అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

10/12/10

ప్రత్యేక తెలంగాణా ఇస్తే ఏమవుతుంది ?????

ఏమీ అవదు జస్ట్ ఇలా కొట్టుకుచాస్తారు

టిఆర్ఎస్ విద్యార్ధి నేత సుమన్ .... అమరవీరుల కుటుంబాల ప్రతినిధి రఘుమారెడ్డి ల ఫైటింగ్ సీన్ .... కొమ్మినేని వారి సాక్షిగా .... ముందు ముందు తెలంగాణా భవిష్యత్తుని సూచిస్తూ ..... ఇంకా నేను చెప్పలేను మీరే చూడండి

26 comments:

కవిత said...

he he he he.Anthe antara??

ఆకాశరామన్న said...

ఓరి నాయనోయ్ .. ఇదేంటిది మరీ ఇంత దారుణంగానా? ఛి .. ఛీ...!!

శ్రీనివాస్ said...

చనిపోయిన కుటుంబాలకి టిఆర్ఎస్ తరపున ఇచ్చింది 20000 మాత్రమే అదీ కేవలం సిద్దిపేటలొ కొన్నికుటుంబాలకి మాత్రమే , మిగతా తెలంగాణా జిల్లాలలో ఎవరినీ ఆదుకోలేదు అనేది రఘుమా రెడ్డి ఆరోపణ. అయితే ఆ ఇచ్చిన సొమ్ము రఘుమారెడ్డి కాజేశాడు అన్నది సుమన్ ఆరోపణ. ఇద్దరూ తెలంగాణా నేతలే దొందు దొందే

thushara said...

ఇన్ని రోజులూ టి.ఆర్.ఎస్. అందరి మీద దుమ్మెత్తిపోసింది. ఇక బాడ్ టైం స్టార్ట్ అయ్యిందనుకుంటా.

Anonymous said...

నిజమే ! తెలంగాణా ఏర్పడితే కొట్టుకుచాస్తరు. జనాలకి ఇప్పుడిప్పుడే నిజాలు తెలస్తన్నయి

ఆ.సౌమ్య said...

ఛీ ఛీ ఛీ దారుణం....ఇది చూపిస్తున్న టీవీ వాళ్ళకి అంతకన్నా సిగ్గులేదు.

Anonymous said...

సౌమ్య గారు మరి తమ ఉద్దేశం ప్రకారం ఈ వీడియో పెట్టిన శీనాయి కి కూడా బుద్ది లేదనేగా?

ఆ.సౌమ్య said...

@ అజ్ఞాత మహాశయా,
నా ఉద్దేశ్యం ఏమిటో శ్రీనివాస్ కి బాగానే అర్థమవుతుంది, తమరు ఈ విశ్లేషణలాపి తమ పని చూసుకుంటే బావుంటుంది కదా....ఏదో చిన్న సలహా, పాటిస్తే బావుంటుంది.

Anonymous said...

evaro iddaru (e issue aina kavachchu) kottukunte mottam telangana kottukuntara ?

Samkhyandra kosam udyamam chestunnavaru himsatmaka sanghatana la ku palapada leda. Ante samaikhyandra anta himsa vadula?

Anonymous said...

evaro iddaru kaadu baabu vaallu mee nethalu. yevaraithe speech lu isthunte meeru rommu viruchukuni aruistharo vaare kottuku chasthunnaaru.

Anonymous said...

veedhina padi kottukudi chaalaka inkaa samardhisthunnaavaa mee telangana nethalani siggu ledaa?

Anonymous said...

ayya siggu leda ani matalenduku.
koncham samskaram ga rayandi.

ilanti gunda netalu telngana lo ne kaadu.andhra pradesh/india antata unnaru.

idemi pratyeka telnagana valla vachina kotta -ve effect emi kaadu.

చెప్పు దెబ్బలు-పూలదండలు said...

చెత్త ********* వీళ్ళు నాయకులా?

Anonymous said...

ఛట్, వీల్లు నాయకులా, నాయకులంటే ఇలాగుండాలి:
http://www.youtube.com/watch?v=MuvcDj1uVYU

Anonymous said...

