అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

2/16/10

వికటకవి పేరడీ

సిరివెన్నెల గారికి క్షమాపణలతో


అరతిక్కల టపాను చూసి సాహిత్యమందామా దానికి కామెంటు చేద్దామా
వదిన గాధల అరాచకాన్ని స్త్రీవాదమందామా చదివి తిక్కలోల్లమవుదామా
చలం రాతలు కాపీ కొట్టి తెచ్చిన సాహిత్యం ఈ మూర్ఖండ భాగోతం
నీ జాబితాలో చేరిన ఈ దరిద్రం చూడమ్మా ఓ మా మంచి కూడలమ్మా

అరతిక్కల టపాను చూసి సాహిత్యమందామా దానికి కామెంటు చేద్దామా
ప్రపీసస ని చూసి బుద్ధి తెచ్చుకున్దామా లేక చదివి సంకనాకుదామా
వదినకి మరిదికి లింకులు కడుతూ, బ్లాగరుల పేర్లు విలన్లకి పెడుతూ ఎక్కడ లేని తిక్కని చూపి టపాలు రాస్తాడే ........ జనాల ప్రాణాలు తీస్తాడే

పాఠకుల గోడు పట్టని మూర్ఖం తన బిసినెస్ పేరుతో దాక్కుని ఉంటూ
ప్రపీసస మొత్తం గగ్గోలెడుతుందని నిజం తెలుసుకోడే తన పైత్యపు రాతలాపబోడే
అలాంటి మూర్ఖుడి తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమి పీకాలి
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం..... ఈ బ్లాగుల హారం
దెబ్బకి హారం నుండి పోయిన ఓ పాపం కాగడా...... ఏకాకి కాగడా

అరతిక్కల టపాను చూసి సాహిత్యమందామా దానికి కామెంటు చేద్దామా
వదిన గాధల అరాచకాన్ని స్త్రీవాదమందామా చదివి తిక్కలోల్లమవుదామా

అన్యాయాన్ని సహించని పవను, దౌర్జన్యాన్ని దహించే మలక్
కాగడామొగుల్లకు బోడి లింగాలకు దాక్కుని ఉండాలా బ్లాగులు మూసుకు తిరగాలా
మూర్ఖాండతో తో పోరాడే సైన్యం బ్లాగ్లోకాన్ని కాపాడే కర్తవ్యమ్
స్వజాతి వీరుల ను అణిచే అజ్ఞాతల చేతిలో చావాలా

తమలో ధైర్యం కూడలికి ఇచ్చి తన ధర్మం హారానికి కి ఇచ్చి ఈ కలహం చూస్తూ బ్లాగర్లు శిలలా నిలుచుంటే
బలయ్యే బ్లాగరుల పాలిటి కల్పవృక్షం ----> ఈ ------>ప్రవీణ్ పీడిత సంఘం

అసలు పాట
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాసపు అరాజకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం
నీ పాపిట లో భక్తిన దిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చని చూద్దామా దాన్నే స్వరాజ్యమందామా
కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువని చూపి
తగువుకి లేస్తారే జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనం లో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమి సాధించాలి
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే భాద్యత మరిచిన జనాల భారతమా ఓ అనాధ భారతమా
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా
ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా దానికి సలాము చేద్దామా
అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగం లా దాక్కుని ఉండాలా వెలుగుని తప్పుకు తిరగాలా
శత్రువు తో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యమ్
స్వజాతి వీరుల ను అనచే విధి లో కవాతు చెయ్యాల అన్నల చేతిలో చావాల
తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం ఈ సంధ్యా సింధూరం

17 comments:

Malakpet Rowdy said...

LOLOLOLLLLLLLLLLL

karthik said...

kevv kevv..

why dont you come 2 pra.pi.sa.sa.?

శ్రీనివాస్ said...

అక్కడ సముచిత స్థానం ఇస్తామని ప్ర.పీ.స.స. సభ్యులు అందరూ నాకు హామీ ఇస్తే వచ్చేద

చైతన్య said...

:-)

ఏంటి మీకు ఇంత ధైర్యం వచ్చేసింది!

చూద్దాం డిలీట్ చేయకుండా ఎన్ని రోజులు ఉంచగలరో ఈ టపా!

ఏక లింగం said...

ఈ బ్లాగుల హారం దెబ్బకి హారం నుండి పోయిన ఓ పాపం కాగడా...... ఏకాకి కాగడా
-----

నిజమా, కాగడా ఏకాకా?

కత పవన్ said...

సుపర్ అంతే..హహహ

శ్రీనివాస్ said...

@ ఏకలింగం
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం..... ఈ బ్లాగుల హారం


దెబ్బకి హారం నుండి పోయిన ఓ పాపం కాగడా...... ఏకాకి కాగడా

అదొక లైన్ ఇదొక లైన్ గా అర్ధం చేసుకోండి .... నేను అనుకోవడం అయన ఏకాకి అని కాదంటారా?

Anonymous said...

ఎకేసే కాకి గాని ఏకాకి మాత్రం కాదు .

శ్రీనివాస్ పప్పు said...

అయినా వికటకవికి సముచితస్థానం ఒకళ్ళు కల్పించాలా వి.క.ట.క.వి. గారూ

వికటకవి కవిటవికి టవికటవి వికటకవీ ఈ ఈ ఈ,'

ఆ.సౌమ్య said...

హ హ హ సూపరు, కెవ్వు
ఓరోజు మీరొచ్చి ఓ వందో, రెండొందలో కామెంట్లు చేస్తే తప్పకుండా మీకు ఓ మంచి స్థానం ఇచ్చేస్తాం. ప్ర.పీ.స.స లో జాయిన్ అవ్వండి, మీరూ ఓ స్థానాన్ని సంపాదించుకోండి :)

శ్రీనివాస్ said...

ఆ రోజు వాడి బ్లాగులో మా మీద అజ్ఞాతల రూపం లో దాడి చేసిన లం(బూతు) , లం(బూతు) .. కొ (బూతు)లెవరో చెబితే ఆ జఫ్ఫా గాడిని క్షమించి వదిలేయడం జరుగుతుంది.

చైతన్య said...

>>>ఆ రోజు వాడి బ్లాగులో మా మీద అజ్ఞాతల రూపం లో దాడి చేసిన లం(బూతు) , లం(బూతు) .. కొ (బూతు)లెవరో చెబితే ఆ జఫ్ఫా గాడిని క్షమించి వదిలేయడం జరుగుతుంది.

శ్రీనివాస్... మీరేనా మాట్లాడేది? :O

శ్రీనివాస్ said...

@ చైతు అప్పుడే ఏమైంది

in front there is crocodile festival

నాగప్రసాద్ said...

సూపర్. కెవ్వు కెవ్వు. :))

చైతన్య said...

@shrinivas
రియల్లీ?
వెయిటింగ్ ;)

బంతి said...

క్రోకడైల్ ఫెస్టివల్ హి హి :)

చైతన్య said...

మీ పేరడీ సంగతి ఏమో కాని... నాకు సిరివెన్నల గారి అసలు రచన... సూపర్బ్ గా నచ్చేసింది. థాంక్స్ ఫర్ షేరింగ్ ఇట్!