అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/22/10

అమ్మాయిలు అర్ధం చేసుకోలేరు

అది ఒక రోడ్ . అ రోడ్ లొ ఒక అబ్బాయి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడుangel . అదే రోడ్ లొ ఎదురుగా ఇంకొక అమ్మాయి మరొక కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుందిbusuk . వారు ఒకరినొకరు క్రాస్ చేసుకునే సమయంలో అబ్బాయి విండో ఓపెన్ చేసి పెద్దగా గాడిద అని అరిచాడు. క్షణం ఆలస్యం చేయకుండా అమ్మాయి అదే స్పీడ్ లొ కోతిగా అని తిట్టేసింది . ఇద్దరూ దూరంగా వెళ్ళిపోయారు . తన స్పాంటేనియస్ రెస్పాన్స్ పట్ల అమ్మాయి తీవ్రంగా సంబరపడిపోతూ కొద్దిగా ముందుకి వెళ్లేసరికి ఇలా అయింది.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
.


.
.
.
.
.
.కధలో నీతి : అబ్బాయిలు తమకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అమ్మాయిలకి అసలు అర్ధం చేసుకోలేరు.

76 comments:

Anonymous said...

కేక...

తార.

తిరు said...

:)))))

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Hilarious :))))))))))))))))

no offense intended to ladies..

తిరు said...

ఇంకా ఆడ లేడీసు శీనన్నని ఉతకట్లేదేంటబ్బా?

Anonymous said...

రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యాక ఇంకేంటి ఉతికేది.

Kalpana Rentala said...

అవును.అమ్మాయిలు అర్థం చేసుకోలేరు..ఎందుకంటే అబ్బాయిలకు సరిగ్గా చెప్పటం రాదు కాబట్టి:)
మీ చిత్రం లో వున్నది గాడిద కాదు ...గుర్రం..గాడిద కి అంత మంచి తోక వుంటుందనుకొను....:):)
గాడిద ఏదో, గుర్రం ఏదో తెలియని వాళ్ళు కూడా అమ్మాయిలకు చెప్పే ప్రయత్నం చేయతమే...ఇందులో జోక్...బాగా రివర్స్ గా చెప్పానా?

ఇదంతా ఫన్ కోసమేనందీ...మళ్ళీ నా మీద యుద్ధానికి రాకండీ...

రాణి said...

well said kalpana :)

Anonymous said...

కల్పన గారు :) :)

Pranav Ainavolu said...

:D

మనసు పలికే said...

హహ్హహ్హ.. కల్పన గారు, సూ..పర్ క్యాచ్..:)

శ్రీనివాస్ said...

వా గూగుల్ లొ Donkey hit by car అని కొడితే మొదట ఇదే ఫోటో వచ్చి నన్ను మోసం చేసింది వా :(

Anonymous said...

జొకుల్లొ తప్పులు వెదకడం అనెది, తెలుగు సినిమాలలొ "editing" తప్పులు వెదకడం లాంటిది.

ఇలాంటి జొకులు విని (చదివి) ఆనందించాలె కాని ...

Have fun!.

శ్రీనివాస్ said...

పైన అజ్ఞాత ,

నా జోకుల్ని తెలుగు సినిమాలతో పోల్చావా Grrrrrrrrrrrrr

Kalpana Rentala said...

అనానిమస్ గారు,

జోకుల్లో తప్పులు వెతకడం కాదండీ, మా మీద వేసిన సెటైర్ ని మీ మీదకు మళ్ళించటం....మా డిఫెన్స్ పద్ధతులు మాకు కూడా వుంటాయి కదా...

పోస్ట్, ఈ కామెంట్ లు అన్నీ కేవలం ఫన్ అనే కదా....

అయినా శ్రీనివాస్, గూగుల్ లో అలా ఎందుకు వెటకాల్సి వచ్చిందో...చెప్పకూడదా?

Kalpana Rentala said...

