అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

9/10/10

పులి దొబ్బిందంటగా

సాయికుమార్ డైలాగ్ లంట, సొల్లు కామెడీ అంట , బాలయ్యని మించిన ఇంట్రడక్షన్ అంటగా ?? ketukmeje

రివ్యూ లలో కొన్ని ఆణిముత్యాల వంటి డైలాగులు మీకోసం .

విజయ్ కాంత్ సినిమా చూస్తున్నామా అన్నట్టు పేజీలు పేజీలు డైలాగులు తప్ప ఏమీ లేదు garupale

పవన్ స్క్రీన్ మీద కనిపించగానే చల్లుదామని కాగితాలు పద్దతిగా చింపుకుని వచ్చిన అభిమానులు మొదటి సీన్ తర్వాత విసరడం మానేశారు gelakguling

పక్కన పిడుగు పడిన అనుభవాలతో బిక్క చచ్చిన అభిమానులకి .... హీరోయిన్ తన ఎంట్రీతో సరాసరి వాళ్ళ నెత్తిన పిడుగు పడేసింది menari

ఎన్నో అంచనాలతో బ్లాక్ లో టిక్కట్టు కొనుక్కుని వచ్చిన అభిమానులని " కొరికి " పంపాడు కొమరం పులి. gatai

73 comments:

బద్రి said...

LOL, You believe in greateandhra reviews ?

శ్రీనివాస్ said...

lol badri మొదటి కామెంట్ నేదగ్గర నుండి లేక గని దగ్గర నుండి ఆశించా :))

Anonymous said...

ee cinema choosthe balayya kooda shock avutaadu.
Yegesukoni udayanne lechi modati aataku velli dobbinchukunna.
Reviews daaka enduku choosina vaadni nene chepthunna Johny cinema chaala better.

గని said...

శ్రీను, ఎందుకు బాసు మా సినిమాను అంత మాటన్నావ్?

శ్రీనివాస్ said...

అయ్యో గని ఇది నా మాట కాదు బాసు. చాల రివ్యూస్ ఇలాగే ఉన్నాయి. ఎస్.జే సూర్య అసలు సీన్ సీన్ కి పొంతన లేకుండా తీశాడు .... అండ్ బాలయ్య ని బీట్ చేసే సన్నివేశాలు పెట్టాడు అని.

బద్రి said...

Manalo mana maata, Fans cinema anta.

Inkem maatladanu :(

గని said...

కొంత మంది ఓర్వలేని వాళ్ళు అలాగే రాస్తర్లే బాసు, ఇంతకీ నువ్వు చూసావా?
నాకు ఇక్కడ ఇప్పుడప్పుడే కుదరదేమో :(

గని said...

అదేంటి బద్రి అంత మాటనేసావ్?

శ్రీనివాస్ said...

వాస్తవానికి నాకు వచ్చిన రిపోర్ట్ ... కధ కధనాల కన్నా సినిమాలో ఎడిటింగ్ తప్పులు, సాయి కుమార్ ని ఇమిటేట్ చేసే డైలాగ్స్ , సీన్ సీన్ కి పొంతన లేకపోవడం, గందర గోళంగా ఉన్న విజువల్స్ , సాంగ్స్ మిస్ ప్లేస్మెంట్ ఇలా చాల ఉన్నాయి అని అంటున్నారు

శ్రీనివాస్ said...

సింగనమల రమేష్ బాబు ని పవన్ కళ్యాణ్ సాచి కొడితే నెక్స్ట్ మంత్ మహేష్ బాబు ఈడ్చి కొడతాడు అన్నది ట్రేడ్ వర్గాల టాక్ ... ఈ ఇద్దరు హీరోల లేజీనెస్ కి సినిమాలలో కంటిన్యుటీ మిస్ అయింది అని బోగట్టా

గని said...

