అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/10/10

జయసూర్యా..... నువ్ ఎంచుకున్న రాగమేంటి తెంచుకున్న తాళం ఏంటి

శీర్షిక చూడగానే మీకు కింగ్ సినిమా గుర్తు వచ్చి ఉండాలి . కింగ్ సినిమాలో శ్రీను వైట్ల అడ్డదిడ్డంగా ఎకిపారేసినా మనోడికి బుద్ధి రాలేదు కావాలంటే మీరే చూడండి.




ఇప్పుడు ఇది చూడండి .... గోలీమార్ లో తను స్వరపరచిన పాట .




ఇంతకీ ఆ అన్నాయి ఎవరో కనుక్కున్నారా?

8 comments:

Anonymous said...

కొంతమందికి చింత చచ్చినా పులుపు చావదట

మా ఊరు said...

ఈ చక్రిగాడు కొత్త ట్యూన్ కొడితే కొత్త కాని ఇలాంటివి రోటినే కదా మనకి.
అలవాటు పడిపోయాము.

Anonymous said...

143 సినిమాలో నా గుండెలోన వేడి పుట్టి చంపేస్తుంది పిల్లడా అనే పాట కూడా ఈ షకీరా పాటకు కాపీ.

మధురవాణి said...

శ్రీనివాస్ గారూ,
మీ పోస్ట్ కి ఇది కూడా యాడ్ చేయచ్చు.
Original track from hindi movie MANN

http://www.youtube.com/watch?v=Ut5Gu9OtlXs

golimar

http://www.youtube.com/watch?v=7Qpx9I7uKE4&feature=player_embedded

Anonymous said...
This comment has been removed by the author.
Anonymous said...

ఊరుకోండి చక్రి ఒక్కడే గొప్పవాడని మీరు పొగడ్డం నాకే మాత్రం నచ్చలేదు. విషయం తెలిస్తే మా కీరవాణి అన్నయ్యా ఎంత బాద పడతాడు. ఒక సారి ఇది చూసి మాట్లాడండి.

చత్రపతి - కాపీపతి

అసలు ఇలా కాపీ కొట్టినవాల్లు చాలా మందే ఉన్నారు, A.R రెహమాను తో సహా.

Rishi said...

వీజీ గా దొరక్కుండా కాపీ కొట్టడం కూడా చేత కాదు,ఛ. పోనీ కాపీ కొట్టి రాంగోపాల్ వర్మ లాగ అవును కాపీ అని చెప్పుకోరు.తమ సొంతం,ఆస్తి అదీ ఇదీ అంటారు.
ఇంకోటి తెలుసా, మీరు చెప్పిన అన్నాయ్ ని అందరూ మొన్న హిట్(?)అయిన సినిమా పేరు ని ఇంటి పేరు గా పెట్టి పిలుస్తున్నారుట.మనము మాత్రం సరదాగా "డెస్పెరాడొ" అన్నాయ్ అనుకుందాము.

Sai Praveen said...

ఇందులో పెద్ద వింత ఏముందండి. కెరీర్ ప్రారంభంలో తనను తను పరిశ్రమ లో ఎస్టాబ్లిష్ చేసుకోవలసిన సమయంలోనే కాపీలు కొట్టాడు. ఇంకా ఇప్పుడు చెయ్యడం లో పెద్ద వింత ఏముందండి.