అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/2/10

ఏమిటీ వివక్ష

ఒక సారి ఈ కింది వీడియో చూడండిఇప్పుడు ఇది చూడండి


ఇంగ్లీషు వాడు చస్తే నోరు తెరుచుకుని చూసేవాళ్ళు బాలయ్య చేస్తే ఎక్కిరిస్తారెందుకు . తెలుగు హీరోలకి సూపర్ నాచురల్ పవర్స్ ఉండకూడదా .

17 comments:

Anonymous said...

ఇక్కడే కాలుద్ది. వీడి గొర్రెమొహం , పిచ్చి డైలాగులు, తిక్క నటన తెల్లోళ్ళు చేయరుగా! ఎంతైనా తెల్లోడి సినిమానే వేరు.

Anonymous said...

Anonymous...


tellodidi .....

నాగప్రసాద్ said...

నాకూ అదే అనుమానం. ఏమిటీ వివక్ష అని. :-)). మొన్నామధ్య విరక్తి పుట్టి ఒక యాభై దాకా కొరియన్ సినిమాలు డౌన్‌లోడ్ చేసుకొని చూశా. వామ్మో! ఆ సినిమాల్లోని ఫైట్లు చూస్తే, మన బాలయ్య, విజయకాంత్ చేసే ఫైట్లు ఎంతో నయం అనిపించింది. బహుశా! మన డైరెక్టర్లు అక్కడ నుంచే కాపీ కొడతారనుకుంటా. :-))).

Anonymous said...

వరుడు సినిమాలో చేసిన ఫైట్స్ తో అల్లు అర్జున్ బాలయ్య బాబుని మించిపోయాడు అయినా కూడా మెగా ఫాన్స్ బాలయ్యని టార్గెట్ చేయడం హాస్యాస్పదం. నేను సినిమాలో వాస్తవ దూరమైన సన్నివేషములు లేవు అని నిర్ధారించుకుని తర్వాత టిక్కట్టు కొంటాను.

Anonymous said...

hey what about wanted movie. bullet vankarlu tiragadam enti maree viddoram kaka pothe

Anonymous said...

ardham ayyindhi nee gurinchi....Nandamuri vamsa veeraabhimaani. ila indirect gaa vachaava. I totally understood your feelings...kaani emi cheddham youtube lo one of the big joker is NBK. Papam NBK became scapegoat due to paruchuri bros.

Anonymous said...

babu it is scientific fantasy movie. it is reasonable to do such kind of things in those movies. but mana balayya babu garu regular movies lo kuda super heros chestunte janam navvaraa. asalu tittalsindi balayyani kadu aa scenes cheyinchinaa director gadni.
Note: I am not a fan of chiru :)

Anonymous said...

I always enjoy alot by watching NBK joker comedy scenes in youtube whenever i feel bore. I felt little bit disappointed when i heard that in "SIMHA" there are no suck NBK trademark scenes. Thats too sad for fans like me.

శివ చెరువు said...

he he he...

paapam balayya meeda jokulekkuvayyayandi.. chooste baadesthondi...

Note: nenu balayya fan kaadu

Anonymous said...

తెల్లోడి దేశం లో ఉండటం మూలాన, పనిలేక Cinemax, Showtime లాంటి ఎటువంటి Ads లేకుండా 24 గంటలు సినెమాలు చూపించే ఓ పది చాన్నెల్స్ ఉండటం మూలాన, తెల్లోడి ఎంగిలిపీసు సినెమాలు చూస్తున్న నాకు ఇదే ప్రశ్న వస్తుంది.

వాళ్ల సినెమాలలో నూటికి 99 శాతం మన చిరు, బాలయ్య సినెమాలకంటే అసహజమైనవే ఉంటాయి, ఫైట్స్ కాని, సినెమా స్టొరీలు కాని, వాటిని మాత్రం సొంగ విపరీతం గా కార్చుకొని చుస్తూ సినెమాలంటే వాళ్లె తీయ్యాలి, వాళ్లనుండి మనవాళ్లు తెగ నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు, ఇంకా తెల్లోడు చేస్తే గొప్ప, మనోళ్లు చెస్తే దిబ్బ అన్న బానిస మనస్తత్వం పోక మాట్లాడుతున్నారా, లేక ఆ భాషలలో వచ్చే ఒకటి అరా గొప్ప సినెమాలు చూసి, ఎంగిలిపీసు సినెమాలు అన్నీ అలానే ఉంటాయి అన బ్రాంతిలో ఉండి మాట్లాడుతున్నారా అని పిస్తుంది!!. ఎంతైనా మేతావుల తీరే వేరులెండి!!. ఇండియాలో ఉండి తెల్లోడు అంటేనో, వాడి మతమో, వాడు చేసే పనులు అంటేనో ఆరాధనా భావం లేకపోతే "మేతావి" అనిపించుకోరు కదా?