అలాగా అంటావ్ శ్రీను?
సరే నేను మా కుర్రోళ్ళని కనుక్కొని ఆ తరువాత కామెంటుతా

శ్రీనివాస్ said...

http://teluguviews.blogspot.com/2010/09/blog-post_10.html

భారీ అంచనాల నడుమ వచ్చిన కొమరం పులి ప్రేక్షకులను భయంకరంగా నిరుత్సాహానికి గురి చేసింది.అతుకుల బొంత లాంటి కధతో తీసిన ఈ సినిమా కనీసం యావరేజ్ గా కూడా ఆడే పరిస్తితి లేదు.సినిమా లో స్టొరీ లేకుండా సినిమా తీస్తే ఎలా వుంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

హీరొయిన్ నికిషా పటేల్ పాటలకే పరిమితమయ్యింది.A.R రెహమాన్ సంగీతం ఈ సినిమాకి ఏ మాత్రం సూట్ కాలేదు.గ్రాఫిక్స్ లో సహజత్వం లోపించింది.సీన్ కి సీన్ సంబంధం లేకుండా డైరెక్టర్ ఈ సినిమా తీసాడు.శ్రియ నటించిన పాట ఒక్కటే కొంచెం పర్వాలేదు అనిపించుకుంది.

మీడియా మీద వేసిన కొన్ని డైలాగ్స్ మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. బొత్తిగా కామెడీ కూడా లేని ఈసినిమా ఎన్ని రోజులు ఆడుతుందో వేచి చూడాలి.
పెద్ద మొత్తంలో డబ్బు పోసి కొన్న ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు ఈ సినిమా చూసి.

బద్రి said...

@gani
Reviews ni review chesina taruvata naa conclusion adi. maree Srinivas cheppinantha kaakapoyinaa technical failure anukovali. Its not worth of the budget as usual. Blame is on SJ Surya :-)

bonagiri said...

"పులి" ఏం దొబ్బింది చెప్మా?....................

Wit Real said...

>> పెద్ద మొత్తంలో డబ్బు పోసి కొన్న ప్రేక్షకులు
>> జుట్టు పీక్కుంటున్నారు ఈ సినిమా చూసి.


లాభం లో బొక్కేమి పడకుండా వుంటానికి, కవితమ్మ వాటా సదివించించడానికి, తె.వాదుల భయం తో, నడుస్తదా నడవదా అనే doubt కి, ticket రేట్లు పెంచారంటగా??

మొత్తం యవ్వారం లో ప్రేక్షకులే కొంచెం లెక్కల్లో వీకు అనిపిస్తోంది.

Anonymous said...

శంకరగిరి మన్యాలకి దొబ్బింది

శ్రీనివాస్ said...

ఒంగోలు లో 90 % థియేటర్స్ లో రిలీజ్ చేశారు

Anonymous said...

ఒక్క లైన్ రాసి ఎన్ని కామెంట్లు దొబ్బావ్ బాసు హేహేహే

Anonymous said...

ఇట్టాంటి ఎదవ ఒక్క లైన్లు కేకలో ఏసుకోవాలి

Anonymous said...
This comment has been removed by a blog administrator.
life is beautifull said...

ఏనుగు సచ్చినా బతికినా ఒహటే విలువ బాసు...

Anonymous said...

ఐతే సచ్చినేనుగును తీసుకెళ్ళి జాతకం చెప్పించుకున్యో

శ్రీనివాస్ said...

ఎవరి దగ్గర చెప్పించుకోవాలి

నిఖిత చంద్రసేన said...

:-(

సావిరహే said...

ento nee vikataanandam
:))) adele ?

Anonymous said...

ఏనుగు శరీరంలో దాదాపు 70% నీరుఉండటం కారణం. అదికూడా సేలినిటీ ఉన్నది కావటం, సముద్రం మీద లాగే ఏనుగు రక్తం మీద కూడా చంద్ర ప్రభావం ఉండటం కాదనలేని సత్యం.
ఏనుగు చచ్చినా బ్రతికినా ప్రభావం ప్రభావమే, కాబట్టి చచ్చిన ఏనుగుకి జాతకం రాయొచ్చు అనేది కుడా కాదనలేని సత్యం.

Anonymous said...

తొలగిన శుక్రుని కరుణ " పులి విడుదల "

banthi said...

seenu ippude cinema chusocha...

banthi said...

hmm ...

శ్రీనివాస్ said...

నీ అభిప్రాయాన్ని పంచుకో బంతి

jeevani said...