పై అజ్ఞాతా నువ్వు ఇచ్చిన లింక్ లొ లొల్లి వెట్టిన రాజగోపాల్ కి చుమ్మా ఇచ్చిండు మీ కేసిఆర్ అన్న , ఐ లవ్ యు కూడ చెప్పిండు.

Anonymous said...

ఆ లింక్ లొ కత్తి , లగడపాటి వాదించుకున్నారు అంతేగాని తెలబాన్ల లాగ కొట్టుకోలేదు కదా

Anonymous said...

వాళ్ళేం పెద్ద నేతలు కారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువ విద్యార్థులు.
అవును మరి. రాజకీయాల్లో ఆరితేరి ముఖ్యమంత్రి పదవిలో ఉండి, సాక్షాత్తు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిని " నీ యమ్మ ... " అని తిట్టిన రాజశేఖర రెడ్డి అంత అనుభవం రాలేదు వాళ్ళకు.
అయినా తెలంగాణ వాళ్ళు నేరుగా కొట్టుకొంటారు గాని వెనుక నుండి వెన్నుపోట్లు పొడవరు. రాజకీయాల కోసం యువరత్నల్లా కన్నతండ్రి ( అందునా విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, పదవీచ్యుతుడు ఇంకా పూర్తిగా కాని ముఖ్యమంత్రి ) పోస్టర్లను చెప్పులతో కొట్టరు.

Anonymous said...

Out of context comment:
ఇప్పుడే జాజిపూలు బ్లాగు లో మీ ప్రొఫైల్ చూసాను.
ఏంటండీ,అల్లప్పుడెప్పటివో నా ఆ ఫొటోలు?
(మీరు రాసిన కొన్ని ఆవేశ పూరిత టపాలకీ ఈ ఫొటో కి లంకేసి చూడండి..ఎలా ఉందో చెప్పండి.తరువాత నేను చెప్తా :)

ఒక చిన్న విన్నపం. మీ ప్రొఫైల్లో సహాయాంధ్ర ప్రదేష్ అని ఉంటుంది. సహాయాంధ్రప్రదేశ్ అని ఉంటే బాగుంటుందేమో కదా.
మనము ఇంకా తెలుగు కుర్ర హీరో ల భాషా స్థాయికి ఎదగలేదనుకుంటూ ఈ సలహా అంతే.
Rishi

శ్రీనివాస్ said...

@ రిషి వా ..... వా :( అల్లప్పుడు ఎప్పటివో కాదు బాబు హు ... అవి పెళ్ళికి ముందు ఇది పెళ్ళికి తర్వాతా :( ఆ ఫోటోలకి ఈ ఫోటోలకి జస్ట్ ఒక సంవత్సరమే తేడా వా

శ్రీనివాస్ said...

:((

శ్రీనివాస్ said...

@ రిషి ప్రొఫైల్ లొ అక్షరదోషం సరిచేసా :) ధన్యవాదాలు. ఫోటో కూడా మీసరహిత చిత్రము ను ఉంచితిని :D

Anonymous said...

ee kotta photo kanna pata de bagundi.

కాయ said...

ఆ రఘుమా రెడ్డి అసలు నాయకుడే కాదు .. అతనికి సుమన్ అంత సీన్ లేదు ... ప్రతి బచ్చా గాడిని తీసుకొచ్చి చర్చలు పెడితే ఇలాగే ఉంటుంది .. ఈ సందట్లో సడెమియాలని తన్ని తగలేయాలి .. తెలంగాణా వస్తే అని రాశావ్ కదా... తంతాం, కాకపొతే దేశానికి నష్టం చేసిన వాళ్ళని ..

Anonymous said...

నువ్వు తెలంగాణా కాయ వా

Suresh said...

అసలు ఆ రఘుమా రెడ్డి కి అమర వీరు ల కుటుంబాల తో ఏం సంబంధం అనే ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్తే బాగుంటుంది... సుమన్ ముందే చెప్పాడు . వీడు అమరవీరుల సంఘం లో ఎలా ఉన్నాడు అని... వాడో దొంగ అని..

అప్పి-బొప్పి said...

ఆర్య,
సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.మీరు ఎప్పుడన్నా,ఎవడితో అయినా కెలుకుడు(వాదన) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు. మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము.
మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

ఇట్లు,
సదా మీ సేవలో, మీ
అప్పి-బొప్పి