అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/21/10

'పోకిరి' పులి

గమనిక : ఈ టపాలో కంటెంట్ నా స్వంతం కాదు , ఈమెయిలు లొ దొరికింది పట్టుకొచ్చా :))

సబ్జెక్ట్ : పోకిరి సినిమాలో గలగలా పారుతున్న గోదారిలా అనే సాంగ్ కి ముందు వచ్చె సీన్ లొ పవన్ కళ్యాణ్ ఉంటే ఎలాఉంటుంది

ఇలియానా : ఇప్పుడు మళ్లీ ఏం సినిమా తీశావ్ ... ఎంత ప్రేమించాను నిన్ను .. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను .. ఎంతో మంచి యాక్టర్ అనుకున్నాను.

(జనం పరిగెత్తుతుంటారు : అక్కడ ఎవరో పులి సినిమా చూసి పోయారట ... ఎవరు ?.. తెలీదు )

ఇలియానా : ఇప్పుడు నేనేం చెయ్యాలి .. నిన్ను ప్రేమించాలా మర్చిపోవాలా

పవన్ కళ్యాణ్ : మర్చిపో

ఇలియానా: ఎలా మరచిపోగలను ఈ సినిమాలు ఆపుతావా లేదా ? చెప్పు ... ప్రతిక్షణం నీ సినిమానే గుర్తువస్తుంది... నిద్రలో ఆ పీడకలలే ... ఖాళీగా ఉన్న బుకింగ్ కౌంటర్ చూస్తే నువ్వే గుర్తు వస్తావ్ ... కాస్త తేడాగా ఉన్న ఎవరు కనిపించినా నువ్వే గుర్తువస్తావ్ ... ఏ హెలికాప్టర్ చూసినా నువ్వే గుర్తు వస్తావ్ ..అన్నం తింటుంటే గుర్తువస్తావ్ ... ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తువచ్చి బాధ పెడతావ్... నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి డిస్ట్రిబ్యుటర్ అనుకుని భయపడతాను గడియారం వంక చూసుకుని ఈ టైం లొ ఏ ఫ్లాప్ తీస్తుంటాడో అనుకుంటాను ..ఏం చేస్తున్నాడో అనుకుంటాను . కానీ నువ్వేం తీస్తున్నావ్ బిల్డింగ్ ల మీద దూకుతూ తిరుగుతుంటావ్... ఆ డైరక్టర్ ఎవరు...

పవన్ కళ్యాణ్ : ఎస్.జే సూర్య అని ఫ్రెండ్

ఇలియానా: వాడితో ఎందుకు తీయడం ..వాడు డైరక్టర్ కాదు

పవన్ కళ్యాణ్ : అందుకే తీస్తున్నాను

ఇలియానా: వాడి సంగతి నాకు తెలీదు ఇలా ఎన్ని ఫ్లాప్స్ తీస్తావ్

పవన్ కళ్యాణ్ : శృతి నీకొక విషయం అర్ధం కాడం లేదు .. నేనెప్పుడు ఫ్లాప్ సినిమాలు తీస్తూనే ఉన్నాను .. ఇప్పుడు తీసిన ఫ్లాప్ సినిమా కొత్తదేమీ కాదు ఇదివరకు చేసిందే... కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు. నా సినిమా చూసి తప్పు చేశావ్. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు మంచి అమ్మాయినే ప్రేమించాను .. నా సినిమాలు చూసి ఎడిచారు కానీ నాకోసం ఎవరూ ఇలా ఏడవలేదు అది బానచ్చింది. 

___________________________________________________________________


మన నాగార్జున సౌజన్యంతో క్రింది వీడియో చూడండి :)

16 comments:

3g said...

హ....హ్హ...హ్హ... సూపర్ కామెడి బాసు. ఎవరి క్రియేటివిటియోగాని అద్దిరిపోయింది.

తిరు said...

పులిజ్వరం వచ్చిన వాళ్ళకి ఈ టపా మంచి మందు!
:)

3g said...

>>ఖాళీగా ఉన్న బుకింగ్ కౌంటర్ చూస్తే నువ్వే గుర్తు వస్తావ్ ...నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి డిస్ట్రిబ్యుటర్ అనుకుని భయపడతాను.
>>వాడితో ఎందుకు తీయడం ..వాడు డైరక్టర్ కాదు
>>నా సినిమాలు చూసి ఎడిచారు కానీ నాకోసం ఎవరూ ఇలా ఏడవలేదు అది బానచ్చింది.