ఈ విషయం గుర్తించి చెప్పినందుకు నన్ను వెన్ను తట్టినా ( ఆదేనందీ బాబు...స్మైలీ లు పెట్టిన , పెట్టని వారందరికీ...)ఇప్పుడే థాంక్స్ చెప్పేసుకుంటున్నాను.

శ్రీనివాస్ said...

కల్పన గారు,

జోకుకి తగ్గ ఫోటో వెదకడం లొ ఆలా అయిపోయింది :)

మనసు పలికే said...
This comment has been removed by the author.
మనసు పలికే said...
This comment has been removed by the author.
Anonymous said...

మ.బ్లా.స..means మగ బ్లాగర్ల సంఘం

మనసు పలికే said...
This comment has been removed by the author.
Anonymous said...

మ.బ్ల.స. మలక్ బ్లాగర్ల సంఘం

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

LOL..మీ జోక్ బావుంది.
ఆ జోక్ కి కల్పనా రెంటాల గారి సెటైర్ బావుంది.

ramya said...

**అవును.అమ్మాయిలు అర్థం చేసుకోలేరు..ఎందుకంటే అబ్బాయిలకు సరిగ్గా చెప్పటం రాదు కాబట్టి:)**

కల్పన గారి మాటే నాదీనూ.

రాణి said...

వా గూగుల్ లొ Donkey hit by car అని కొడితే మొదట ఇదే ఫోటో వచ్చి నన్ను మోసం చేసింది వా

@శ్రీనివాస్, mee thappemi ledulendi, aa photo and aa photo ki donkey ane tag pettindi kooda inko male ayyuntaadu :P

ramya said...
This comment has been removed by the author.
Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

బ్లాగుల్లో ఫస్ట్ టైం ఆడ లేడీస్ చేతిలో సీనన్న కి జింతాత్త చిత చిత జింతాత్త తా

అజ్ఞాత said...

**అవును.అమ్మాయిలు అర్థం చేసుకోలేరు..ఎందుకంటే అబ్బాయిలకు సరిగ్గా చెప్పటం రాదు కాబట్టి:)**
-------------------
భలేవారే చెప్పటం రాకపోవడం ఏంటి? ఆలోచించడమే రాదు..తుస్స్

Anonymous said...

ఇప్పుడే అందిన వార్త... ఈ సంఘఠన మగాడికి చెప్పడం చేతకాక జరిగింది కాదని, కేవలం అమ్మాయిని తప్పు దోవ పట్టించడానికే దాన్ని గాడిద అని చెప్పాడని.. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది..

అయినా వాడెవడో గాడిద అని అన్నాడే అనుకుందాం.. అమ్మాయి గాడిద రోడ్డు మీదుందా అని చూడకుండా వెంటనే అతన్ని కోతి అని ఎందుకు తిట్టింది... గాడిద అనగానే తననే అన్నాడని ఎందుకు ఫీలయ్యింది చెప్మా...!!

శ్రీనివాస్ said...

ఏమిటి అందరూ వరస బెట్టి కామెంట్స్ డిలీట్ చేసుకుంటున్నారు ?

శ్రీనివాస్ said...

అసలేం జరుగుతుంది ఇక్కడ

ఎనకు తెరియుమాలి ( నాకు తెలియాలి ** కరక్టేనా )

తిరు said...

అది గుర్రమైనా గాడిదైనా అబ్బాయి చెప్పింది జాగ్రత్త గా వెళ్ళమని.
కల్పన గారి సెటైర్ తప్పు
:)

Anonymous said...

అబ్బాయిలకి చెప్పడం చేతకాక పోవడమేంటి ? శాస్త్రాలన్నీ మగవాళ్ళే రాస్తే ? మగవాడి ఎక్స్‌ప్రెషన్లనే కదా ఆడవాళ్ళు నేర్చుకొని అనుసరించి అనుకరించేది ? ఆడవాళ్ళు అనుభవిస్తున్న నాగరికతా ఫలాలన్నీ మగవాళ్ళు ఆలోచించి సృష్టించినవే కదా ? ఏముందబ్బా(మ్మా) ఈ నాగరికతలో ఆడదాని ఆలోచనల పాత్ర, వాటిని అనుభవించడం తప్ప ?

