బ్లాగుల్లో గత రెండు రోజులుగా కులచిచ్చు రగిలింది...... ఎప్పుడో ఇది హిందూ మతంలో కాష్టం రగిలించక ముందే బ్లాగర్లు శాంతిస్తే మంచిది. ముఖ్యంగా హిందూ మతం మీదా , హిందూ దేవుళ్ళ మీదా అష్టవంకర కూతలు కూసే వారు ఇపుడు హటాత్తుగా హిందువు అనగానే మొదట గుర్తు వచ్చే బ్రాహ్మణ కులానికి , మరో అగ్ర కులమైన కమ్మ వారి ద్వారా అన్యాయం జరిగింది అని , బ్రాహ్మలు రెడ్లకి సపోర్ట్ ఇవ్వడం వల్ల కమ్మ వారు తట్టుకోలేక ఒక దీర్ఘ ప్రణాళిక వేసుకుని బ్రాహ్మల అంతు చూశారని అవాకులూ చెవాకులూ పెలుతున్నారు . ఇదేమన్నా యుగానికి ఒక్కడు సినిమానా 800 సంవత్సరాలుగా కనిపించకుండా పాండ్యులు , చోళుల నాశనానికి పధకాలు వేశారనడానికి ! సినిమాలోనే కామెడీ గా అనిపిస్తే మనోళ్ళు ఆ కామెడీని బ్లాగుల్లో పండించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
ఇంతకాలం బ్లాగర్ల మద్య కులం అనే ప్రస్తావన రాలేదు నాకు తెల్సి ... ఒక బ్లాగు తీవ్రవాది పన్నిన ఉచ్చులో పడ్డ కొందరు మాత్రం అక్కడికి వెళ్లి మేము కమ్మ వారిమి మాకేం ఒరగలేదు అని తమ కులాన్ని బయట పెట్టుకునే ప్రయత్నం చేశారు. మరొక యువకుడు ఆవేశపడి కమ్మ వారి వ్యాపారాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు బ్రాహ్మణుల కిందనే ఉన్నాయి , అసలు నగరాల్లో బ్రాహ్మణులూ కోటీశ్వరులు అని కామెంట్ చేశాడు. అది చూసి కడుపు మండిన ఒక జయహో , బ్రాహ్మణులలో కూడా పేదవారు ఉన్నారు అంటూ ఎదురు దాడికి దిగిన దాకా వచ్చింది . ఒక తీవ్రవాది ఈ పన్నిన ఉచ్చులో ఇమీకు తెలీకుండానే ఇరుక్కున్నారు . జాగ్రత్త పడండి కమ్మ వారిలో పేడ పిసుక్కుంటూ , కూలి చేసుకుంటూ బ్రతికే వారు లేరా ? అలాగే కోట్లకి కోట్లు పడగలెత్తిన వారు కూడా ఉన్నారు . బ్రాహ్మణులలో తిండి గడవని వారిని చూశాను .. అలాగే మంచి స్థాయిలో ఉన్న వారినీ చూశాను.
బ్రాహ్మణులూ బ్రాహ్మణులకి చేయూత అందించ లేదు అలాగే కమ్మలు కూడ వారి చుట్టాలని పెంచి పోషించుకునారేమో గాని సాటి కమ్మ వారిని పైకి తేలేదు. నాతో రండి ఉదాహరణ లు కోకొల్లలు చూపిస్తా ... కనీసం 100 గ్రామాల్లో తిండి గడవని బ్రాహ్మణులని , కమ్మలని, రెడ్లని, దోశెలు పోసుకుని పొట్ట పోసుకునే కోమట్లని , కూలికి వెళ్ళే రాజులని ఎంత మందిని కావాలంటే అంత మందిని చూపిస్తా. ఒక్క ఎన్టీఆర్ కరణాలని రద్దు చేస్తే ఆయన్ని కమ్మ కులానికి ప్రతినిధిని చేస్తారా?
కుల గజ్జి ఉండకూడదు కానీ మతం పై విశ్వాసం ఉండాలి మన మతం లో చీలిక రాకూడదు .. మతం అంటే అందులో మన సంస్కృతి .. మన చరిత్ర ఇమిడి ఉంటాయి .. మన మతం లో చీలిక తెద్దాం అని ప్రయత్నించే ముష్కరులు కసబ్ గాడి కంటె ప్రమాదకరం. మన బ్లాగు లోకపు కసబ్ కారు కూతలు ఖండించండి కుల చిచ్చు ఆర్పేయండి. మనలో మనం కొట్టుకుంటే ఆహా హిందూ మతం ఐఖ్యత అని మరొక పోస్టు పెడతాడు. అప్పుడు అవాక్కయ్యేది మీరే!
పరమత సహనం కలిగిన ఏకైన మతం హిందూమతం . ఇదేన్నటికీ విచ్చిన్నం కారాదు.
ఇంతకాలం బ్లాగర్ల మద్య కులం అనే ప్రస్తావన రాలేదు నాకు తెల్సి ... ఒక బ్లాగు తీవ్రవాది పన్నిన ఉచ్చులో పడ్డ కొందరు మాత్రం అక్కడికి వెళ్లి మేము కమ్మ వారిమి మాకేం ఒరగలేదు అని తమ కులాన్ని బయట పెట్టుకునే ప్రయత్నం చేశారు. మరొక యువకుడు ఆవేశపడి కమ్మ వారి వ్యాపారాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు బ్రాహ్మణుల కిందనే ఉన్నాయి , అసలు నగరాల్లో బ్రాహ్మణులూ కోటీశ్వరులు అని కామెంట్ చేశాడు. అది చూసి కడుపు మండిన ఒక జయహో , బ్రాహ్మణులలో కూడా పేదవారు ఉన్నారు అంటూ ఎదురు దాడికి దిగిన దాకా వచ్చింది . ఒక తీవ్రవాది ఈ పన్నిన ఉచ్చులో ఇమీకు తెలీకుండానే ఇరుక్కున్నారు . జాగ్రత్త పడండి కమ్మ వారిలో పేడ పిసుక్కుంటూ , కూలి చేసుకుంటూ బ్రతికే వారు లేరా ? అలాగే కోట్లకి కోట్లు పడగలెత్తిన వారు కూడా ఉన్నారు . బ్రాహ్మణులలో తిండి గడవని వారిని చూశాను .. అలాగే మంచి స్థాయిలో ఉన్న వారినీ చూశాను.
బ్రాహ్మణులూ బ్రాహ్మణులకి చేయూత అందించ లేదు అలాగే కమ్మలు కూడ వారి చుట్టాలని పెంచి పోషించుకునారేమో గాని సాటి కమ్మ వారిని పైకి తేలేదు. నాతో రండి ఉదాహరణ లు కోకొల్లలు చూపిస్తా ... కనీసం 100 గ్రామాల్లో తిండి గడవని బ్రాహ్మణులని , కమ్మలని, రెడ్లని, దోశెలు పోసుకుని పొట్ట పోసుకునే కోమట్లని , కూలికి వెళ్ళే రాజులని ఎంత మందిని కావాలంటే అంత మందిని చూపిస్తా. ఒక్క ఎన్టీఆర్ కరణాలని రద్దు చేస్తే ఆయన్ని కమ్మ కులానికి ప్రతినిధిని చేస్తారా?