చిరు వీరాబిమాని అయిన మా మిత్రుడు పొద్దున మొదటి షోనే చూసాడు. కాస్త దిగులుగా వచ్చాడు సినిమా చూసి...

తార said...

పొద్దున్నే మొదటి షోనా, లేక సాయంత్రం మార్నింగ్ షొనా జీవనిగారు?

శ్రీనివాస్ said...

బెనిఫిట్ షో అనుకుంటా

Anonymous said...

బాబులు అసలు విషయం మర్చిపోయారు..

ఇది మాట్రిక్స్‌ని మార్చి, కూర్చి, వార్చి వడ్డించిన కధ అంట..

ఆ సూర్య గాడికి, అర్దం కాకపొతే,ఎదోకటి ఏడవొచ్చుగా, మ్యాట్రిక్స్ ని ఖూని చేసి కొమరం పులి తీయడం ఎందుకో?

బద్రి said...

Who is John Galt ?

తార said...

John Galt = మలక్

శ్రీనివాస్ said...

John Galt ఏంటి ?

శ్రీనివాస్ said...

పోస్ట్ అప్డేట్ చేశా :)

సుజాత said...

పవన్ కల్యాణ్ "పవర్ ఫు"ల్ మేకప్ చూసినపుడే నాకు అనుమానం వచ్చింది... పోదేంటి మరి?

శ్రీనివాస్ said...

బిల్డింగ్ ల మీద నుండి హెలికాప్టర్ ల మీద దూకుతూ ... అక్కడి నుండీ కిందకి దూకుతూ కామెడీ చేసిన పవన్ ... ఈ తరహా కామెడీ చేయడం లో బాలయ్య స్థానాన్ని తను కైవశం చేసుకున్నాడు .

జస్ట్ ఇప్పుడే వచ్చిన ఎస్ఏంఎస్ ఆధారంగా

Anonymous said...

ఫ్లాష్ ఫ్లాష్ కొమరం పులి భాధితుల కోసం పవన్ కళ్యాణ్ ఓదార్పు యాత్ర షెడ్యుల్ ఖారారు.

మంత్రివర్గం అత్యవసర భేటీ కొమరం పులి బాధితులకి ప్రభుత్వం తరపున జండూ బాం ఖర్చులకోసం
ఎక్స్ గ్రేషియా

Anonymous said...

నీ కమ్మ కావరం చూపించావుగా ఇప్పుడు సమ్మగా ఉందా

Anonymous said...

??

శ్రీనివాస్ said...

బాబు కులగజ్జి అజ్ఞాత పైన ఒక కామెంట్ లో నేను ఘట్టమనేని మహేష్ ని కూడా కెలికాను అది కనిపించలేదా తమరికి . ఒక్క మగాడు టైం లో నేను చేసిన కామెడీ తెలిస్తే ఇలా అనేవారు కాదనుకుంటా

బద్రి said...

నీ కమ్మ కావరం చూపించావుగా ఇప్పుడు సమ్మగా ఉందా//

naakenduku ee doubt raaledabbaa ??

@Sreenu :P :P :P

గని said...

పులి దొబ్బలేదు లే బాసు - జస్ట్ దెబ్బతిన్నది అంతే

a2zdreams said...

బాగుంది మీ ఆనందం. పైశాచిక ఆనందంలో చాలా ఆనందం పొంద వచ్చు అన్నమాట.

భావన said...

I hurt. you all hurt my feelings. మరి 1.5 రేటింగ్ ఆ? అన్యాయం. అక్రమం. వూరికే పవన్ కల్యాణ్ ను చూపించినందుకే ఒక 3 ఐనా ఇవ్వొచ్చే. నేను అభిమాని గా తీవ్రం గా ఖండిస్తున్నా శ్రీను.మీరు ఆ పదం తీసెయ్యాలి హెడింగ్ నుంచి ;-)
@ సుజాత:నువ్వుకూడా భాధ పెట్టేవోయ్ మేకప్ తో చూసి అలా అనుకున్నావా? నేను చాలా బాగున్నాడు అనుకున్నా. :-( మా అబ్బాయి వూళ్ళోలేడు డిబేట్ కాంపిటీషన్ కు వెళ్ళేడు ఈ వారం, రాగానే వచ్చే వారం లో చూస్తాములే ఎలా వున్నా కూడా, మా అబ్బాయి తెర మీద పవన్ రాగానే ఈలవెయ్యటం కోసం నోట్లో వేళ్ళు వేసి ప్రాక్టీస్ కూడా చేస్తుంటేను.. :-(

బద్రి said...

