సినిమా ముఠా మేస్త్రి ప్రేక్షకుల పాలిటి సీమ శాస్త్రి బాక్స్ ఆఫీసు కి చేస్తాడు ఇస్త్రీ విరిగిన తెలుగు హృదయలకి పాలాస్త్రీ
ఇంకా దొరుకుతాయి స్త్రీ ప్రాసలు కానీ ఆయనకి ఇది కాదు పొగడ్త !!
దర్శకుడు ఎండితే హీరో హీరో పండితే అవార్డు అవార్డు వండితే అది దాసరి (ప్రేమ పండితే పెళ్లి ,పెళ్లి పండితే తొక్క, తొక్క ఎండితే తోటకూరా .... ఈ టైపు రచనలు పోయాయి సంతోషించండి ...)
దాసరి గారికి అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన మార్కు కవితలు(?) ఆయనకే అకిన్తమిస్తూ జీవితం వొక అప్పడం కాదది వడియం పలచగా వుండడం దాని నైజం మరి కాదా యిది నిజం ? ఎప్పుడు విరుగుతుందో చెప్పలేం ఎనోటికి చిక్కుతుందో తెలుసుకోలేం మరి యి చిక్కు ముడి విప్పలేం --------------------------------------- ప్రేమ వొక పేడ,ప్రేయసి వొక దూడ ప్రియుడే దాని నీడ , తల్లి దండ్రులే వో అడ్డుగోడ కాబట్టి ప్రేమించకు వో మగాడా ----------------------------------------------------- .
10 comments:
:)
ఇప్పటికైనా జనాలు నమ్ముతారేమో నంది అవార్డుల్లో రాజకీయాలు లేవని
ఐనా ఆయనకేమన్నా,
సినిమా ముఠా మేస్త్రి
ప్రేక్షకుల పాలిటి సీమశాస్త్రి
బాక్సాఫీసుకి చేస్తాడు ఇస్త్రీ
స్త్రి తో ఇంకే ప్రాసలూ వచ్చిచావట్లేదు :(
దాసరిగారికి గాలం వేస్తున్నట్లుంది
ఇంకా నయం.. యంగ్ ఇండియా సినిమా కి ఒక పది కేటగిరీల్లో అవార్డులు ఇవ్వలేదు. :D
సినిమా ముఠా మేస్త్రి
ప్రేక్షకుల పాలిటి సీమ శాస్త్రి
బాక్స్ ఆఫీసు కి చేస్తాడు ఇస్త్రీ
విరిగిన తెలుగు హృదయలకి పాలాస్త్రీ
ఇంకా దొరుకుతాయి స్త్రీ ప్రాసలు
కానీ ఆయనకి ఇది కాదు పొగడ్త !!
దర్శకుడు ఎండితే హీరో
హీరో పండితే అవార్డు
అవార్డు వండితే అది దాసరి
(ప్రేమ పండితే పెళ్లి ,పెళ్లి పండితే తొక్క, తొక్క ఎండితే తోటకూరా .... ఈ టైపు రచనలు పోయాయి సంతోషించండి ...)
ఆత్రేయ గారూ :)
ఆ మహానుభావుడిని పొగిడే శక్తి మనదగ్గర లేదండి.
నేనేదో తిడదామని రాస్తే దాన్ని మీరలా ... వా :(
> ఇంకా నయం.. యంగ్ ఇండియా సినిమా కి ఒక పది కేటగిరీల్లో అవార్డులు ఇవ్వలేదు
2010?
దాసరి ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే
ఈ తరం దర్శకులకి చెప్పాల్సిన అవసరం లేదు....
( ఈయన చెప్తే ఎవరైనా వింటారా?)
దాసరి గారికి అవార్డు వచ్చిన సందర్భంగా
ఆయన మార్కు కవితలు(?) ఆయనకే అకిన్తమిస్తూ
జీవితం వొక అప్పడం
కాదది వడియం
పలచగా వుండడం దాని నైజం
మరి కాదా యిది నిజం ?
ఎప్పుడు విరుగుతుందో చెప్పలేం
ఎనోటికి చిక్కుతుందో తెలుసుకోలేం
మరి యి చిక్కు ముడి విప్పలేం
---------------------------------------
ప్రేమ వొక పేడ,ప్రేయసి వొక దూడ
ప్రియుడే దాని నీడ , తల్లి దండ్రులే వో అడ్డుగోడ
కాబట్టి ప్రేమించకు వో మగాడా
-----------------------------------------------------
.
మధురవాణి gaaru, 2010 Nandi awards lo anni categories lo 'Young India' ki awards vastayandi :)
2009 Nandi awards - Worst awards ever.
2009 nandi awards are worst awards espessially in best actor award .i think that award goes to dasari by political support
Post a Comment