కుల గజ్జి ఉండకూడదు కానీ మతం పై విశ్వాసం ఉండాలి మన మతం లో చీలిక రాకూడదు .. మతం అంటే అందులో మన సంస్కృతి .. మన చరిత్ర ఇమిడి ఉంటాయి .. మన మతం లో చీలిక తెద్దాం అని ప్రయత్నించే ముష్కరులు కసబ్ గాడి కంటె ప్రమాదకరం. మన బ్లాగు లోకపు కసబ్ కారు కూతలు ఖండించండి కుల చిచ్చు ఆర్పేయండి. మనలో మనం కొట్టుకుంటే ఆహా హిందూ మతం ఐఖ్యత అని మరొక పోస్టు పెడతాడు. అప్పుడు అవాక్కయ్యేది మీరే!
పరమత సహనం కలిగిన ఏకైన మతం హిందూమతం . ఇదేన్నటికీ విచ్చిన్నం కారాదు.
127 comments:
బాగా రాసారు.
yes,
andaru kalisi hindu samskrutini nashanamu chestunnaru..
manalo manamu potladukoni avtalivallaki lokuva avutunnamu..
ఈ కులచిచ్చు కి కారణాలను నేనిక్కడ
వివరించాను.
vaadi bonda vaadem peekutaadu.
WELL SAID.
Manishi matladithene lekka.. oka pasuvu maatalanu evvaru pattinchukoru.......
కత్తి కి కృష్ణకి ఒకసారి పడితే బలేగుంటది.
బ్రాహ్మణులూ బ్రాహ్మణులకి చేయూత అందించ లేదు అలాగే కమ్మలు కూడ వారి చుట్టాలని పెంచి పోషించుకునారేమో గాని సాటి కమ్మ వారిని పైకి తేలేదు. నాతో రండి ఉదాహరణ లు కోకొల్లలు చూపిస్తా ... కనీసం 100 గ్రామాల్లో తిండి గడవని బ్రాహ్మణులని , కమ్మలని, రెడ్లని, దోశెలు పోసుకుని పొట్ట పోసుకునే కోమట్లని , కూలికి వెళ్ళే రాజులని ఎంత మందిని కావాలంటే అంత మందిని చూపిస్తా. ఒక్క ఎన్టీఆర్ కరణాలని రద్దు చేస్తే ఆయన్ని కమ్మ కులానికి ప్రతినిధిని చేస్తారా?
కుల గజ్జి ఉండకూడదు కానీ మతం పై విశ్వాసం ఉండాలి మన మతం లో చీలిక రాకూడదు .. మతం అంటే అందులో మన సంస్కృతి .. మన చరిత్ర ఇమిడి ఉంటాయి .. మన మతం లో చీలిక తెద్దాం అని ప్రయత్నించే ముష్కరులు కసబ్ గాడి కంటె ప్రమాదకరం./very neatly presented mr.srinivas--jayadev,chennai-17.
కత్తిని కాపాడడానికి కోతక్క ఇప్పుడు టాపిక్ డైవర్టింగ్ టపా పెట్టిద్ది సూడండి. చాలెంజి, బస్తీమే సవాల్.
కులం కులం అని కుఛ్ఛితాలు
పెంచుకోకు
ఓ కూటికి లేనివాడా మనదంతా ఒకే
కులం అదే అదే మనిషి కులం [కులం]
మతం మతం అని మాత్సర్యం
పెంచుకోకు
ఓ సమతా మానవుడా మనదంతా ఒకే మతం
అదే అదే మనిషి అభిమతం [కులం]
నాదినాది అని వాదులాట
పెంచుకోకు
ఓ డొక్కలైన నిండనోడా మనదంతా
ఒకే శక్తి అదే అదే మనిషి
శ్రమశక్తి [కులం]
సి విజయలక్ష్మి (విప్లవ శంఖం)
వచ్చాడండి మరో మార్తాండ.
మూసుకోరా నయాబాపనోడా. వాళ్ళుపోయి మీరొచ్చారు. ఈ సమాజాన్ని రచ్చరచ్చజేసేకి. మూసుకో.
బాగా రాసారు శ్రీనివాస్ గారు !
మంచి మాట చెప్పారు, ఇకనైనా వారి తలకెక్కుతుందో లేదో ?
nijamee mari vallu ela react avutaro
matam maanavudi agnaanam numchi puttimdi. hindu kaadu simdhu. sindhu naagarikata. adi manadi. amtea raakshasuladi. tamanu, tama jaatinee rakshimchukunnavaarea raakshasulu. vaallea asurulu. asurulamtea surulu kaani vaaru. surulu amtea suraapaanamu taagu vaaru. suraapaanamu amtea saaraayi. ee surulu gaddi kosam simdhu pramtaaniki vacharu. draavidulanu tanni aakramimchukunnaaru.
మతం మానవుడి అగ్నానం నుంచి పుట్టింది. హిందు కాదు సింధు. సింధు నాగరికత. అది మనది. అంటే రాక్షసులది. తమను, తమ జాతినీ రక్షించుకున్నవారే రాక్షసులు. వాల్లే అసురులు. అసురులంటే సురులు కాని వారు. సురులు అంటే సురాపానము తాగు వారు. సురాపానము అంటే సారాయి. ఈ సురులు గడ్డి కొసం సింధు ప్రాంతానికి వచ్చారు. ద్రావిడులను తన్ని డేశాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళు రాక్షసులకు వ్యతిరేకంగా ప్రచారంలో పెట్టినవే పుక్కిట పురాణాలు .
వెంకట సుబ్బారావు కావూరి
Subbarao garu,
Read these:
http://malakpetrowdy.blogspot.com/2009/03/blog-post_31.html
http://malakpetrowdy.blogspot.com/2009/04/blog-post.html
http://malakpetrowdy.blogspot.com/2009/04/blog-post_06.html
http://malakpetrowdy.blogspot.com/2009/04/blog-post_11.html
మొత్తమ్మీద కులం టాపిక్కుతో అందరూ కుమ్మేస్తున్నారు. కానీండి, కానీండి ;-)
అబ్రకదబ్ర,
"ఒక కులం, పది కుమ్ములాటలు" లేకపొటే "ఒక గొడవ - మూడు కులాలు" అనే టైటిల్ తో పోస్ట్ పడుతుందనుకున్నానే? :))
>> కుల గజ్జి ఉండకూడదు కానీ మతం పై విశ్వాసం ఉండాలి మన మతం లో చీలిక రాకూడదు .. మతం అంటే అందులో మన సంస్కృతి .. మన చరిత్ర ఇమిడి ఉంటాయి .. మన మతం లో చీలిక తెద్దాం అని ప్రయత్నించే >>
బాగుంది శ్రీనివాసు గారు...మీ విశాల దృక్పధానికి హేట్సాఫ్ . కానీ చిన్న అనుమానం. కులం అనే చట్రం లో ఇరుక్కోవద్దని చెబుతునే మతమనే మరొ పెద్ద చట్రంలో కి రమ్మని , మన చట్రం మంచిది దానిని కాపాడుకుందామని రాసారు. ఏమిటీ ద్వంధ ప్రవృత్తి? మనం వుండాల్సిన పెద్ద చట్రం మానవత్వం కాదా? మతమా???
