తొలి తెలుగు వేగవంతమైన సంకలిని " మాలిక " పనితీరు భేష్ అని చెప్పాలి . ఒక రకంగా టెస్ట్ సిగ్నల్ లా భావించాల్సిన తరుణం లో కూడా ఇప్పటికే ఉన్న అనేక సంకలినుల మధ్య తన ప్రత్యేకత చాటుకుంది. టపా వ్రాసిన దగ్గర నుండి పబ్లిష్ అయ్యే వరకు గంట ఒక్కొకసారి రెండు గంటలు ఎదురు చూసే పరిస్థితి నుండి బ్లాగరులు కాసింత ఊరట చెందుతారు. నీ బ్లాగు లేపేస్తా అని బెదిరిస్తూ బ్లాగర్లని గ్రిప్పులో పెట్టుకునే తరహా పాలిటిక్స్ కి మేము దూరం అని ముందుగానే చెప్పేశారు సంకలిని నిర్వాహకులు. నాకు తెలిసి గూగుల్ లేదా వర్డ్ ప్రెస్ లో బ్లాగులు తయారు చేసుకుంటారు లేదా కొందరు సొంత డొమైన్ వాడుకుంటారు . గూగుల్ , వర్డ్ ప్రెస్ ని మించి బ్లాగ్సేవ ( బ్లాగు సేవ ) చేస్తున్నట్టు కొన్ని సంకలినుల తీరు తెన్నూ ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. కొన్ని భజన పార్టీలు సంకలినుల తీరు తెన్నులు ఇలాగే ఉండాలి అని తమకి తగిన నిర్దేశాలు ఇవ్వడం హాస్యాస్పదం ( ఎవరూ పట్టించుకోక పోయినా) ముఖ్యంగా crybabies కి లోబడి సంకలినులు పని చేయడం వంటి వ్యవహారాలతో సగం జనం విసుగేత్తిన విషయం వాస్తవం. అటువంటి వ్యవహారాలకి " మాలిక " దూరం అని ముందే చెప్పి తన ఔనత్యాన్ని చాటుకుంది.
తర్వాత సంకలినులు చేయాల్సిన కొన్ని బాద్యతలు ఉంటాయి . అది అసభ్యతకు అశ్లీలానికి తావు లేని బ్లాగులు సంకలిని లో ఉండేలా చూసుకోవడం. మాలిక ఆ పని విజయవంతంగా చేస్తుంది అని కోరుకుంటూ " మాలిక " విజయవంతమైన సందర్భం లో మాలిక నిర్వాహకులకు నా అభినందనలు.
నా బ్లాగ్ మాలిక లో కలిపా మరి మీ బ్లాగ్ కలిపారా కలపక పోతే admin@maalika.org కి మీ బ్లాగ్ లింక్ పంపండి. మీరు పోస్ట్ రాసిన రెండు లేక మూడు నిముషాల వ్యవధిలో మీ టపా సంకలినిలో చూసుకోండి.
31 comments:
neethi : kelukudu blagarlanu kelukakuraa kelaka badevu
Why cannot I see blogs more than a few days old on maalika? All I see is a short list of 100 or blogs. Beyond that Maalika shows nothing. It means if I want to see a blog of 3 or 4 days old, I cannot.
Time is fine but what about old posts? I am not happy with it.
Ajnata,
Thanks for the feedback. We do have the plans to enhance it. Right now, its just the Beta version for testing purpose. Please give us some time
ఈ మధ్య కొన్ని వెబ్సైట్లు పాఠకులను మరియు వారి విమర్శలను స్వీకరించలేక ... మా సైట్ కి మీరు రానక్ఖరలేదు ... మీ సలహాలు మాకు అక్కహర లేదు అని అంటున్నారు. మొదట్లో పాఠకులు మా దేవుళ్ళు అన్న సైట్లు సైతం కాలగమనం లో ఒంటెద్దుల్లా తయారయ్యారు. మరి మీరేమవుతారో ?
మేము పరాచికానికి పోల్ పెడితే మీరు ఏకంగా సైటు పెట్టేస్తారా తూచ్ తొండి
"మా సైట్ కి మీరు రానక్ఖరలేదు" - ఈ మాట అన్నది నన్నుద్దేశించే :)) అయినా సరే ఆ వెబ్సైట్ ని కూడ కలిపాం కదా మాలికలొ?
In my real life I am an Agile/Scrum coach and I survive because of criticism and fault finding. The more you criticize us, the more you give us the opportunities for improvement.
Of course, there could be a few things that we might fall short of, in terms of accommodating all the requests. But we will try to do out best!
మేము పరాచికానికి పోల్ పెడితే మీరు ఏకంగా సైటు పెట్టేస్తారా తూచ్ తొండి
___________________________________
We don't intend to start gangs over here, as some people allege. It's just to satisfy the urge to do something in this area.
రెండవ అనానిమస్ గారు,
ప్రస్తుతానికి మాలిక కేవలం "తాజా బ్లాగు సమాచారం" మాత్రమే చేరవేస్తుంది. పాత బ్లాగు పోస్ట్ లు "ఆర్కైవ్స్" చేయడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు అని ప్రస్తుతానికి ఆ పని చేయడం లేదు. అవసరం అనుకుంటే ముందుముందు జత చేస్తాము.