@భావన,
మీరు పవన్ కల్యాణ్ అబిమానా, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలండి(అల్రెడీ రాయయిపోయుండాలే!).

జానీతో కంపేర్ చేస్తే టేస్ట్ లేనొళ్ళు అని వదిలేసేటోడిని, మరీ బంగారం తో కంపేర్ చేస్తున్నారు :-(

బద్రి said...

50 ;-)

భాస్కర రామి రెడ్డి said...

శ్రీనివాస్ గారూ...,వినాయకచతుర్థి శుభాకాంక్షలు

హారం

భావన said...

@బద్రి: బంగారం సినిమా బానే వుంటుందిలెండి. పవన్ వరకు బానే వుంటుంది. కధ, ఆ హీరోయిన్ చెత్త ఐతే తనేం చేస్తాడూ. కిట్టనోళ్ళు అలానే అంటారు మీరే పట్టించుకోకండీ. నెమ్మది గా పికప్ అవుతుంది సినిమా.

శ్రీనివాస్ said...

ఆ సరే భావన గారు & బద్రి గారు మేము కిట్టని వారిమే , మరి మీ అభిమానులు అందరూ కలిసి 175 రోజులు ఆడించండి చూస్తాం.

a2zdreams గారు :) హిహిహి

శ్రీనివాస్ said...

@ భరారే మీకునూ వినాయకచతుర్థి శుభాకాంక్షలు

నేస్తం said...

శ్రీనూ..... :O ఏంటది..ఇంకా సినిమా విడుదలై పట్టుమని పది రోజులు అవ్వలేదు..అలా రేటింగ్స్ ఇచ్చేయడమే..నువ్వు ఇవ్వకపోతే మటుకు అలా ఇక్కడ పోస్ట్లా ప్రచురించేయడమే ...మా ఇంట్లో పాపం మా మరిది,మా తోడి కోడలు ఏకగ్రీవం గా ఒకేఒక విషయం లో రాజిపడేది ఈ పవన్ కళ్యాణ్ విషయం లోనే :D
అంటే తొలి ప్రేమ చూసాకా నాక్కూడా ఇష్టమే అనుకో :)

బద్రి said...

Pawan kalyan Zindabad.
Vikatakavi down down.
(maa balam perugutundi. ippude vacchina news, sinimaa flop talk nundi average talk ki cherindanta)

తార said...

అయ్యో బద్రి, ఏవరేజ్ కాకపొతే హిట్ టాక్ వస్తుంది,, మా ఇంటి దగ్గర్లోనే మూడు చోట్ల రిలీజ్, మొదటిరోజు సాయంత్రమే చూడాటానికి జనం లేరు, ఇప్పుడు వెళ్తే, హౌసు ఫుల్ బోర్డ్ పెట్టి, టికెట్ కౌంటర్ తెరిచి ఖాళీగా కూర్చున్నారు, ఏడున్నారకి కుడా ఆట మొదలెట్టలేదు..

nagarjuna said...

శ్రీనన్నా...బ్లాగుల్లో, వెబ్‌సైటుల్లో, దోస్తులు శానా రివ్యూలిచ్చినా పవన్‌ కల్యాణ్‌ డైరెక్ట్‌ర్ పనిలో కూడా చొరవతీసుకుంటాడు కాబట్టి కొంతైనా బావుంటుందనుకొని కోల్‌కతాకి 6 గంటలు to and fro దొబ్బించుకొనిమరీ వెళ్ళి అక్కడ మల్టిప్లెక్సులో సూశాం....ఓర్నాయనో అదేం సినిమారా దేవుడా!!