@Malak:
'మూడు కులాలాట' అనేది ఇంకా యాప్ట్ టైటిల్. (జీపీఎల్ కింద ఈ టైటిల్ హక్కులు రాసిచ్చేస్తున్నా. ఎవరైనా వాడేస్కోవచ్చు)
to mr . srinivas
>> అసభ్యతకి పోకుండా.. అబధ్ధపు ఆరోపణలు చెయ్యకుండా మీకు చర్చించగలిగే ధైర్యం చూపగలరా ? >>
i think you cant do this...
to mr. srinivas
>> అట్రాసిటీ కేసు కి ఆడదాన్ని తిట్టడానికి పోలిక ఏమిట్రా అంట్ల వెధవ
11 జూన్ 2010 1:36 am >>
ఒక దళితుడు తను చెసిన తప్పును దాయడానికి తన జాతిని వాడుకున్నట్టు... కొంత మంది స్త్రీలు తము చేసిన తప్పులు దాయడానికి తాము స్త్రీలమనే సానుభూతి వాడుకుంటారు. అది పోలిక... అర్ధం అయ్యిందా....
to mr. srinivas...
>> కేబ్లాస పుట్టింది జూనియర్ల ని రాగింగ్ చేసే కొందరు సీనియర్ల సంగ్తతి చూడడానికి అంతే గాని నీ లాంటి తలా తోక లేకుండా మాట్లాడే అంట్ల వెధవల తో పోట్లాట కి కాదు .. >>
జూనియర్లని సీనియర్ల నుండి కాపాడుదామని బయలు దేరిన కెబ్లాస...ఈ రోజు... ఒక మతం లో లేదా మతం అనే కాన్సెప్టు లో వున్న తప్పులు ఎంచేవారిని కొంతమంది మతవాద కెబ్లాసలు రాగింగ్ చేసె స్థాయికి వెళ్లింది.
అప్పుడు సీనియర్ల జులుం --- ఇప్పుడు మతవాదుల జులుం
అప్పుడు జూనియర్ల బాధలు --- ఇప్పుడు నాస్తిక వాదుల కష్టాలు,
అవును కెబ్లాసలో కొంత మంది నాస్తికులు.. కొంత మంది విజ్ఞులు వున్నారు. తమ బ్యాచ్ కి వ్యతిరేకంగా ఎవరేమి అన్నా గుంపుగా విరుచుకుపడే మీరు..మీ గుంపులో వారు చేసె తప్పులకి మటుకు శీత కన్ను వేస్తారు. అదే కామెడీ...
. ఒక మతం లో లేదా మతం అనే కాన్సెప్టు లో వున్న తప్పులు ఎంచేవారిని కొంతమంది మతవాద కెబ్లాసలు రాగింగ్ చేసె స్థాయికి వెళ్లింది
__________________________________________________
అబ్బా ఛా! ఎంత అమాయకత్వమో ..
అసలు నిజమేమిటంటే, మతం లో తప్పులు ఎంచుకునే నెపంతో విషంకక్కే ద్వేషులమీద Counter ఎటాక్ ఇచ్చే స్తాయికి వెళ్ళింది ,, and the hate-mongers cant digest it .. thats the problem!
తమ బ్యాచ్ కి వ్యతిరేకంగా ఎవరేమి అన్నా గుంపుగా విరుచుకుపడే మీరు..మీ గుంపులో వారు చేసె తప్పులకి మటుకు శీత కన్ను వేస్తారు
_____________________________________
Two eyes for an eye and the entire jaw for the tooth :))
Abracadabra
'మూడు కులాలాట'
_______________
SUPER!!!!!!! 100 days for sure!!!!
కేబ్లాస పుట్టింది జూనియర్ల ని రాగింగ్ చేసే కొందరు సీనియర్ల సంగ్తతి చూడడానికి
___________________________________
Wrong. Keblasa never has been Blog Police. What it did was just ఎవరినా ఒక రాయేస్తే తిరిగి రెండు వెయ్యడం, వాళ్ళు తిరిగి మూడేస్తే మళ్ళీ పది వెయ్యడం .. like I did with this Krishna guy.
It has nothing to do with సంగతి చూడడం.
It operates on just one concept: IF YOU CAN SAY WHATEVER YOU WANT, I WILL SAY WHATEVER I WANT .. Period!
malak
>>అసలు నిజమేమిటంటే, మతం లో తప్పులు ఎంచుకునే నెపంతో విషంకక్కే ద్వేషులమీద Counter ఎటాక్ ఇచ్చే స్తాయికి వెళ్ళింది >>
విషం కక్కుతుందో ఎవరొ పక్కన పెడదాము. నువ్వంటే నువ్వు అంటూ సాగదీసి , అనవసర వెటకారాలు చేసి.. అందులో గెలవడం కాదు... మతం లో వున్న చెడుని నేను చెబుతాను. వెటకారం లేకుండా అది తప్పు అని చెప్పగలవా ???
in btw.. im ready to face counter attack.. and till now i stood strong enough i guess. but can you do that in a decent way...?
ఈ మూడు కులాలాటలలో ఏ కులమూ కాని కులం అయిన నా పాత్ర ఏంటి? జోకరా?
>> Two eyes for an eye and the entire jaw for the tooth >>
if that s the case.. when Sraavya unnecessarily tried to make fun of me. and she accepted that publicly.. so i had the right to break her jaw ..is nt it? are there any different set of rules for ladies ???
Sure you have, but before that she had the right to break yours too, for making fun of her belief!
ఈ మూడు కులాలాటలలో ఏ కులమూ కాని కులం అయిన నా పాత్ర ఏంటి? జోకరా?
__________________________________
హీరోయిన్!!!!
విషం కక్కుతుందో ఎవరొ పక్కన పెడదాము. నువ్వంటే నువ్వు అంటూ సాగదీసి , అనవసర వెటకారాలు చేసి.. అందులో గెలవడం కాదు...
___________________________________
LOL Nobody wins or loses Internet wars. Things always stay as they are.
మతం లో వున్న చెడుని నేను చెబుతాను. వెటకారం లేకుండా అది తప్పు అని చెప్పగలవా ???
___________________________________
I have explained it 3-4 times so far, including your follow-up post. I will be cool as long as you are in control.
in btw.. im ready to face counter attack.. and till now i stood strong enough i guess. but can you do that in a decent way...?
___________________________________
It's you go got indecent. You keep yourself in control, I will be cool too!
see malak..
i have nt criticized her belief. what i tried to point out was T.T.D. decision. do u think the officials who were mulling abt that decision were pope of hinduism??
but she could nt accept the truth and tried to jump in offensive for nothing.
if i have the right... why you n manchu jump in to her defence???
i always accept my mistakes. i have no control on my anger.. im not saying this in my defense. its my fault. but how can any one provocate me as long as im decent.
just tell me was i any indecent to her b4 her provocation?
even in our discussion.. i stayed lot cooler than i could normally.. but దివాలాకోరుతనం the word used by you made me crazy..
Look at the whole discussion again, the first dart came from your side.
why you n manchu jump in to her defence???
