అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

10/6/10

రామాయణ -The Epic - ట్రైలర్ చూస్తేనే తన్మయం ఖాయం

అక్టోబర్ 15 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది . The Original Indian Super Hero గా రాముడిని ప్రపంచానికి మరొక్కసారి పరిచయం చేసే ప్రయత్నం :) చాల బాగుంది.


11 comments:

తిరు said...

బావుంది

రవిచంద్ర said...

యానిమేషన్ సినిమా అయినా ముఖంలో భావాలు చాలా వరకు బాగా కనిపించాయి. నాకు బాగా నచ్చింది. అక్టోబర్ 15 అంటే ఇంక వారం రోజులే...

తిరు said...

ఇంకోటి:
http://www.youtube.com/watch?v=L9ZXA4QNHvs

Anonymous said...

:) :) :)

చైతన్య said...

Super!!

ఇందు said...

నేను నిన్ననే చూసానండీ....చాల బాగుంది :)ఒక మూడు,నాలుగు ట్రైలర్స్ పెట్టారు అనుకుంటా!

Anonymous said...

కేకో కేక!! నేను అయితే చూసిందే చూస్తున్నా!

'Padmarpita' said...

నటీనటులని చూసేకన్నా....యానిమేషన్ చిత్రమే హాయిగావుంది!

astrojoyd said...

Xellent

చిలమకూరు విజయమోహన్ said...

నిజమే తన్మయం ఖాయం.

పరిమళం said...

Beautiful!!