు పెట్టడం లేదనుకుంటా
---------------
విన్నాడు విన్నాడు మీ మనసులో మాట విని రాసేశాడు మా ప్రాణాలు తియ్యనీకి !

శ్రీనివాస్ said...

ఇలా అన్నానో లేదో అప్పుడే అల్లుకుపోయాడు

శ్రీనివాస్ said...

ఏదో స్పార్టకస్ అన్నాడు అంటే 300సినిమాలో హీరో గురించి చెప్పాడా/

శరత్ కాలమ్ said...

@ శ్రీను
ఇలా మా మా బావని అలా రెచ్చగొట్టి ఊరిమీదికి వదిలేస్తే ఎలా బాబూ. మా బావ సినిమాలకు కథలు అందించేలా వున్నాడు. హీరో ఎవరో మీకు తెలుసు, విలన్ ఎవరో నాకు తెలుసు. మీ పాత్ర, నా పాత్ర నాకు తెలుసు. మనం విలనన్న పక్కన వుండే ఆకు రౌడీలం అన్నమాట. ఇక ఆ 300 మంది బ్లాగర్లు ఎవరో ఇక అందరం లెక్కేసుకోవాలి. మీ నంబరూ, నా నంబరూ అందులో ఎంత అంటారూ?

శ్రీనివాస్ said...

@ శరత్ మంచి ఐడియా మనోడు సినిమాలకి కధలు రాస్తే ఎలా రాస్తాడో ఒక తాపాలో కుమ్మేస్త్య్హే పోలా

శ్రీనివాస్ said...

ప్రపీససకి ఈ ఐడియా రాకముందే మీరే రెచ్చిపోండి

శరత్ కాలమ్ said...

వర్షం వచ్చి వర్కవుట్ అవలేదు కానీ మా బావ స్పార్టకస్ ని ఎందుకు కలవాలనుకున్నాడంటారూ. సినిమాలకి కథలు అందించే అవకాశాల కోసం!

మా బావ మీద ఏదో ఇలా కామెంట్లు వేసుకొని శునకానందం తీర్చుకోగలనే కానీ పూర్తి స్థాయి టపా వేసేంత ఓపిక లేదబ్బా.

శ్రీనివాస్ said...

అయిన ఇతన్ని కలిసే ధైర్యం అతనికి ఉందా?

WitReal said...

>> Wit Real, join that go.bla.sa.
>> That is just right for ppl like
>> you.

i'll start బెబ్లాస = బెత్తం బ్లాగర్ల సంఘం

Anonymous said...

@WitReal
>>i'll start బెబ్లాస = బెత్తం బ్లాగర్ల సంఘం

Who the hell are you to hold stick and do policing. Stay away.

Wit Real said...

okie..

on public demand, I'll be away in Dantewada till mid july.

no policing till then.

nzoi!

Priya said...

Intaku Mee BAva Evaro Cheppa ledhu. Memu kuda mee bava evaro telusukuntamu Sarat Garu

శ్రీనివాస్ said...

ప్రియాజి మీకు శరత్ గారి బావ తెలీదా .........

ఎవరి పేరు చెబితే బ్లాగర్లు మొహం చిట్లించు కుంటారో... ఎవరి కామెంటు పడితే జనం అర్ధం కాక జుట్టు పీక్కుంటారో... వారే శరత్ గారి బావ అలియాస్ లండన్ డాక్టర్ నాదెండ్ల

చందు said...

kublaasaa ku moodinidi !!!