___________________________________
We didnt speak for a long time. We were just watching and enjoying it. But when things went out of hand we jumped in and thats our right too.
first i was trying to break her teeth, then her jaw...
okay. when you can say jaw.. for tooth .. is this a special offer for you guys???
but malak.. lets stop this here. i think... instead of making her angry , i hurt her.
I have no issues with your anger and I realized that you are an Angry Young man. Thats fine with me. When things get hotter, words spill out. Thats fine too.
As of the discussion "పలాయనవాదం" prompted me to say "దివాలాకోరుతనం". Until then I was very much in the limits.
As of the decency, even today I deleted a couple of filthy comments on you in my blog.
i think... instead of making her angry , i hurt her.
___________________________________
Thats for you two people to sort out. I hope she would be okay with it. Lets see.
As of me, I am thick-skinned and I don't get hurt so easily. So I am fine with anything hurled at me.
i donno.. why you misinterpreted that word.. i just mean to ask you.. why u choose not to elaborate ???
see i gain from my experience. next time i asked her whether she was intentional? i choose to skip the discussion too. but still im a angry young man.. not a wise man.
i could nt manage it.
As far as I am concerned, I wouldnt expect her to take it too seriously.
After all, its an internet fight.
But I cant speak for her. So better thing is to wait for her response.
what about you and me ???
what about you and me ??? you accept that we both misunderstood things completely ??? and that led to the fight ???
will you clarify the kulagajji statement ???
There was nothing personal between us, Right?
The fight is over our ideas on the concept of religion. You say something that I don't agree with and I say something else you strongly disagree with. We have had a few hot discussions. Thats it! Nothing more than that.
This is as far as we two are concerned. I am not sure whether others have different issues.
ఏంటీ మీరిద్దరూ చేతులు కలుపుదామనే! కుదరదంతే. ఇలా వీకెండ్ ముందు మీరు చేతులుకలిపితే మాకు కాలక్షేపం ఎవరు ఇవ్వాలి. మేమొప్పుకోం
బ్లాగర్ మహాశయులారా! క్రిష్ణ & మలక్ చేతులు కలపాలనుకుంటున్న కుట్రను ఖండించండి. ఇందులో ఏదయినా విదేశీ హస్తం వుందేమో పరిశీలించండి.
May be we did, if you say so. If you have observed it carefully I haven't used that word after we acknowledged on my blog that you said what you said in the flow of discussion and also responded the same way.
So as far as I am concerned, it ended there and I didn't repeat it even on Sarat's blog.
చేతులు కలపాలనుకుంటున్న కుట్రను ఖండించండి.
___________________________________
లేకపోతే మొండిచెయ్యి చూపించి 2nd time అధ్యక్షులమైపోదామనుకుంటున్నారా?
Hey hey Hey ,,,
50th comment naadey!!!
@ malak
>> We have had a few hot discussions. Thats it! Nothing more than that. >>
but malak , in btw you made some really strong allegations on me..like caste biased..which is completely against my ideology. wont you agree ? i criticize my own caste ( by birth.. its not mine anymore ) too for the discrimination of the suppressed.
@ శరత్ కాలం గారు
>> బ్లాగర్ మహాశయులారా! క్రిష్ణ & మలక్ చేతులు కలపాలనుకుంటున్న కుట్రను ఖండించండి. ఇందులో ఏదయినా విదేశీ హస్తం వుందేమో పరిశీలించండి. >>.
వెవ్వెవ్వె....
really strong allegations on me..like caste biased.
_____________________________________
I havent referred to it after our discussion on my blog. I didnt react to it even though you raised it again and again - we agreed that it could be a misunderstanding and bury that issue. So I buried it there itself.
@ malak
>> If you have observed it carefully I haven't used that word after we acknowledged on my blog that you said what you said in the flow of discussion and also responded the same way. >>
i have not observed :-( i didnt pay any attention.. i was completely angry...in that discussion in Sarat ji's blog.
Check it out. I haven't used that word after that discussion on my blog (As far as I remember)
may be my mistake...
some one who can dig the truth out of sarat ji's blog....can help..
హేమిఠీ శరత్ గారు ఏమిటి అంటున్నారు ? నాకు కళ్ల తో పాటు చెవులు కూడా వినిపించడం లేదు..
ఏంటీ మీరిద్దరూ చేతులు కలుపుదామనే! కుదరదంతే. ఇలా వీకెండ్ ముందు మీరు చేతులుకలిపితే మాకు కాలక్షేపం ఎవరు ఇవ్వాలి. మేమొప్పుకోం
June 12, 2010 1:40 AM
ఏమి కంగారు పడవద్దు. నేను మిమ్మలని కెలుకుతాను కదా!
those two comments were for Sarat gaaru.
@ క్రిష్ణ
నేను కెలుకుడును మీలాగా ప్రొలాంగ్ చేయ్యను కదా :)) అప్పుడు ఒకే చేత్తో చప్పట్లు ఎంతకాలం కొట్టుకుంటారు చెప్పండి!
http://sarath-kaalam.blogspot.com/2009/05/blog-post_04.html
@ శరత్ గారు
కానీ నేను మిమ్మలని ప్రోత్సహిస్తాను లెండి. ఎటొచ్చి.. మోడరేషన్ అస్త్రం తప్పించి మీ ఆధునిక భావలని మరొ సారి చాటుకుంటే... మీరు ప్ర.పీ.స.సం , రౌడీ రాజ్యం లని దాటిపోతారు, కామెంట్ల విషయం లో..
మళ్లీ మీకు అధ్యక్ష పదవి వగైరా దొరకవచ్చు.. ఆలొచించుకోండి.
malak
whats that link for ???
The birth of Ke Blaa Sa
okay.. but what's its ideology?
some one says some thing.. and other says different thing..
and frankly asking... in this group are u doing only good ???
And yeah lemme clarify .. Keblaasa was not born to save people. The original intention was to TEASE people.
జనాలని అల్లరిపెట్టడానికి మాత్రమే పుట్టింది. కానీ కాలక్రమేణా, proactive గా కెలకకుండా జనాలకి రెస్పాన్స్ ఇచ్చేదానిలా తయారయ్యింది.
ఎప్పుడయితే జనాలని ఏడిపించడం మానేసి Reactive group కింద తయారయ్యిందో it gave rise to serious fans and serious adversaries :))
One more thing - this is not an official group and we don't have any membership. Anybody who wants to have fun joins Keblaasa.
May be I should post something on Keblaasa
but dont you think... if you guys really dont like some thing... you should not bother/ care abt that.btr leave tht thing. and as u claim, its not blog world's police. then why this kelukudu?? you want some one to change by your kelukudu or you are blackmailing them to not write things you guys dont like ???
i hope u agree that by kelukudu you cant change anyone.
so whts the present day keblaasa 's motto ???
and i fear .. some where some guys who claim they are keblasa just doing some cheap comedy.. where as Sarat and some others still stick to good humor.
if you could post what is keblasa .. it will be helpful to new comers like me.
and can any one tell me who are keblasa..( stand up on the bench ?)
మలక్ అన్నట్లే కె బ్లా స అంటే ఇదొక సరదాగా కెలికే బ్లాగర్ల ఊహాత్మక/ఊహాతీత/వ్యూహాత్మక సంఘం. అంతకుమించి పెద్దగా సీరియస్సుగా తీసుకోనవసరం లేదు. ఈ కెలకడం అన్నది ముఖ్యంగా కాలక్షేపం కోసమే. అయితే కెలకడంలో వారి వారి వ్యక్తిగత ఎజండాలు ఎలాగూ వుంటాయి.