అజ్ఞాత said...

గుర్రాన్ని గాడిదని చెప్పి కాన్సంట్రేషన్ డిస్టర్బ్ చేసింది కాకుండా...ఏందయ్యా...ఆ అబ్బాయి చేసిన హెల్పు?

Anonymous said...

ఖండిస్తున్నాం

నేస్తం said...

నా వ్యాఖ్య ప్రచురించవా.............. ఆయ్

నేస్తం said...

గుర్రానికి ,గాడిదకు తేడా తెలియనివారిని ఎలా అర్ధం చేసుకోవాలి... గూగుల్ వాడు కూడా అబ్బాయి అయి ఉంటాడు అందుకే Donkey hit by car అని కాకుండా horse hiT by car అని కొట్టు అని చెప్పాను ...indaakaa eppudo ganta mundu

శ్రీనివాస్ said...

నేను కామెంట్ మోడరేషన్ పెట్టుకోలేదు తల్లోయి

శ్రీనివాస్ said...

అసలే తమరు ఆడ బ్లాగర్లకి దేవత అంట ఇందాక మనసు పలికే గారు పలికారు

Overwhelmed said...

http://www.tripadvisor.com/ReviewPhotos-g187510-d232389-r46795919-The_Rock_of_Gibraltar-Gibraltar.html#22139957

Ammayi induke ala andi..

కత పవన్ said...

వాళ్ళు అర్ధం చేసుకోవలంటె రెండు సార్లు చెప్పు లేదా మూడు సార్లు లేదా నాలుగు సార్లు ఇంకా అర్ధం కాలేదంటే ............. ఎం జేయలేం

ఆ.సౌమ్య said...

అసలు జోకు సంగతేమోగానీ కల్పన గారూ మాత్రం సూపరు సెటైరు వదిలారు...కేకలు, విజిల్స్, చప్పట్లు. :D

అయినా శ్రీనివాస్, గుర్రానికి గాడిదకి కూడా తేడా తెలియట్లేదేంటండి మీకు, షేమ్ షేమ్ :P

@రాణి

"@శ్రీనివాస్, mee thappemi ledulendi, aa photo and aa photo ki donkey ane tag pettindi kooda inko male ayyuntaadu"

కేకండీ రాణిగారు, అందుకోండి జోహార్లు. :D

@ఆకాశరామన్న
ఏం వెతుకుతారండీ బాబూ...ముందు గాడిదకి, గుర్రానికి తేడా తెలుసుకోమనండి, తరువాత వెతుక్కోవచ్చు. హ హ హ బాబోయ్ నాకు నవ్వాగట్లేదు :D :D

కత పవన్ said...

(అబ్బాయిలు తమకి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో అమ్మాయిలకి అసలు అర్ధం చేసుకోలేరు.)

హహహహ ... ఇది నిజమే .. చూశావా ఇప్పుడు నువ్వు ఎం చెప్పావో అది వదిలేసి ... గాడిదా .. గాడిద తోక వేనకపడ్డారు .....

..nagarjuna.. said...

@కల్పనగారు, ఆకాశరామన్న, పవన్: :-))

జయ said...

అవును మరి, గాడిద, గాడిద తోక తెలియని వాళ్ళు చెప్పేది ఎలా అర్ధమవుతుందంట:)

karthik said...

ఈ టపా,కామెంట్లు చూస్తుంటే ఇదంతా ఈ కుటుంబరావులు, సతీ సక్కూబాయిలూ అందరూ కలిసి కుమ్మక్కయ్యి బ్రహ్మచారులకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్ర అని నా అనుమానం.. చూడండి అందరూ అబ్బాయిలు అలా అబ్బాయిలు ఇలా అని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు..
కావున బ్రహ్మీస్,
నేను చెప్పేదేమిటంటే ఇప్పటినుంచీ మనం అంతా కలిసికట్టుగా ఈ కుటుంబరావులను "అంకుల్స్" అని సతీ సక్కూబాయిలను "బామ్మ" లని పిలవాలి.. అప్పటికిగానీ వీళ్ళకు బ్రహ్మచారుల శక్తి ఏమిటో తెలియదు..
తార,పవన్,హరేకృష్ణ,నాగార్జున,నాగ..
అందరూ వెంటనే విప్లవ శంఖం పూరించండి..

karthik said...

