అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/12/10

చవితి నాడు (గ్రాఫిక్ )చంద్ర దర్శనం

వినాయక చవితి రోజు పండుగ తో బాటు జనులను ఆకర్షించు మరొక విశేషం ఉంది . అదే చంద్రుని చూస్తే నీలాపనింద కి గురి అవుతారు అనేది. అలనాటి శ్రీ కృష్ణుడే పాలలో వినాయకుని చూచి నీలాపనింద కి గురి అయిన ఉదంతం ఉంది కద . అయితే తాజాగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా వినాయక చవితి నాడే రంజాన్ కూడా రావడంతో మన టీవీ ( న్యూస్) చానళ్ళు ప్రతి ఐదు నిమిషాలకి ఒకసారి రెండు పండుగలకి శుబాకాంక్షలు చెప్పారు. అయితే రంజాన్ శుబాకాంక్షల సమయం లో ఒక మసీదు ని దానిపై నెలవంకని వారు ప్రత్యేకంగా చూపించడం కొందరు పెద్దల కలవరపాటుకి కారణం అయింది.

టీవీ లో చూసినా గ్రాఫిక్స్ లో చూసినా చంద్రుడు చంద్రుడే కదా అలాంటప్పుడు నీలాపనిందలు తప్పవ్ కదా అని కొందరు చర్చించుకోవడం కనిపించింది. అదన్నమాట సంగతి .

17 comments:

సావిరహే said...

hi hi hi :))))))) kallu dobbuntayi .

Anonymous said...

హ్మం

రహ్మానుద్దీన్ షేక్ said...
This comment has been removed by the author.
రహ్మానుద్దీన్ షేక్ said...

ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు?
ఏ విధంగా చూస్తే ఆ విధంగా నీలాపనిందలు ఉంటాయి కాబోలు.
నేరుగా చూస్తే ఘాటైన నిందలు
టీ వీ లో చూస్తే టీవీ నిందలు!!! :)

Anonymous said...

షేకు గారు షేకాడించారు. సావిరహే గారి కళ్ళను ఎవరో "దొబ్బారట", పండితులు కదా మరి దీని భావమేమో

పరిమళం said...

:) :)

3g said...

:-))

Anonymous said...

@ విరహే
దొబ్బడం అంటే?
మిమ్మల్ని దొబ్బాలని వుంది అంటే ఏమని అర్థం?

Anonymous said...

:)) post baagaa dobbaaru

Anonymous said...

దొబ్బడం అంటే గోదావరి జిల్లాల వైపు తొయ్యడం , నెట్టడం వంటి అర్ధాలు వస్తాయి . కొన్ని ప్రాంతాల్లో ఏదైనా పాడైపోయినప్పుడు దొబ్బింది అంటారు.

Anonymous said...

ఇప్పుడు నాగరాజు గారు వచ్చి అర్ధంగాని కవిత చెప్పి ఆయన బ్లాగు కి ఆహ్వానం పలుకుతారు

Rao S Lakkaraju said...

వాడుకలో "అప్పనంగా దొబ్బాడు" అంటూ ఉంటారు. దొబ్బాడు కి నానార్ధాలు చాలా ఉన్నయ్యల్లె ఉంది.

Anonymous said...

శ్రీకాకుళం లో రెల్లీ వీధి వారు ఒక బూతుపదానికి పర్య్యాయపదంగా వాడుతారు.

Anonymous said...

అలా టీవీ లో చందౄడిని చూసిన బ్లాగర్లే, బ్లాగు వీక్షణం, బ్లాగు బ్లాబ్జీ తదితర బలాగుల నిర్వాహకులు

కవిత said...

శీను ,మీరు చూస్తే చూసారు కాని ,మా రాజేష్ ని చూడవద్దు అని చెప్పండే. ఎలాగో తనకి పేరు ప్రతిష్టలు పెంచడాని కి మీరు ఉన్నారనుకోండి ...

Anonymous said...

@ Anonymous

శ్రీకాకుళం లో రెల్లీ వీధి వారు ఒక బూతుపదానికి పర్య్యాయపదంగా వాడుతారు


Ee bootu ki ardham naku telusooocccchhh

Anonymous said...

పై పదానికి రాయలసీమ, తెలంగాణల్లో అర్థం తొయ్యటం అని మాత్రమే. బూతు అర్థ ప్రయోగం లేదు. కాని కళ్ళను తొయ్యటం అర్థంలేని ప్రయోగం. సో, అది ఖచ్చితంగా బూతుగానే వాడారు. అప్పనంగా దొ*** కూడా అదే బూతు అర్థమే ఇస్తుంది. సంస్కృత పడితులైన ఆ బ్లాగరు ఏ అర్థంతో వాడారో మరి, ఆయనే చెప్పాలి.