@ శరత్ గారు
హ్మ్ ..
@ శరత్ గారు
>> మలక్ అన్నట్లే కె బ్లా స అంటే ఇదొక సరదాగా కెలికే బ్లాగర్ల ఊహాత్మక/ఊహాతీత/వ్యూహాత్మక సంఘం. >>
మీరు మటుకు ప్రతి దానిలోను తెగ వ్యూహత్మకంగా వుంటారే!
కె బ్లా స లో నిర్ధిష్ట సభ్యత్వం అంటూ లేదు కాబట్టి ఎవరయినా సరదాగా ఈ గుంపులో కలిసి గోవిందా అనవచ్చు. నా అధ్యక్ష పదవి ఊడబీకితే వళ్ళు మండి గే బ్లా స (గేలుకుడు/గే బ్లా స) పెట్టుకున్నా :)) అందులో ప్రస్థుతానికి నేనే అన్నీనూ. ఎవరయినా చేరాలనుకుంటే వెల్కం. కె బ్లా సకి గే బ్లా స సోదర(?) సంస్థ వంటిది ;)
మా ఆవిడ దగ్గర వ్యూహాత్మకంగా వుండీ, వుండీ అలా వుండటం అలవాటయ్యింది :))
బాగుంది. ఇప్పటికి సెలవ్. పాపం శ్రీనివాసునికి కామెంట్ల వర్షం కురియలేదు.
@కృష్ణ,
క్రొతగా వచ్చాను కాబట్టి కె.బ్లా.స. గురించి అడుగుతున్నారు కాబట్టి, నాలుగు ముక్కలు, కొద్ది ఏళ్ల క్రితంవరకూ (దాదాపు పోయినేడు వరకు), తెలుగు బ్లాగ్లోకమనే చాలా చాలా చిన్న లోకంలో, ఒకళ్లను ఒకళ్లను గోక్కోటం, కొత్తగా వచ్చిన వాళ్లను కొంచం ర్యాగింగ్ లాంటివి చేయటం, ఏదయినా ఎత్తిచూపిన వాళ్లను బెదిరించటం (చాలా తక్కువ సంధర్భాలలో) నాకు గుర్తున్నంతవరకూ జరిగేది. కాకపోతే బ్లాగులు వాళ్ల వాళ్ల అభిప్రాయాలు చెప్పుకోవటం వరకే ఉండేయి, వాళ్లు వాళ్లు అభిమానించే విషయాలు గురించి గొప్పగా చెప్పేవాళ్లే కాని, హిడెన్ అజెండా తో, వాళ్లకున్న పాత అనుభవాలతోనో, ఆత్మనూన్యతతోనో ఓ మతం మీదో, ఓ కులం మీదో బురద జల్లే వాళ్లు ఎవరూ ఉండే వారు కాదు, తానే తెలివికలవాళ్లమనుకొనే కొందరి రాకతో అదీ మారింది అనుకోండి. సైడు నుండి చూస్తూ మరీ వెటకారాలు పోతుంటే కొందరు ఒకటొ రెండొ విసుర్లు (అందులో నేనూ ఒకడినే) విసిరే వారిమే కాని, మొత్తానికి Never wrestle with a pig. You'll both get dirty but only the pig will enjoy it అన్న సామెత లాగా ఒకరి మనోభావాలమీద నమ్మకాల మీద దురుద్దేశ్యపూరకంగా బురద జల్లవద్దు అని గట్టిగా చెప్పటానికి కొంచం జడిసేవారు అనేకంటే, మనకు ఎందుకులే అని ఊరుకొనేవారు.
ఆ టైంలోనే పానశాల వారు అలాగే, telugupeople.com లో రచ్చబండ గ్యాంగ్, అలాగే రిడిఫ్ చాట్ ల నుండి కొందరు దిగి గట్టిగా బురదాంటినా పర్వాలేదు అని నిలబడ్డారు. అంతే. కె. బ్లా. స. అనేది ఎవరినయినా ఎవరయినా కెలుకుతుంటే కావాలని దురుద్దేశ్యపూరకంగా కాస్త నోరు, కొంచం బుఱ్ఱ పెట్టి నిలబడే వాళ్లె కాని, అది ఓ సంఘమో, దానికి అజెండాలో ఎమీలేవు. ఆ మాటకొస్తే బ్లాగే లేని నేను కె.బ్లా. స. ఎలా అవుతాను :))
ఇలా ఎదురు నిలబడి అడగటం లో ఎవరి fights వారికున్నాయి. ఉదాహరణకు గే లను ఏమయినా అంటే కె.బ్లా.స అధక్షుడని అని కాసేపు, మాజీ అధ్యక్షుడనని కాసేపు, రాజీనామా చేస్తాను అనో, చెసేస్తాననో చెప్పే శరత్ నిలబడవచ్చు, అలాగే హిందువులను కించ పరుస్తున్నారు అంటే హిందూ జీవన విధానం మీద నమ్మకం ఉన్న వాళ్లు కెలకవచ్చు, భారతదేశాన్ని, "హిపోక్రసీ నే భారతీయ విలువలు" అంటే నాలాంటి వాళ్లు కెలకవచ్చు, ఇందులో ఎవరికి fights వాళ్లకున్నాయి. అంతే. అంతే కాని కె.బ్లా.స. అనే framework ఓ మతానికో లేక ఓ కులానికో సంబంధించింది కాదు.
ఎవరయినా మీకు నచ్చనది వ్రాస్తే చూస్తూ ఊరుకోవచ్చు కదా, ఎందుకు కెలకటం అంటే, తమ అభిప్రాయాలు వ్యక్తపరచటానికి, కావాలని బురద జల్లుతూ తమే తెలివికలవాళ్లమనుకొనే తోలుమందం తెలివితేటలకు తేడా ఉంది కాబట్టి, అంతకంటే మోహనరాగాలు బ్లాగులో పద్మ గారు (http://padma-theinvincible.blogspot.com/2010/06/blog-post.html)తమ కామెంట్లో చాలా బాగా చెప్పారు "మేక, కుక్క కథ విన్నారా" అంటూ ఓ సారి చదవండి.
ప్రస్తుతానికి ఇంతే, ఇంత పెద్ద కామెంట్ వ్రాసినందుకు శ్రీనివాస్ ఒంగోలు వచ్చినప్పుడు పార్టీ ఇవ్వాల్సిందే!! 1లింగం గారు సారీ చెప్పాల్సిందే, DFW నుండి SanAntonio వెల్తునప్పుడు రౌడీ Austin లో ఆతిధ్యం ఇవ్వాల్సిందే!!
{Malakpet Rowdy June 12, 2010 1:31 AM
But I cant speak for her. So better thing is to wait for her response.}
I choose to use "exit sub" :)
@ కృష్ణ (పిల్లకాకి)
{ఒక దళితుడు తను చెసిన తప్పును దాయడానికి తన జాతిని వాడుకున్నట్టు... కొంత మంది స్త్రీలు తము చేసిన తప్పులు దాయడానికి తాము స్త్రీలమనే సానుభూతి వాడుకుంటారు. అది పోలిక... అర్ధం అయ్యిందా.}
Better to check our discussion I never used my gender to save myself. I am very much against it. Don't try to do loose comments like this.
