అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

2/13/10

సరికొత్త ప్రేమకధ

అది ఒక ఊరు ఆ ఊర్లో అందమైన బిల్డింగ్లు చక్కని సెల్యులార్ టవర్లు , చూడచక్కని కరంటు స్తంబాలు , ముచ్చటగొలిపే కాలువలు ఉన్న ఊరు. ఆ ఊర్లో ఒకబ్బాయి ఒకమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించింది ... ఆ ఇంకొక అబ్బాయి మరొక అమ్మాయిని ప్రేమిస్తాడు .... ఆ మరొక అమ్మాయి కధలో మొదటి అబ్బాయిని ప్రేమిస్తుంది. కాని ఏ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోరు. ......... ఇది కాన్సెప్ట్ .... ఈ దీర్ఘ చతురస్ర ప్రేమకధ ని సినిమాగా తీయడానికి ఎవరికైన దమ్మున్నా లేక డబ్బున్నా లేదా దమ్ము డబ్బు రెండు కలిసి ఉన్నా సరే నిర్మాత అయ్యే చాన్స్ ఇస్తా...... ఒక ఉపేంద్ర .....ఒక పోసాని కృష్ణ మురళి ... తర్వాత ఒక శ్రీనివాస్ అని నిరూపిస్తా

నేను రెడి మీరు రెడీయా

11 comments:

Malakpet Rowdy said...

శ్రీనివాసుకన్నా ఘనుడు శ్రీకాకుళం సింగినాధమనే సంగతి మర్చిపోవద్దు. నా కొత్త పోస్టు చూడు ..

http://malakpetrowdy.blogspot.com/2010/02/blog-post_13.html

Malakpet Rowdy said...

నన్ను కెలికిన పోస్టు పీకేశావా? వా వా వా

సుజాత said...

సినిమా తీయడం కాదు, ఎవరన్నా తీస్తే చూసే ధైర్యం కూడా లేదు! పైగా పోసాని,ఉపేంద్ర,అని ఆఫర్ల మీద ఆఫర్లు కూడానా!

Malakpet Rowdy said...

We are getting popular .. one more Anti-Keblasa blog hehe

http://bodilingam.blogspot.com/

పవన్ said...

ఎంటొ మలక్ గారు మనల్ని కేలికితే కిక్ ఉంటాది అనుకుంటే ఈ ఏదవలు ఒక్క పోస్ట్ రేండు పోస్ట్ ల తో మరి అవమానిస్తున్నారు...


ఇంకో విషయాం నేను గేలిచిన ఇంత వరుకు ఒక్క అబినందన సభ లేదు.చివరాకరికి ఒక్క congratulations కుడా లేదు మా ప్రకేబ్లాస కుడా ద్ఇని గిరుంచి పట్టించుకోవడం లేదు

ఇక as usual
శరత్ గారు వెంటనే కేబ్లాస కు రాజినామా చేయలి..ప్రకేబ్లాస కు క్షమాపణులు చేప్పాలి

నాగప్రసాద్ said...

ఇలాంటి కథతో తెలుగులో ఆల్రెడీ ఒక సినిమా చూసినట్టు గుర్తు. సినిమా పేరు సరిగ్గా గుర్తు రావడం లేదు. ఆ సినిమాలో అందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. చివరికి ఎవరూ ఎవర్నీ పెళ్ళిచేసుకోరు. నాకైతే అప్పట్లో ఆ సినిమా నచ్చింది.

Badri said...

ఆవును అప్పట్లొ మేము కరీం నగర్ దగ్గర కాలువకుంట్ల గ్రామంలో వుండే వాళ్ళం. ఆ సినిమా చూసే నేను ఎదురింటి అమ్మయికి లైన్ వేసా. తను నాకంటే 5 yrs పెద్దది, అందుకే ఆమె నన్ను ప్రేమించడానికి ఒప్పుకోలేదు. తరువాత శ్రీకాకుళం వచ్చేసాము, కాని ఆమెని ఆ సినిమాని మర్చిపోలేకపొతున్నా. మధ్యలో గుంటూరులో కూడ కొన్ని రోజులు నివసించాము. ఇప్పుడు ఆమెకి ఇద్దరు పిల్లలు, ఇప్పుడైన ఆమె ఒక్ అంటే పెళ్లి చేసుకుంటా. ఈ విషయం గురించి నా విరోచనం కధలో ప్రస్తావించా. పైత్యావలోకనం బ్లాగులో చూడొచ్చు. ఆ సినిమాపై నవతరంగంలో రివ్యూ రాస్తా.... ప్ర నా.

jeevani said...

అందుకే నాగానే నిర్మాత. బెసాంట్ నగర్ బీచ్ అమ్మేసి డబ్బులు పట్టుకోచ్చెయ్. ( 1999 లో నేను చెన్నైలో ఉన్నపుడు మెరీనా బీచ్ అమ్మేశాను. ఇక మిగిలింది అదే ) అన్నయ్య కథలన్నీ సినిమాలు తీసేద్దాం, సరేనా?

వీరుభొట్ల వెంకట గణేష్ said...

@jeevani :)

గీతాచార్య said...

దీన్లో బాలయ్య బాబే హీరో డబలాక్షన్ :D

చైతన్య said...

బొత్తిగా ఖాళీగా ఉన్నట్టున్నారు... ఏదేదో మాట్లాడుతున్నారు!