అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/30/10

ఫట్ మన్న రోబో ??????

కొద్ది సేపటి క్రితం యు.కె లొ సినిమా ప్రీమియర్ షో ముగిసింది . సినిమా చూసిన కొందరు ప్ప్రేక్షకులు చెప్పారు అని చెబుతూ ఒక విషయంవెలుగులోకి వచ్చింది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా రజనీ కెరీర్ లొ బిగ్గెస్ట్ ఫ్లాప్ అని అపుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అత్యంత కృత్రిమంగా చిత్రం లొ సన్నివేశాలు ఉన్నాయని... మొదటి రెండుపాటల తర్వాత చాలా బోరింగ్ అనిపించింది అని యు.కె. ప్రేక్షకులు చెప్పినట్టు సదరు పుకారు సమాచారం. కధ , కధనాలు నాటకాన్ని తలపించాయి అన్నది రిపోర్ట్ ..... ................. ఆట . ఇపతి దాకా చిత్ర నిర్మాణం, వ్యయం విషయంలో సంచలనాలు సృష్టించిన రోబో ఇక ముందు నిర్మాతలు, పంపిణీదారుల నష్టాలతో సంచలనాలు సృష్టించబోతుంది అని టాక్ .


మరి పై విషయం లొ నిజానిజాలు మనం రేపు గానీ తెలుసుకోలేము :)

ఒక వేళ సినిమా హిట్ అయితే అపుడు రజనీ అభిమానులు  నా మీదకి  వస్తే .............................

14 comments:

శ్రీరాం said...

ఇంకో 3 గంటల్లో..ఇక్కడ ప్రివ్యూ షో వేస్తారు...

Anonymous said...

మీరు వెళ్తున్నారా శ్రీరాం గారు

tiru said...

ప్రీమియర్ షో ప్రేక్షకులు అలా చెప్పారంటే డౌటే.
సాధారణంగా వాళ్ళలా చెప్పరు కదా?

Anonymous said...

తోట కన్నారావు కి చెప్పి నీ మీద కేసు పెట్టిస్తా

tiru said...

శీనన్నా, కామెంట్ మోడరేషన్ పెడితే మంచిదేమో, మరీ చెత్త కామెంట్లొస్తున్నాయ్!

శ్రీనివాస్ said...

చూశాను తిరు :) అవి తిరిగి వాళ్ళకే తగులునుగాక అని శపించాను :) కూడ

Anonymous said...

అయ్యా, మీకు అంత తొందర ఎందుకో అర్థం కాదు? హిట్ అయితే ఏంటి ఫట్ ఐతే ఏంటి? మీడియా లాగ ప్రతి వాక్యం చివర 'అంట' మీరు సినిమా చూడనపుడు కాం గా ఉండొచ్చు కదా?

Anonymous said...

నాకు తెల్సు సీనన్నకి అరవ నాయాళ్ళు అంటే మంట కద సీనన్నా

Anonymous said...

శంకర్ ని సంకనాకిస్తే సౌత్ లొ రాజమౌళి ఒక్కడే బెస్ట్ డైరక్టర్. అందుకే ముందే నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు మీలాంటి వాళ్ళు .

Anonymous said...

బ్రహ్మానందం ఫోటో బాగుంది

astrojoyd said...

funny ending in ur post nd really its more comical...i appreciate ur kosta sense of humor mr.seenu ji.

astrojoyd said...

by the by,if u find time,try to see robin williams"the bicential man"dvd which was the main theme of this robo movie...dnt forget..

ఆదిత్య చౌదరి.మూల్పూరి said...

సినిమా ప్రధమార్ధం బాగుంది...ద్వితీయార్ధం చూడకపోయినా పర్లేదు...ఓ సారి చూడొచ్చు.

చైతన్య said...

"Anonymous said...

అయ్యా, మీకు అంత తొందర ఎందుకో అర్థం కాదు? హిట్ అయితే ఏంటి ఫట్ ఐతే ఏంటి? మీడియా లాగ ప్రతి వాక్యం చివర 'అంట' మీరు సినిమా చూడనపుడు కాం గా ఉండొచ్చు కదా?"


naadi kuda same comment.