If you are referring about MachuPallaki gaari comments here he wanted to show the other side of your personality only, neither to file a case nor to save ourselves under that cover.
@Krishna (Dallas)-
{ఎవరయినా మీకు నచ్చనది వ్రాస్తే చూస్తూ ఊరుకోవచ్చు కదా, ఎందుకు కెలకటం అంటే, తమ అభిప్రాయాలు వ్యక్తపరచటానికి, కావాలని బురద జల్లుతూ తమే తెలివికలవాళ్లమనుకొనే తోలుమందం తెలివితేటలకు తేడా ఉంది కాబట్టి, } Very well said.
This Krishna & Katti are mother fuckers , naturally they only make such comments.
@ శ్రావ్య గారు... స్త్రీలుకి వున్న ఒక వెసలుబాటు ఏమిటో తెలుసా ??? నోరు విప్పి సహాయం, సానుభూతి అడగనక్కరలేదు. ఒకసారి మలక్ ని గాని మంచు గారిని అడిగి చూడండి... వారు మీరు ఆడవారని సహాయానికి వచ్చారొ లేక మరొకటో ???
ఆడదానిని అన్ని మాటలు అంటావా అంటే మీరు ఊరుకున్నారు ఎందుకు ? మీకు ఆ సానుభూతి అక్కర లేనపుడు... ఒకరి సహాయం వారు ఏ ఉద్దేశ్యం తో ఇస్తున్నారొ మీకు అర్ధం కాకుండానే తీసుకున్నా వారి ఉద్దేశ్యమే మీ ఉద్దేశ్యం అవుతుంది.
నాకు నా తప్పులు తెలుసు.నేను చేసిన తప్పులు ఒప్పుకునేటంత సంస్కరం నాకు వుంది. అప్పుడు కూడా మంచు తొ అన్నాను, నేను చేస్తున్నది తప్పు అని నాకు తెలుసని... కోపం నా బలహీనత. నేను చేయని తప్పులకి ... నా వాదనలో మీరు ఎత్తి చూపె తప్పులకి వివరణ ఇస్తాను.
@ కృష్ణ గారికి...
నా పేరు తో మీకు కలిగిన ఇబ్బందికి ముందుగా క్షమాపణలు.
ఇక్కడ మతం పేరు మీద నేను చేసె వాదనకి.. కెబ్లాస ఒక మంచి ఉదాహరణగా కనిపిస్తుంది. ముఖ్యంగా హిందూ మతం.. ఇవి సూచనలు అనుకుంటారొ .. మరొకటొ మీ ఇష్టం..
ఒక నియంత్రణ లేని కారణంగా కొంత మంది.. మరీ దిగజారుడు కామెంట్లు చేస్తున్నారు. సరె వారు అజ్ఞాతలు మాకు వారి పై నియంత్రణ లేదు అంటారా? ఆ అసభ్య కామెంట్లు తొలగించేంత వెసలుబాటు మీకు వుంది అని నాకు అనిపిస్తుంది.
మీకు కావల్సినది వారి వాదనలని సమర్ధంగా తిప్పి కొట్టడమా ? మరి కామెంట్లు పై కక్కుర్తి ( మళ్లీ నా తెలుగు అజ్ఞానం.. మరొక పదం గుర్తుకు రావడం లేదు ) ఎందుకు. కక్కుర్తి అని ఎందుకు అన్నాను అంటే.. నకలు చేసి కొందరి పేరు మీద చేసె ( ఉదాహరణకి నా పేరు మీద బూతులు వాడుతూ ఎవరొ కామెంటులు రాసారు, మలక్ బ్లాగులో ) వాటిని తొలగించాలి కదా!
@ కృష్ణ గారికి...
ఒక నియంత్రణ లేక పోవడం వలన.. ఈ సమస్య.
కెబ్లాసలు అని చెప్పుకునే వారు కొందరు చేసె తప్పులని మిగిలిన వారు ఖండించకపోవడం...బహుశా మన బ్యాచ్ అని అభిమానం కావచ్చు. నేను ఇందువలనే ... వర్గాలు గా ఏర్పడడానిని వ్యతిరేకిస్తాను. అసలు వారు కెబ్లాసలు అవునో కాదొ ఎవరూ చెప్పరు...
ఇది ఒక లోపం.
@ కృష్ణ గారికి...
ఒక నియమావళి లేకపోవడం అనేది ఎంత మంచి విషయమో.. అంత కన్నా చెడ్డ విషయమే.. ఒక సభ్యత్వ అర్హత లేక పోవడం .. ప్రతి ఒకారు తమని తాము కెబ్లాసలూని చెప్పుకున్నాప్పుడు.. వారి తప్పులకి ఆ వర్గం కి కూడా చెడ్డ పేరు వస్తుంది.
@ కృష్ణ గారికి
బాధ్యత.. తమ వర్గం లో వారికి మార్గ నిర్దేశత్వం చేసె బాధ్యత ఎవరు తీసుకోకపోవడం...
కొంత మంది.. దొంగ బాబాలు.. తమ స్వార్ధానికి మతాన్ని వాడుకునే వారికి ఎలా వెసలు బాటు ఇస్తుందో.. అలా అన్న మాట.
@కృష్ణ మీ వాక్యలకు సదానం చెప్పటం ఇదే చివరి సారి >
@ శ్రావ్య గారు... స్త్రీలుకి వున్న ఒక వెసలుబాటు ఏమిటో తెలుసా ??? నోరు విప్పి సహాయం, సానుభూతి అడగనక్కరలేదు. ఒకసారి మలక్ ని గాని మంచు గారిని అడిగి చూడండి... వారు మీరు ఆడవారని సహాయానికి వచ్చారొ లేక మరొకటో ???
వాళ్ళు ఈ గొడవ జరిగన బ్లాగులోనే ఆ విషయం చెప్పారు . లేదా ఇంతకు ముందు వాళ్ళు సపోర్ట్ చేసిన వాక్యాలు చూసిన తెలుస్తుంది . ఒకవేళ వాళ్ళు ఇప్పుడు అదే విషయం మళ్ళి చెప్పితే ఏమి చేస్తారు? ఇంకొకసారి మీరు నా విషయం లో ఇలాంటి కామెంట్లు రాస్తే మీ స్తాయి కి దిగజారి సమాధానం చెప్పవలసి ఉంటుంది .
@ శ్రావ్య గారు...
నాకు కూడా మీ తో వాదించడం బహు ప్రమాదకరం అని అర్ధం అవుతుంది.నేను చెప్పేదానికి మీకు నచ్చిన అర్ధాలు తీసుకుని వెటకారాలు ఆడి.. నాకు కోపం తెప్పించి.. నేనెదొ వాగెటట్టు చేసి... నన్ను నలుగురిలో నా బలహీనత వలన చులకన చేద్దామన్న కుట్ర కాదు కదా!