సినిమా అయ్యాక నాకు పవన్‌పై జాలి, కరుణ,సింపథీ లాంటి ఫీలింగ్స్ మా స్నేహితులకు SJ Surya పై బూతులు తిట్టేంత కోపం వచ్చినయ్...తెలుగులో నాకు తెలిసి్ ఇంత చెత్త సినిమా ఇంకెవరూ చేయబోరు :) న భూతోః న భవిష్యత్

nagarjuna said...

సింపుల్‌గా చెప్పాలంటే పులి ఒక దర్శకత్వ,కథన,డైలాగు, సినిమాటొగ్రాఫి, ఎడిటింగ్, కొరొయోగ్రఫిల వైఫల్యం..ప్చ్ :(

సుజాత said...
This comment has been removed by the author.
Anonymous said...

“బాబా (బో)య్,‘పులి’ తినేసింది!” - This is what i sent to my frnd
”ఎవడెళ్ళమన్నాడు – క్రూర జంతువని తెలిసి!?” This is what I got it in reply. :) :)

Anonymous said...

lol

కమల్ said...

పులి సినిమా అంత చెత్తగా రావడానికి కారణమైన వ్యక్తి ఒకే ఒక్కడు మన పవర్ స్టార్ మాత్రమే..! పాపం సూర్య ఏమి చేస్తాడు..? సినిమాకు మొదటినుండి స్క్రిప్టే లేదు..ఎప్పటికప్పుడు ఏ రోజుకారోజు సీన్స్, డైలాగ్స్ రాసుకుంటూ..రాజకీయ పార్టిపెట్టాక..కొన్నినెలలు డుమ్మాకొట్టి..పార్టి ఫేయిల్ అయ్యాక మల్లి సినిమా షూట్ చేసి.. మన పవన్ కాదు గాని నిర్మాత జీవితం నాశనం చేసాడు..పాపం సింగమల రమేష్...సంపాదించిందంతా పవన్ పాలిట పోసాడు, ఆ సినిమా నష్టంతో తీసుకున్న ఫైనాన్స్ ని ఎలా కట్టాలో తెలీక ఇప్పటికీ ఇంకా పంచాయితీలు జరుగుతున్నాయి ..పాపం సింగనమల..ఆయన మీద వోలికి జాలి లేదా..? తొక్కలో పవన్ కళ్యాణ్..మీద అందరు అభిమానాన్ని పారేసుకుంటున్నారు గాని..మొత్తం పోగొట్టుకొని రోడ్ పాలైన నిర్మాత మీద ఎవరికీ జాలి లేదు..! రేపు రాబోయే " ఖలాజ " మహేశ్‌బాబు ఇంకెంత ముంచుతాడో..ఈ నిర్మాతని..పాపం..సింగనమల

nagarjuna said...

నాకు హీరోలమీద అభిమానం లేదుగాని....స్క్రిప్టు లేకపోవడం ఆర్టిస్టుల తప్పా...డైరెక్టరు, నిర్మాత తప్పా...ఆ తెలిక అడుగుతున్నా.... ;)

కమల్ said...

@nagarjuna మిగతా హీరోల సంగతేమో గాని..పవన్ గారి సినిమా అంటే అంతా తానే భగవధ్గీతలోలాగ నడిపించెడివాడు, నడిచేవాడు...అన్ని తానే ఉంటాడు. ఇప్పుడూ సినిమా పరాజయం అయ్యింది కాబట్టి..మీకళ్ళకు నిర్మాత, దర్శకుడు కనపడుతున్నారు..అదే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యుంటే..ఆ పనితనమంతా పవన్‌కళ్యాణ్‌దే అని ఢంకా మోయించే వారు కదా..?? వాస్తవాన్ని ఎప్పుడైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఇది ముమ్మాటికి పవన్‌కళ్యాణ్ తప్పే అని.

Anonymous said...

Kota: khaleja tickets kavali.

Mahesh babu: 1000rs avthundi

Kota: abbo chala ekkuva, political concession emi ledha

Mahesh: poni free ga puli tickets ippinchana

Kota: antha pedha gift vaddulema

Mahesh: kaleja chudalanuko thappuledhu... puli chudalanukoku chachipothav..:

raja said...