49

karthik said...

50..
50 naade :)

..nagarjuna.. said...

@Karthik: OOOOOOK captain

శ్రీను ’అంకుల్’ భలే రాసాడు కదా..... ;-)

..nagarjuna.. said...

ఈ పోస్టు అబ్బాయిలపై రాసినట్టా, మగాళ్లపైన రాసినట్టా....? శ్రీనన్నా నువ్వు క్లాఇటి ఇచ్చేవరకు నా పై కామెంటు stands cancelled... :-)

హరే కృష్ణ said...

:D

karthik said...

నాగార్జున, పైన అంత క్లియర్ గా అబ్బాయిలు అబ్బాయిలు అని అందరూ అంటుంటే ఇంకా అడుగుతావేమిటి.. అర్థం కావట్లేదు ఇదంతా అంకుల్స్ పని అని..
your comment stands very much active

కవిత said...

హహ్హహ్హ.. కల్పన గారు, సూ..పర్ క్యాచ్..:)

>>>>గూగుల్ లొ Donkey hit by car అని కొడితే మొదట ఇదే ఫోటో వచ్చి నన్ను మోసం చేసింది వా!!!

అయ్యో ఎంత పనయిపోయింది శీను .

ముందు అబ్బాయిలని సరిగా చూసి,తరువాత చెప్పమని చెప్పండి.మోతాని కి జోకు....కేక .

రాజ్ కుమార్ said...

keko..keka.. post keka.. comments keka.. eee blog kevvvu...kekaa...

నాగప్రసాద్ said...

ఇక్కడెవరు గాడిదను పట్టుకొని గుర్రం అన్నది. అది ఖచ్చితంగా గాడిదే. అబ్బాయిలు ఎప్పుడూ కరెక్టే చెబుతారు. పైన పోటోలో ఉన్న జంతువుకు తల భాగం గాడిదది, తోక భాగం గుర్రానిది. ఒకానొక వర్షం కురిసిన రాత్రి గాడిదకు, గుర్రానికి లవ్వు పుట్టడం వల్ల కలిగిన దుష్పరిణామం ఇది. :-))). కాబట్టి, ప్రేమ వివాహాల వల్ల ఇటువంటి దుష్పరిణామాలు కలుగుతాయని, ఫలితంగా తర్వాతి తరం పిల్లలు సఫర్ అవుతారని బెమ్మీ సంఘం అధ్యక్షుడిగా సాటి బెమ్మీలందరినీ హెచ్చరిస్తున్నాను. :)))

పరిమళం said...

హ ..హ్హ హ్హ ...జోక్ బాగానే ఉంది కాని అది గుర్రమనుకుంటా శ్రీనివాస్ గారు మీరు అబ్బాయే కదా అర్ధం చేసుకోలేదేండీ :)

కవిత said...

నాగ ప్రసాద్ గారు,కవర్ చేసుకోవడాని ట్రై చేయకండి సార్.

మనసు పలికే said...

శ్రీనివాస్ గారు, క్షమించాలి.. ఏదో వ్యాఖ్యలు అయితే పెట్టేశాను కానీ, తరువాత కొంచెం ఎక్కువ అయిందేమో అనిపించింది. అందుకే డిలీట్ చేశాను.. మరోలా అనుకోకండి..:))

నాగప్రసాద్ said...