అయినా నేను నా తప్పుకి క్షమాపణ చెప్పాను. అది బేషరతు. ఇక మీ తో నాకు తేల్చుకోవలసిన విషయాలు లేవు. మీరు ఇంక చాలు ఇంక చాలు అంటునే బాగానే రెచ్చగొడతారు. ఇప్పుడు మటుకు నా తరపు నుండి " ఇంక చాలు. " నెమ్మది నెమ్మదిగా నాకు కోపం పై నియంత్రణ వస్తున్నట్టె వుంది. ఎవరైనా నన్ను రెచ్చగొడదామని అసంబధ్ధమైన వాదనలు.. అబద్ధపు ఆరోపణలు చేస్తె వారిని పట్టించుకోను.. ( ఇప్పటికి అయితే ఇదే అనుకుంటున్నాను. )
>> ఆడదానిని అన్ని మాటలు అంటావా అంటే మీరు ఊరుకున్నారు ఎందుకు ? మీకు ఆ సానుభూతి అక్కర లేనపుడు... >>
this is it. a complete full stop.
Mr.krishna (pilla kaki)
>>నోరు విప్పి సహాయం, సానుభూతి అడగనక్కరలేదు
మరి బ్లాగుల్లో స్త్రీలు ఎంత ఐకమత్యంగా ఉంటారు
ఈ విషయంలో వాళ్ళంతా ఎందుకు రాలేదు
ఎందుకంటే
ఒకటి శరత్ మీద కోపం అయినా వుండాలి
లేకపోతే నువ్వు ఎంత ఎదవ్వో వాళ్ళకు తెలుసైనా ఉండాలి
అంత మర్యాదగా నిన్ను ప్రశ్న అడిగితె హేళన చేసావ్ అని తిరిగి దబాయిస్తావా అయ్య్
నాయనలారా, క్రిష్ణల్లారా, ఎవరో ఒకరు కొద్దిగానయినా పేరు మార్చుకొని ఈ బ్లాగులోకానికి సేవ చేయండి నాయనలారా. మీకు పుణ్యం వుంటుంది. ఇద్దరూ ఒకే పేరు పెట్టుకొని, మళ్ళీ ఒకరి మీద ఒకరు కామెంట్లు వేసుకుంటూ ఎవరు ఎవరో అర్ధం కాకుండా మా బుర్రలని బేజాఫ్రై చేస్తున్నారు కదా నాయనలారా :((
@ అజ్ఞాత
లేదా ఇంకొకటి కూడా కావచ్చు కదా... తప్పు చేసిన వారిని వెనకేసుకు రావడం ఎందుకు అని అనుకోవడం..
పరిచయమే లేనివారిని వెటకారం చేసాను అని చెప్పుకునే మర్యాదా ? అదేమి మర్యాద ? నాకొద్దు బాబు ఇలాంటి మర్యాదలు :-)
@ శ్రీనివాస్..
వెటకారాలు ఆడడమేనా .. లేక సభ్యతగా సమాధానాలు చెప్పేది కూడా వుందా ?? నా గురించి అవాకులు చెవాకులు మాట్లాడి ఇప్పుడు ఈ మౌనమేమిటీ? ఇంకా అదే వెటకారం మాత్రమే మీ సమాధానం అయితే... నేను వాదించకూడదనుకునే ఫూల్స్ జాబితా లో మరొక్కరు..పెరుగుతారు అంతే !
పేరులోనేముంది.. శరత్ గారు...
అయినా కృష్ణ గారు బ్లాగరు కృష్ణ.. సింబల్ తెలుస్తుంది కదా ! నాది వర్డ్ ప్రెస్సు ... మీ బుర్రలు బెజా ఫ్రై అవ్వకుండా ఈ హింటు.. :-)
సో ఒకరు బ్లాగర్ క్రిష్ణగా మరొకరు వర్డ్‌ప్రెస్ క్రిష్ణగా డెసైడ్ అయ్యారన్నమాట. నేను ఇంట్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వాడుతున్నాను. ఈ బ్లాగులోనయితే ఆయా ఐకాన్స్ చూపించడం లేదు. అందుకని కూడా ఎవరు ఎవరో తెలుసుకోవడం కష్టంగా వుంది.
@ శరత్ గారు
ఇప్పుడు మీకు సాకేంతిక పరిజ్ఞానం అందించే బంధువులు / మితృలు గుర్తుకురావాలే !
ఇంకో విషయం ఏమిటంటే మాలికలో చక్కగా వ్యాఖ్యలు వస్తూవుండటంతో అసలు బ్లాగుకు వెళ్ళి కామెంట్లు చూడటం తక్కువయ్యింది. మాలిక వ్యాఖ్యల్లో బ్లాగర్, వర్డ్‌ప్రెస్ ఐకాన్లు కనిపించవు కాబట్టి ఎవరు ఎవరో కంఫ్యూజింగుగా వుంటోంది.
99
100 :)
పిల్ల్ కాకి కృష్ణ గారు
అవును మరి మీ వెనుక ఒక్కరు కూడా ఎందుకని రాలేదు మరి ?
ఇలా తొండి చేసి వంద ఎగరేసుకు పోయిఒన శరత్ వాకవుట్ చెయ్యాల్సిందే
పిల్ల కాకి కృష్ణ మరియు చెరసాల శర్మ ఒక్కరేనా ?
ఎందుకంటె ఏ ఎదవని మనొడే కదా అని నేను వెనకెసుకు రాను కాబట్టి... నాకున్న ఒకే ఒక సిధ్ధాంతం సమానత్వం. ఏదొ ఒక కారణంగా గ్రూపులు కడితే.. మతం , కులం , భాష , అదేదొ వాదం ( నాది నాస్తిక వాదం కాదు అనుకుంటా ) ఇంకా కెలుకుడు .. ఏదన్నా కావచ్చు. మన గ్రూపు అన్న ఎటాచ్‌మెంటు.. మన వారి తప్పులని చూసి చూడనట్టు వదిలెయ్యమంటాది కాబట్టి.
ఇంకా కొంత మంది వ్యూహాత్మక మౌనాలు మన్ను మశానం అని ఊరుకుంటారు కాబట్టి...
సీరియస్ గా చెప్పుకుంటే.. నా మిత్రులు అందరు నా లానె ఆలోచించరు. వారి అభిప్రాయాలని నేను గౌరవిస్తాను. వారు నా లో వున్న తప్పులని సభ్యతగానె ఎత్తి చూపుతారు. కానీ ఇక్కడ కొంత మంది గ్రూపులు కట్టి , ఆ గ్రూపులో వారి తప్పులు మటుకు తప్పులు కావన్నట్టు ఊరుకుని.. కేవలం కొంతమంది మీదే దాడి చేస్తారు. వారి నోరుకి భయపడి కామోసు... నాకా ఆవేశం ఎక్కువ... ఒకరు ఒక మాట అంటే అనవసరంగా వంద మాటలు అంటాను. విచక్షణ కోల్పోయి...
@ ఎనాన్
ఈ సెంచరీ కొట్టడం కోసమే పెందరాళే నిద్రపోయి అర్ధరాత్రి లేచాను :))
>>నాకున్న ఒకే ఒక సిధ్ధాంతం సమానత్వం. ఏదొ ఒక కారణంగా గ్రూపులు కడితే.. మతం , కులం , భాష , అదేదొ వాదం ( నాది నాస్తిక వాదం కాదు అనుకుంటా ) ఇంకా కెలుకుడు .. ఏదన్నా కావచ్చు. మన గ్రూపు అన్న ఎటాచ్‌మెంటు.. మన వారి తప్పులని చూసి చూడనట్టు వదిలెయ్యమంటాది కాబట్టి.