@kamal - editing daridramga... visuals chettaga..., unte pawan em chestadu... ye scene enta varaku unchalo surya ne confuse ainappudu pawan em chestadu.... pawan power thote 23 crores in A.P gross.... chala mandi star heros ki + ve talk unna rani share idi...... ikkada pawan die hard fans unnaru... inkoti pawan prati dantlo velu pedatadu ye vedo puttiste aa vedava matalau pattukoni oka feeling pettukonte evadu em cheyaledu....

raja said...

@sreenivas -- me tapalu first nundi chaduvutunna.. kani first time comment rayadam.... me title assalu baledu.... indulo nijamgane mekemanna anadam kalugutundo anna feel vastundi...., puli dobbindi ana vachhu... andulo vetakaram pallu chala yekkuvaga kanipistunnai... any way cinema dobbite dobbindi... we dnt care...of course pawan cares... anduke 6c malli back icchesadu ani talk... kani me title matram tivramga nirasha parichindi....

raja said...

chatt.... aina balayya intro fights ki.. pawan fightski polika enti.... pawan is famous for only fights... aa visuals anta daridramga.... chesina graphic designer ni anali... anta goppa idea ichhina director ni anali(ofcourse balayyaki kuda ante, edi chepte adi vinatame) ... pawan pakkana valla matalu vini anavasaramga cheda gottu kuntunnadu... akaraki jhonny lo kuda fight adurs.....

కమల్ said...

Raja@ సినిమా షూటింగ్, పోస్ట్‌ప్రొడక్షన్ మిగతా పనులన్ని పూర్తి అయ్యాక ఆ సినిమాని దర్శకుడు, హీరో, మిగతా ముఖ్యమైన వారంతా ప్రివ్యూ షో వేసుకొని చూస్తారు, అందులో నచ్చనవి, బాగోలేనవి ఏవన్న ఉంటే, వాటిని మల్లి రీ- షూట్ గాని అవసరమైతే మల్లి ఎడిటింగ్ కాని చేస్తారు..ముఖ్యంగా ఇలాంటి విషయాలలో హీరో గారి మాటలకే విలువ ఉంటుంది. అప్పుడు తెలియలలేదా.. సదరు హీరోగారికి..?
పవన్ అన్ని విషయాలలో వేలు పెడతాడని వారి ప్రొడక్షన్‌లో పనిచేసినవారి ద్వార విన్నవే..బహుశ వారు మీ దృష్టిలో వెదవ అయ్యుండచ్చు. సినిమాలను తమ సొంత డబ్బులు పెట్టి చూసే ప్రతిప్రేక్షకుడికి తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంటుంది,మీకు నచ్చక పోవచ్చు లేదా నచ్చొచ్చు, ఖచ్చితంగా నచ్చాలని రూల్ ఏమి లేదు కదా..? మీకు మీ హీరోలంటే దేవుడిలాగ చూస్తారు..మీరంతా " వ్యక్తి పూజకులు ", అది మీ ఇష్టం మీరు ఏవైనా చేసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు, కాని మీలాగే అందరు ఉండాలంటేనే సమస్య వస్తుంది. సినిమా అన్నాక పొగడ్తలుంటాయి. అలాగే విమర్శలు ఉంటాయి వాటిని సమానంగా చూడాలి, ఆ విమర్శలు సహేతుకంగా ఉన్నాయా లేవా అని చూడాలి అంతే కాని మా హీరో అంతా కరెక్ట్.. మావాడికి అన్ని తెలుసు అని అనుకుంటే ఎలా..? ఎవరు పర్‌ఫెక్ట్ కాదు ఈలోకంలో.
సినిమాని కొన్ని వందలమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు నిర్మిస్తారు.. అదంతా వారి సొంత ప్రతిభ..వారిద్వార తయారు అయ్యేవారే మీ పవన్‌కళ్యాణ్‌లు, చిరంజీవులు, బాలకృష్ణలు, మహేశ్‌బాబులు,జూనియర్ యన్.టి.ఆర్‌లు బాబుగార్లు..! మీ హీరోల ప్రతిభకన్న వారి ప్రతిబే ఎక్కువ ఆ విషయంలో..కాని వారి పనుల్లో చేతులు పెడితే ఇలాంటి సినిమాలే తయారు అవుతాయి.
పాపం నిర్మాత శింగనమల రమేష్ పూర్తిగా దివాల తీసాడు. అసలు ఈ సినిమా మూడేళ్ళ పాటు ఎందుకు నిర్మాణసమయం పట్టింది..? దానికి ఎవరు బాద్యత వహించాలి..? ఒక్క సారి ఆలోచించండి..!!
ఈ సినిమా నిర్మాత మొన్నెవరో కొత్తగ సినిమా నిర్మాణ రంగంలోకి అడిగుపెట్టాలనుకుంటున్న కొత్త నిర్మాతలతో చెబుతూ " ఎందుకయ్యా కష్టపడి సంపాదించిన సొమ్ముని సినిమా ఇండస్ట్రీలో హీరోల ఇగోలపాలిట, వారి అభిమానుల పాలిట పోస్తారు, హాయిగా మీరు కష్టపడినసొమ్ముతో మీరు సుఖంగా గడపండి...! లేకపోతే మీ సొమ్ముతో హీరోలు డబ్బులు సంపాదించుకొని మరింత క్రేజ్ ని సంపాదిస్తారు మీకంటే.కాని మీకు మత్రం మిగిలేది చిప్పే" అంటు హితభోదన చేస్తున్నాడు. అది ప్రస్తుత తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి.