మీ సూచనకు కృతజ్ఞతలు.
మూడవ అనానిమస్ గారు,
ఆ పరిస్థితి మాలికలో కనబడదు.
నాల్గవ అనానిమస్ గారు,
ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా అందరి అభిప్రాయాలు గౌరవించే ఒక ప్రత్యామ్నాయ వేదిక అన్నది అవసరమే కదా.
pApaM vIven.
anavasaranga kelukunnadu villanu.
ippudu asaluke esaru vacchindi
sreenivas garu i hurted
u didnt mentioned anything abt
www.keka.maalika.com
WHO CREATED MALIKA?
How is it that my comment is not accepted , when I take an open ID. The message was 'Open ID error'
మామూలుగా అయితే 'కూడలి' 'హారం', 'ప్రక్షాళణ''జల్లెడ' లో బ్లాగు కనిపించడానికి అరగంట పైన పట్టేది. కానీ ఇప్పుడు 'మాలిక' లో అయిదు నిమిషాల్లో కనిపించేస్తోంది. థాంక్స్.
WHO CREATED MALIKA?
____________________
The Maalika Team:
Ekalingam
Vimal
RK
and Yours Truly
Of course, we had all the support from Ke Blaa Sa, Pra Pi Sa Sa and the other friends.
maalikanu create chesindi vimal.
villu siggulekunda villa perlu cheppukuntundru
@పై ఎనానిమస్
నామ్. . నామ్ . . నామ్. . మేం నలుగురం కలిసి తయారుచేసిందే మాలిక, మలక్ గారు ఎంత పని చేసారో నేనూ అంతే పని చేసాను, నేను ఎంత చేసానో ఏకలింగం, ఆర్కే లు కూడా అంతే చేసారు. సొ, మీరు ఊహించింది తప్పు..
మరోమాట. . కేక! కూడా నేను ఒక్కడినే తయారుచేయలేదు.
Well, You and RK should get more credit for Keka.
ఓయ్ అనానిమస్సు అవ్ కేకను విమల్జేసిండు, మాలికను ఏకలింగం జేసిండు - మేం నువ్జెప్పినట్లు పేర్లేస్కున్నం. అయితే నీకెందుక్వయ్యా. ఏంది నీ లొల్లి, కోడి దమాగ్ గాన్లెక్కనున్నవే.
మాలిక పై నలుగురిదీ కాదు. ఎవరో భరద్వాజ్ వెలమకన్ని పేరు మీద రిజిస్టర్. చెట్టు పేరు తో కాయలమ్ముకుంటున్రు
బాబూ Above అజ్ఞాతా,
తమరు బ్లాగులకి కొత్తా? ఆపండేహే వెధవ గోల. ఆర్కే చెప్పాడు కదా, మేము పేర్లు వాడుకుంటున్నామని. నా సమాధానం కూడ అదే.
The other three did it and I am just using my name. Any problems? LOLZ
Pitchi Anonymous..Know this....Bhardwaj==Malak...
హహ.. ఇలాంటి వారిని తెలుగు లో ఏమంటారో నాకు తెలియదు కాని ఆంగ్లంలో troll అని అంటారు. సొ, మిస్టర్ ట్రోల్ గారు, భరద్వాజ్ వెలమకన్ని = మలక్ పేట్ రౌడీ.
కాదూ, కూడదూ అంటారా.. సరె, మీ ఇష్టం, మాలిక, కేక లు మావి కావు, మీరు అలాగే డిసైడ్ అవ్వండి. ఈ సారి నుంచీ మాలిక నిర్వాహకులు ఎవరు అని ఎవరైనా అడిగితే స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ కలిసి నిర్వహిస్తున్నారు అని చెప్పండి.
ha ha ha ha :)
evaro gani mimmalani tidutunnaam anukuntu mammalni tega navvincestunnaaru.
@ పైన ఒక అజ్ఞాత,
తమ్మీ, నీ బాదేందో జెర్రజెప్పరాదే? కూసుండి మాట్లాడుకుందాం. ఎవ్వలు తయ్యారుజేస్తే నీ కెందుకు తమ్మీ?
బ్లాగుల్లో శిగ్గువడితె నడువది. శిగ్గులేకుండానే పనులుజెయ్యాలె.
కాదు కాదు, మాలిక మావో మార్తాండ..పర్ ఫెక్ట్ ప్రపీసస జాయింట్ వెంచర్.. ఎవరికైనా నొప్పా?? ఎవరికైనా నొప్పిగా ఉంటే విరోచనం కథ చదవండి.. దెబ్బకు దరిద్రం వదులుతుంది..
ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నారు.. వాడుకుంటే వాడుకో లేకపోతే లేదు.. why this dirty leg pulling??
@ఏక లింగం, ROFL!
@karthik, true.
కూడలిలో కూడా పాత పోస్ట్లు కనబడవు.
Very well. Looking very quick
Post a Comment