అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

11/11/10

బ్లాగర్లకో పరీక్ష :D (ముగింపు)

మొదటి ప్రశ్న : ఈ క్రింది ఫోటో చూడగానే మీ దృష్టిని ఆకర్షించినది ఏది?  అంటే మీకు ప్రధానంగా ఏం కనపడింది?



ఖచ్చితమైన సమాధానం వచ్చాక రెండో ప్రశ్న వదుల్తా :D

రెండవ  ప్రశ్న :   రోడ్డు  మీద మీకు ఎవరు కనిపిస్తున్నారు





3: చాలామంది అమ్మాయి, కారు అన్నారు కానీ  RK ఇలా అన్నారు

RK said...
There is no girl in the pic. Its a man.
RK  సరైన సమాధానం ఇచ్చి గెలిచారు, వారి కి గాట్టిగా చప్పట్లు ......




33 comments:

karthik said...

ఫస్ట్ లుక్ లో ఎర్ర గీతలు.. కొంచెం తీక్షణంగా చూస్తే ఆ అమ్మాయి కాళ్ళు..

Apparao Sastri said...

1 ఎర్ర గీతలు
2 అమ్మాయి
౩ కార్

శ్రీవాసుకి said...

ముందు ఎర్ర గీతలు. రోడ్ మీద ఎడమవైపు పొట్టిగా ఏదో ఒక చిన్న ఆకారం ఒకటి కనిపిస్తోంది. a car also.

Anonymous said...

నీలో ఒక పిచ్చోడు కూడా కనిపిస్తున్నాడు

Apparao Sastri said...

తూచ్ తూచ్
నాకు ఫస్ట్ రోడ్డు కనపడుతోంది

Anonymous said...

legs.:)

Veeru said...

మీ అందరికి ఎర్ర గీతాలు కనపడితే నాకు మాత్రం తెల్లగితలు కనపడ్దాయీ

Veeru said...

పచ్చకమేర్లోడికి లోకం పచ్చగా కనపడినట్లు పైన ఒక Anonymous శీను పిచ్చోడిలా కనపట్టాడట. పిచ్చ ఎదవ
ఏదో ఒక పోస్ట్ ఎట్టాడు నచ్చితే చదువు నచ్చక పోతే నచ్చలేదు అను అంతేగాని పొద్దుగూకులు కేలకదమేనా.

శ్రీనివాస్ said...

పోస్ట్ కి మరొకటి తగిలించా

శ్రీనివాస్ said...

@ veeru

పచ్చకామెర్ల వ్యాధిగ్రస్తులను చూసి చూడకుండా వదిలేయాలన్నమాట :D

పద్మవల్లి said...

నాకు చెట్టు మీద ఎర్ర గీతలు, అమ్మాయి, కారు కనిపిస్తున్నాయి.
రోడ్డు మీద ఏదో అస్పష్టం గ కనిపిస్తుంది.
పద్మవల్లి

చిలమకూరు విజయమోహన్ said...

నాకు కారు చిరునవ్వు నవ్వుతున్నట్లుంది.

Anonymous said...

అమ్మాయి కనిపిస్తుంది

Anonymous said...

papa evaritono serious discussion lo vundi. evaru disturb cheyyamaakandi.

RK said...

There is no girl in the pic. Its a man.

Anonymous said...

telugulo comment cheyaledani tittoddu ippudanta opika ledu.
naaku car, chetlo telephone poles emo vati meeda geetalu.
Em emanna manastatvaalu chadavaalana ee post.
Manosri(O Nestam)

manosri said...

sorry nenaligaanu mee meda meeru kuda marchipoyaare nannu

swapna@kalalaprapancham said...

1) ammayi
2) kothi
3) chettu geethalu
4) car

Anonymous said...

శీనన్నో నీమీద అమ్మాయిలు అలుగుతున్నారు చూడన్నో

swapna@kalalaprapancham said...

thooch girl kadu man

swapna@kalalaprapancham said...

konchem investigae chesthe easy ga thelustadi.
elagantara?
2nd photo ni save chesukondi
photo name "optical-illusion-that-works-only-for-men02"

ee name tho google search chesthe ee kinda link vasthundi. dintlo answer unnadi, man photo kuda unnadi. adannamaata sangathi.
mundu nenu investigate cheyakunda naku kanipinchindi petta.
tharvatah enduko investigate cheyalanipinchi investigate chesthe easy ga asnwer thelisindi :p


http://www.weirdexistence.com/optical-illusion-that-works-only-for-men/

శ్రీనివాస్ said...

swapnaa తూచ్

ఇలా లీక్ చెయ్యడాలు లేవు

swapna@kalalaprapancham said...

miru elagu answer idi ani post lo pettesaruga, ika dintlo secret emundile ani leak chesesanu. miru answer pettakapothe nenu kuda leak cheyakapoye danne endukante migitha vallu kuda answer ivvaliga mari ;)

miru konchem care thisukoni unte bagundedi kada. pic ni save chesetattu lekunda settings pettesi, adee kadanukunte pic name change chesi pettalsi unde .

apudu entha investigate chesina dorikedi kademo. ika nunchi ilanti jagrathhalu thisukonde :)

శ్రీనివాస్ said...

హహహ సోర్స్ ఇస్త్య్హే కనిపెడతారు అని ఇవ్వలేదు కానీమేరు గూగులీకరించి కనిపెట్టారు

RK said...

The hair looked unnatural to me, when I took a deeper look, it was a man :)

Anonymous said...

This



is



called



as







CREDIBILITY

ఇందు said...

Hm! nenu vachi comment pettesariki meeru answer kooda cheppesaru :)

Anonymous said...

too much ongole,,,,,,
maa andariki kanapadani aa manishi rk ki etla kana paddaadu???????????????????
coz of match fixing as usual........................
u r great seenuuuuu__________ for making us fools...
keep it up..

Anonymous said...

check ur question and che the answers ongole vp,,,,,,,,,,,,,,,,,

Anonymous said...

i agree with the above anonymous,,
pls check your question and the answer seenu garu..

Malakpet Rowdy said...

Yeah, I think the question is put the wrong way.

శ్రీనివాస్ said...

check ur question and che the answers ongole vp
____________________________

మీ సలహాకి ధన్యవాదాలు అజ్ఞాత PP

మాలా కుమార్ said...

ఇలాంటి జోక్స్ అన్ని భలె తెస్తారే :)