కవిత గారు, హిహిహి కవర్ చేసుకోవడం కాదు, నిజమే చెప్పాను. గాడిద, గుర్రం లవ్వు చేసుకోవడం వల్ల పుట్టిన జంతువులున్నాయి. కావాలంటే, ఈ లింకు చూడండి: http://www.wired.com/underwire/2007/07/hybrid-zebrahor/

అట్టాగే Love Marriage effect వలన కలిగిన పిల్లలను ఇక్కడ చూడొచ్చు. http://1.bp.blogspot.com/_IrvQWAFNl_I/ShTyRB4mzWI/AAAAAAAAATg/Y2p2PmkOqFo/s1600-h/next.jpg

:) :) :)

బెమ్మీలారా, మీ వెనుక నేనున్నాను. ఇక రంగంలోకి దూకండి. మనం చెప్పిందే నిజమనడానికి మన దగ్గర పక్కా సాక్ష్యాధారాలున్నాయి. :)

శ్రీనివాస్ said...

ఈ పోస్ట్ కి అవతల సతీసక్కుబాయిలు , అమ్మాయిలు కలిసి దాడికి దిగుతుంటే ఇంకా బ్రహ్మీలు , కుటుంబరావులు ఏంటి ? అబ్బైలంత ఏకం కావాలి ..
.
.
.
.
.

.
.

.
.

.
.
అయ్యి కామెంట్లు పెట్టాలి

శ్రీనివాస్ said...

నాగ ప్రసాద్ ఇచ్చిన లింకుల ఆధారంగా నేను పెట్టింది గాడిద ఫోటోనే అని నిర్ధారణ అయింది. జయం మనదే

astrojoyd said...

this was taken from funtoosh.com,these types of jokes u find many in it.Its just a translation nd cut nd paste item from the above site.If u want to write something different means u r always welcome sir but i think its not encourageble to publish this type of copied stuff from other sites..wat u say sir?.Dnt b hurted,its just my opinion friend..

karthik said...

వికటకవి అంకుల్,,
మీరిలాంటి ట్రిక్స్ ఎన్ని చేసినా లాభం లేదు.. బ్రహ్మిల సంఘంలో కుటుంబరావులకు చోటు లేదు లేదు లేదు..

karthik said...

@astrojoyd..
even he mentioned its from google and its completely meant for fun.. easy sir!

కవిత said...

నాగ ప్రసాద్ అంకుల్....సూపర్ టాలెంట్ .ఏదయితేనేం జోక్ అని తేల్చేసారు కదా...వదిలేద్దురు ...

శ్రీనివాస్ said...

@ Astrojoyd

వేరే సైట్ నుండి ఎత్తుకోచ్చినా కాపీ కొట్టినా అంతా సరదా కోసమే .. మీరు కూడ సరదాగా తీసుకోండి :)

శ్రీనివాస్ said...

@ Astrojoyd

funtooh.com మొత్తం వెదికాను ... ఈ జోకు అక్కడ ఎక్కడా తగల్లేదే

astrojoyd said...

saradakaite sare seenu gaaru.u have to search pages under visual jokes division sir...

Apparao said...

ఆడవారు అర్ధం చేసుకోలేరు అంటే బాగుంటుందేమో

మాలా కుమార్ said...

ఫొటో చూసి గుర్రం ఫొటో పెట్టి గాడిద అంటున్నాడేమిటా అనుకున్నాను . అమ్మాయిలను ఏడిపించే తొందరలో సరి చూసుకోలేదా శ్రీనివాసూ ?

శ్రీనివాస్ said...

@మాలా కుమార్ గారు

అప్పుడప్పుడు చిన్న పొరబాట్లు జరుగుతూ ఉంటాయి అవన్నీ చూసీ చూడనట్టు వదిలేయాలి

bloggerbharathi said...

అర్ధం చేసుకోరూ

kishore said...
This comment has been removed by a blog administrator.
Nancy Unzelman said...

శ్రీనివాస్ గారు, క్షమించాలి.. ఏదో వ్యాఖ్యలు అయితే పెట్టేశాను కానీ, తరువాత కొంచెం ఎక్కువ అయిందేమో అనిపించింది. అందుకే డిలీట్ చేశాను.. మరోలా అనుకోకండి..:))

Lynnqtqo said...

ఇంకా ఆడ లేడీసు శీనన్నని ఉతకట్లేదేంటబ్బా?