:-):-):-):-):-):-)

రాజ్ కుమార్ said...

వాడితో ఎందుకు తీయడం ..వాడు డైరక్టర్ కాదు
keka...

The Mother Land said...

Yo Srinivas,
Pawan ki oka chinna suggestion. Marthanda director gaa, Vadina katha okati tiyyamani chepudamani anukuntunna. Nenu kooda puli badithunni. 2nd day - 1st show choosi, bangalore ki ekkalsina bus anukoni hyderabad bus ekki ibbandhi paddaa. :)
Oka chinna sandesam.
Puli tho photo theesukovalanukunte konchem risk ayina parledhu theesuko, kaani puli cinema choodalanukoku, VETADESTHADHI. LOL :) God bless you.

Anonymous said...

http://yuvagodavari.wordpress.com/2010/09/21/%e0%b0%aa%e0%b1%81%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%95%e0%b0%bf%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%90%e0%b0%a4%e0%b1%87-fb/

DeenilO choosaa poddunnea ee Tapaa.

Anonymous said...

paina anon

babu adi iddaru email nundi ettukocchaaru . ikkada email nundi copy cheshaa ani itanu cheppaadu atanu cheppaledu ade tedaa

Raja said...

seenannaa........ keko keka.....

కవిత said...

>>>>>శృతి నీకొక విషయం అర్ధం కాడం లేదు .. నేనెప్పుడు ఫ్లాప్ సినిమాలు తీస్తూనే ఉన్నాను .. ఇప్పుడు తీసిన ఫ్లాప్ సినిమా కొత్తదేమీ కాదు ఇదివరకు చేసిందే... కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు. నా సినిమా చూసి తప్పు చేశావ్...

Super asalu.Creativity ki salaam cheyalsinde.Ofcourse copy kottinollaki kuda..(bahusa 'maa'Rajesh emanna create chesadantara???)

maa husbund nalgondalo JAC nayakulu godava chesthunnaa,pattinchukokunta ticket konukkoni velli...30mins lo malli intiki vachesaaru.antha adbuthanga undi anta....

..nagarjuna.. said...

http://www.youtube.com/watch?v=axngiQqNrk4


అసలు క్రియేటివిటి అంటే ఇది.....

ఇందు said...

శ్రీనివాస్ గారు సూపర్ అండీ....అసలు ఆ వీడియో ఎవరు చేసరో కాని...ఎక్సలెంట్

బాలు said...

పులి సినిమా మీద ఇంకో జోకు కూడా బహుళ ప్రచారంలోకి వచ్చేసింది... ఇది ‘అతడు’ పులి అన్నమాట...

పొలం సీన్లో మహేష్ బాబు తనికెళ్లభరణితో అనే డైలాగుకి పేరడీ ఇది...

‘నువ్వు పదివేలిచ్చిన ఎస్సైకి నేను లక్ష రూపాయలిస్తాను. పులి సినిమా చూసి పోయావని రాసేస్తాడు’

Dharanija said...

super andee.navvaleka chachchaanu.

Anonymous said...

http://jintakujitajita.blogspot.com/

raja said...

nijamga.. intavaraku meku caste pichha ledemo anukonna...."puli dobbindata" post lo evaro "ne kamma kanda kavaram bayata petuukunnavaga ante" ayyo enduku ila antaru... anukonna .... meku chala andarai kante ee pichha ekkuvaga unnatlu undi... paiki matram...uhu....(atlanti itlanti hero ni kadu nenu)...pchhh.... enti pawan kalyan anni flop cinemale chestada --- idi mottam bala krishna,jr ntr cinemalu flop avute rayaledem... ademante appudeppudo okka magadu review rasav ani cheppukontav.... aina paina dailogues anni balakrishnaki baga set avutai anukonta... distributor gurunchi... producer gurunchi... enduku vella gurunche cheptunnanu ante ...... idigo induku...
http://ongoluseenu.blogspot.com/2010/05/blog-post_02.html
nijamga inni rojulu ninnu follow ainanduku chala chiragga undi....by

గీతాచార్య said...

కేకో కేక