raja said...

@kamal -- cinema daridramga... parama chettaga.... na jeevitamlo ituvanti cinema ni eppdu chudaledu... anta daridramga undi anandi....evaru kadu annaru..... meru dabbulu pettaru... banda boothulu tittukone hakku meku undi.... nenu anedi.. pawan velu pettadu ani anna dani gurunchi..... inkoti meru producer dabbulu poyai ani tega feel avutunnaru... mari dabbulu vachhina producers sangati enti... vallu emanna hero ki xtra istunnara enti.... it's just business... dabbulu poyayi ante evadadi problem...ye premier show producer chudaleda.... tappulu chetta chedaram atani kallaki kanapadaleda.... business cheyadam kuda telisi undali... ok ..next konni vandala mandi prathibavanthulu shrame me pawan kalyan.. mahesh babu.... cinema heros vandala mandi unte... stars enduku kondare ayyaru.... ye migata herola venuku sankithaka nipunula lera...... unnaru kada.. mari vallu enduku star avvaledu.... totalga na point enti ante..... meru pawan gurunchi oka abhiprayamlo unnaru.. vedu velu pedatadu ani.... ala ee madya pettakapovadam valle cinema ila tagaladini ani nenu antanu..... pawan okkappti fights enti... puli lo fights enti.... ohh... meru last line lo vastavanni oppukoni terali ani pawan di tappu annaru.... malli naku ichhina reply lo pawan "starlu" tayaru ayyedi venka unna sankethika nipunala valle.... two statements are contardicting buddy... any way me feeling medi... andaru oppukovali anna senetence ee reply rayadaniki karanam ayindi... any way.... nice to meet u...

కమల్ said...