చివరగా, "ఎంతైనా తెల్లోడి సినిమానే వేరు." అన్న అజ్ఞాతా ఎన్ని తెల్లోడి సినెమాలు మీరు చూసారో చెబ్తారా? తెల్లోడు మంచి సినెమాలు తీయడు అని నేను చెప్పను కాని, మనం ఎంత చెత్త సినెమాలు తీస్తామో అంతకంటే వందరెట్లు చెత్తవి తీస్తాడని మాత్రం నేను చెబ్తున్నాను. ఇంకా మీకు తెల్లోడు అంటే ఆరాధనా భావం పోకపోతే cinemax, showtime లాంటివి వదలకుండా కనీసం ఒకటి, రెండేళ్లు అయినా పగలు చూసే అ (దుర)దృష్టం కలగాలని మాత్రం కోరుకొంటున్నాను :) అప్పుడు చిరు, బాలయ్య సినెమాలు అమోఘం గా ఎందుకు కనిపిస్తాయో అర్ధం అవుతుంది :)

Sujata M said...

సరే ! బాధపడకండి. బాలయ్య కు కూడా మంచిరోజులొచ్చాయి.

అన్నట్టు - మీ టెంప్లేట్ చాలా బావుంది.

ఒకసారోమారు నా ఒకానొక ఇంటెల్లెక్చ్యవల్ ఫ్రెండ్ ని పట్తుకుని తెలుగు సిన్మాకెళ్ళాను - అదీ సినిమా చూడక ఒక 6-7 నెల్లు దాటి డెస్పరేషన్ తో - సినీ దాహంతో ! తెర తీయగానే, హీరో పాత్రధారి రావడం, (బాలయ్య కాదు), డాల్బీ సౌండు లో నిజంగానే గూబలదిరిపోయే నేపధ్య సంగీతం (శబ్దాలు) - ఊరికూరికే ఫైటింగులూ అవీ చూసి తనకి బొల్డు సోరీలు చెప్పుకుని మధ్యలోనే లేచొచ్చెయ్యాల్సి వచ్చింది. అప్పట్నించీ థియేటర్ కి వెళ్ళి చూసింది కలర్ మాయాబజార్ ఒక్కటే ! కాబట్టి ప్రతీ సినిమా కీ ఒక ఫేస్ వేల్యూ వుంటుంది. దాన్ని పసిగట్టడం లోనే వుంటుంది మన్లాంటి సగటు సినీ ప్రేమికుల ప్రతిభ !

అన్నట్టు కెబ్లాస లో ప్రోబ్లంస్ ఉన్నయా ? ఈ రోజే ఇలాంటి దే ఇంకో అర్ధం వచ్చే టపా చూసానే ! వెంటనే టీవీ నైన్ కి ఫోన్ చెయ్యాలి.

Malakpet Rowdy said...
This comment has been removed by the author.
Malakpet Rowdy said...

LOL, you confused me :))

సుజాత వేల్పూరి said...

సరే అయితే , బాలయ్య బ్లాగర్స్ ఫాన్స్ అసోసియేషన్ పెట్టేద్దాం!

శ్రీనివాస్ said...

బాలయ్య బ్లాగర్స్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుజాత గారు జిందాబాద్

Rishi said...

బాలయ్య బ్లాగర్స్ అసోసియేషన్ త్వరగా ప్రారంభించి మా లాంటి సగటు బ్లాగు వీక్షకులని ఆనందింపజేయ ప్రార్ధన.

భవదీయుడు,
బాలయ్య ఫ్యాన్

మిరియప్పొడి said...

బాలయ్య జిందాబాద్ .. సింహా రాఖ్స్!!