మరి మీరు ప్రత్యేక తెలంగాణా విషయం లో ఏమి చెప్తారు
సమానత్వం కావలి అని అన్నారు కదా?
"నాకున్న ఒకే ఒక సిధ్ధాంతం సమానత్వం"
అంటే ఆడవారైనా,మగవారైనా తిట్లు మాత్రం మీ సమానత్వం కాన్సెప్ట్ తో ఒకే లాగ తిడతారన్నమాట
సమానత్వానికి ఒక కొత్త అర్ధాన్ని తెలియ చెప్పారు వర్డ్ ప్రెస్సు కృష్ణ గారు
వేసుకోండి ఒక వీరతాడు
గత 2 రోజులుగా మాకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తెగడం వలన ఇంటర్నెట్ లేదు అందుకే స్పందించలేక పోయాను . అదన్న మాట సంగతి
నేను వాదించకూడదనుకునే ఫూల్స్ జాబితా లో మరొక్కరు..పెరుగుతారు అంతే !
____________________________________
ఎందుకు మాన్ అనవసరంగా నోరు పారేసుకుంటున్నావ్
శ్రీనివాస్ గారు,
మిమ్మలని రెచ్చగొట్టాలనొ మీతో గొడవ పడాలనొ ఆ కామెంటు రాయలేదు అండి. మీకు మీరుగా రౌడీ రాజ్యంలో నా మీద వేసిన కామెంట్లకి అది ప్రతి స్పందన. నాకు కెబ్లాస అంటే తెలియదు. మీరు కెబ్లాస అంటే ఏమిటో.. దళితులు తమ జాతిని వాడుకోవడం , స్త్రీలు సానుభూతి వాడుకొవడం పై నా వాఖ్య పై అదో రకంగా మాట్లాడడం నన్ను బాధించింది. అందుకే అలా అన్నాను. నేను వివరణ ఇచ్చినా , తిట్టినప్పుడు తిట్టి ఇప్పుడు ఊరుకోవడం.. నాకు అర్ధం కాలేదు. మీరు అలా ఎందుకు అన్నారొ చెప్పగలరా ?
దళితులు తమ జాతిని వాడుకోవడం
_____________________________________
ఎందుకు వచ్చిన పద ప్రయోగాలు . నా మీద కేసు పెడతారు కొందరు పెద్దలు.
Mr. Krishna
ఇప్పుడు మీతో సావధానంగా చర్చిస్తా కాకపోతే నావి కొని షరతులు
1. పెద్ద పెద్ద పేరాలు రాయకూడదు.
2. ఉనట్టుంది ఇంగ్లీషు ఎత్తుకోకూడదు ( ఇంగ్లీష్ రాదా అని గమ్యం లో బ్రహ్మానందం లాగా అడిగితే నా సమాధానం గాలి శీను చెప్పిన సమాధానమే)
3. మీరు ఒక మాట తూలితే నేను 100 బూతులు తిడతా . సిద్దం అయితేనే రండి.
బాస్! ఆఖరిది ఒకే .. మొదటి రెండు కష్టం :-) ప్రయత్నిస్తాను.
నా ప్రశ్న.. రౌడీ రాజ్యంలో నా మీద మీరు చేసిన కామెంట్లకి మీ వివరణ ఏమిటి ?
హా నా వివరణ సింపుల్
ఆ రోజు రౌడీ రాజ్యం లో ఒక అజ్ఞాత పేరాలు పేరాలు అక్కడ పేస్ట్ చేశాడు. ఒరిజినల్ రైటర్ మీరు అని నాకప్పుడు తెలీదు . అందులో న పరుషమైన వాఖ్యలు ఆ అగ్నతని ఊహించుకుని అని గమనించగలరు
తర్వాతా మరొక అజ్ఞాత నను కొత్త బూతులు నేర్పమని అడిగాడు . సో అతనికి ఏవో కొన్ని నేర్పాను .. దానికి టపాకి సంబంధం లేదు
థాంక్స్ శ్రీనివాస్.
ఒక్కొసారి ఇలా కంఫ్యూజన్ జరగొచ్చు.
తర్వాత నాకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తెగడం వల్ల సవరించ లేక పోయా అడనమాట
నా పై కామెంట్ అనానిమస్ గా ఎందుకు వచ్చిందో నాకు తెలీదు.
కేసేటి అవదు గదా?
మీరిలా అంటారేటి, పిడి బాకు సెప్పాక, నేను ఏటి సేయాలో, ఎవరాస్థి కొనాలో తెలిసినాది, నా స్నేహితుల్లో ఉన్న ఆ కులపోల్లని కొట్టేసి వచ్చినాను కదేటి, ఇప్పుడు మీరేమో ఇలా సెప్తే నేనేటి సేసేది.
మా కులపోల్లందరం కలిసి పిడిచే గుంటూర్ సెరిత్ర రాపిద్దామనుకుంటున్నాం, మరి రంగా గారికే తన గురిన్సి తెలియనివి సెప్పినారు గందా.
ఇదేమైనా గాని, అమీపేట్లో వున్న ఆ కుల సంఘం మేడ నాదే, ఇలానే ఆ కులపోల్లు అందరూ నన్ను మోసం సేసి పగ గట్టి కొట్టేసినారు, పిడి బాకు నాది నాకిప్పిస్తాను అని సెప్పాడు.
నాంది నాగ్గావాలీఈఈఈ
@ తారా
ఒక ముక్క కూడా అర్ధం కాలేదు
teerigga ardham chesukunduru,
mundu rayudu pics upload chesi vunte link idduru
pidi baku ante mee ugravaadi- ala ante case avadu kadaa ani adigaanu
last line ameerpet kamma samgam building..
:D
వారు మీరు ఆడవారని సహాయానికి వచ్చారొ లేక మరొకటో ???
_____________________________________
LOL .. I am not 100% sure whether Sravya is a female in the first place. Anyone can have a feminine id.
శ్రీనివాస్ గారు
మీరు వ్రాసిన పోస్ట్ బాగుంది. నాకనిపిస్తోంది టపాలు వ్రాయడం మానేసి హాయిగా ఈ కామెంట్స్ చదివితే రోజంతా మంచి కాలక్షేపమే. మాటల యుద్ధంలో ఎవరు ఎక్కడ తగ్గటలేదు.
@శరత్ గారు నాకు ఏ కృష్ణో అయోమయంగానే ఉంది. మీతో ఏకీభవించాను కదా అని మీ గెబ్లాస లోకి మాత్రం రమ్మనకండీ.
@ శ్రీ వాసుకీ గారు
పనిపాటా లేనప్పుడు కామెంట్ల చాటింగ్ బలే ఉంటుంది లెండి
Sorry for my bad english. Thank you so much for your good post. Your post helped me in my college assignment, If you can provide me more details please email me.
@ ఎనాన్ ఈ సెంచరీ కొట్టడం కోసమే పెందరాళే నిద్రపోయి అర్ధరాత్రి లేచాను :))
Post a Comment