Raja@ హ హ హ..సినిమాలు నిర్మించి..కోట్లు కూడబెట్టిన నిర్మాతలు ఎంతమంది ఉన్నారో చెప్పండి చూద్దాం..వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు..ఒక సినిమాలో వచ్చిన డబ్బు మరో సినిమాలో పోగుట్టుకుంటాడు. అది సర్వసాదారణం..అలా పోగొట్టుకోకుండా ఉండేది ఒక్క నటులు మాత్రమే. ఇక ప్రిమీయర్ షో విషయంలో నిర్మాత చూస్తాడు కాని అతనికి మాటలకు విలువ ఉండదు అంత ప్రాముఖ్యత ఉండదు..తెలుగుసినీపరిశ్రమ దురదృష్టమేమంటే నిర్మాత అంటే కేవలం డబ్బు పెట్టేవాడే కాని అతనిమాటలకు విలువ ఉండదు పెద్ద హీరోల సినిమాల విషయంలో. శింగనమల రమేష్ తమిళంలో సినిమాలు తీసిన విజయవంతమైన నిర్మాత..కాని తెలుగలో అతని మాటలకు కనీస మర్యాద కూడ లేదు...అంతా హీరోల మయం. అతనికి బిజినెస్ తెలియకపోవడమేంటి...??
ప్రతిభ విషయంలో నేను చెప్పింది కృషి గురించి..అంతమంది తోడయితే కాని హీరో అన్న వ్యక్తి బయటకు రాడు అని. అంతే కాని మిగతా హీరోలు ఎందుకు రాలేదు అని అడగడం విషయాన్ని పక్కదోవపట్టించడమే.
ఇక పవన్ సినిమా విషయంలో అవసరం కన్న ఎక్కువ వేలు పెడతాడు అన్న విషయం సినీపరిశ్రమ వర్గాలకు బాగా తెలుసు నేను వారి పేర్లు ఇక్కడ రాయడం బావ్యం కాదులే గాని..ఆ విషయం వదిలేయి.
నేను పైన ఇచ్చిన కామెంట్‌లో తమరు కన్‌ఫ్యూజ్ అయ్యారని అర్థమవుతున్నది ఒక విషయంలో "meru last line lo vastavanni oppukoni terali ani pawan di tappu annaru.... malli naku ichhina reply lo pawan "starlu" tayaru ayyedi venka unna sankethika nipunala valle.... two statements are contardicting buddy." ఇది మీ కామెంట్. నేను మొదట ఇచ్చిన కామెంట్ ఏమిటి..?
" వాస్తవాన్ని ఎప్పుడైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఇది ముమ్మాటికి పవన్‌కళ్యాణ్ తప్పే అని.ః ఇదే కదా..?
మరి రెండో సారి మీకు ఇచ్చిన రిప్లైలో.." సినిమాని కొన్ని వందలమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు నిర్మిస్తారు.. అదంతా వారి సొంత ప్రతిభ..వారిద్వార తయారు అయ్యేవారే మీ పవన్‌కళ్యాణ్‌లు, చిరంజీవులు, బాలకృష్ణలు, మహేశ్‌బాబులు,జూనియర్ యన్.టి.ఆర్‌లు బాబుగార్లు..! మీ హీరోల ప్రతిభకన్న వారి ప్రతిబే ఎక్కువ ఆ విషయంలో..కాని వారి పనుల్లో చేతులు పెడితే ఇలాంటి సినిమాలే తయారు అవుతాయి." ఇందులో మీకు రెండు నాల్కల దోరణి ఎక్కడ కనపడిందో చెప్పండి..? సాంకేతికనిపుణులు అందరు కలిసి పనిచేస్తేనే హీరోలు ( ఒక ప్రాడక్ట్ ) తయారు అవుతుంది, అలా వారి పనులను వాళ్ళను చేసుకోనీకుండా " సదరు హీరోలు " ఎంతవరకు తమ ప్రమేయం ఉండాలో అంతవరకు ఉండకుండాపరిమితిని దాటి ఎక్కువగా అంతా తమదే అన్న రీతిలో చేతులు పెడితేనే కలగూరకంప అవుతుంది, అన్న విషయాన్ని నేను చెప్పాను.
ఇక పవన్ విషయంలో " నాకో ఫిక్సడ్ " అభిప్రాయం ఉన్నదని మీరనుకుంటున్నారు, అది చాలా పొరబాటు..వ్యక్తిగతంగా నా గురించి ఇక్కడ చెప్పడం సోత్కర్షే అవుతుంది కాని చెప్పకతప్పట్లేదు." మీలా నాకు ఎవరి మీద కాని లేక ఏ విషయం మీద నాకంటూ ఒక " ఫిక్సడ్ " అభిప్రాయాలు ఉండవు, ఉండదు కూడ, ప్రతి విషయాన్ని యధాతదంగా తీసుకొని వాస్తవం ఏంటో విశ్లేషించడమే గాని..మీరనుకున్నట్లు నాకే అభిప్రాయం లేదు మీ పవన్ మీద." ఇక ఈ విషయం మీద ఇంతకంటే ఎక్కువగా డిస్కషన్ కూడ అంత అవసరమనపించట్ళెదు నాకు.

Anonymous said...

PULI DOBALEDU