అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

10/5/10

హీరో రవితేజ 'ఎదవ '



అప్పలరాజు సినిమా షూటింగ్ మొదటి రోజునే తనతో బాటు పెద్ద పెద్ద డైరక్టర్ల మీద సెటైర్లు వేసిన రాం గోపాల్ వర్మ .. ఈ రోజు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ --- కెమేరా చోటా .కె. నాయుడు ...........లొల్




ఈ లెక్కన వర్మ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద చాల రుడ్ సెటైర్ వెయ్యబోతున్నాడు అన్నది తేటతెల్లం అయింది. అయితే .... ముందు ముందు ఎవర్ని కెలకబోతునాడో ఏ హీరో అభిమానుల చేతిలొ తన్నులు తినబోతున్నాడో మరి!!!!


15 comments:

ఆ.సౌమ్య said...

హి హి హి...కానీ రవితేజ కి బదులు అల్లు అర్జున్ ఉండాలేమో!

తిరు said...

:)
కరెక్టే, వర్మ మరోసారి శపథం చేయాల్సొచ్చేట్టుంది.

మీరేంటి, అసలు టపాలు రాయడమే తగ్గించారు, ఆఁ ?
:(

తిరు said...

ఆ.సౌమ్యగారు,
వర్మేమోగానీ, మీరు మాత్రం అల్లు ఫాన్స్ ని కెలికారు!
శీనన్నకి కామెంట్ల పండగే :)

(నేను మాత్రం మీ పేరు విషయంలో న్యూమరాలజీ ఫాలో ఔతున్నానండోయ్, చూశారా?)

ఆ.సౌమ్య said...

@ తిరు
హి హి హి మీరలాగే కంటిన్యూ అయిపోండి, నా బ్లాగుకి హిట్ల మీద హిట్లు రావాల, నేను పార్టీ ఇయ్యాల :)

అబ్బే నేనేమీ అల్లు ఫేన్స్‌ని కెలకలేదండి, ఉన్న ఫేక్ట్ చెప్పానంతే...అబ్బే చీ చీ నాకూ కెలకడం గెలకడం లాంటివస్సలు తెలీదబ్బా :)

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
శ్రీనివాస్ said...

@ వినయ్

మీరు ఏమంటున్నారు అర్ధం కావడం లేదు

Anonymous said...

"aaa comment choosaka respect ivvadam waste anipinchindi"

ఒక్క కామెంట్ కె respect ivvadam మానెస్తె ఎలా, ఇంకొక కామెంట్ చూచి మళ్ళా respect ఇస్తారా?

కామెంట్ కామెంట్లకు వ్యక్తి మీద respect మారితె ఎలా?

సుజాత said...

అదేంటి, ఈ టైటిల్ మీద పూరీ జగన్నాథ్ కి హక్కులు లేవా?

Sravya Vattikuti said...

ఆ సినిమా పేరు ఎదవ నా ? అప్పలరాజు అనో ఏదో అనుకున్నాను నేను .

Sujata said...

కిచ కిచ కిచ ! బావుంది. చెత్త డైలాగులు వరదలా మాటాడేసే నటుడు రవితేజ. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. వర్మ సునిల్ ని ఎలాంటి Wierd కోణాల్లో చూపించబోతున్నట్టో !

ఇందు said...

హ్మ్!! వర్మ కి పాపులర్ ఎలా అవ్వాలో బాగా తెలుసు....రవితేజ తో ఆగితే ఓ.కె. అంతకుమించి ముందుకెలితే...ఇక యే హీరో ని తిడితే ఆ హీరొ ఫాన్స్ వచ్చి చితక్కొట్టెస్తే అప్పుడు తెలుస్తుంది...

Anonymous said...

శీనన్నా నీ పోస్ట్ కన్నా సుజాత గారు కామెంట్ కేక! నిజమే ఆ టైటిల్ మీద పూరీకి హక్కులు ఉండే ఉండాలి

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

Not related to this blog..but just saw this on youtube...

very funny...

http://www.youtube.com/watch?v=Wi9YYBMZTec&feature=related